Sydney:5వ టెస్ట్ లో భారత్ 6 వికెట్లు లాస్

Border-Gavaskar Trophy 5th Test

సిడ్నీలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 5వ టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియాపై 145 పరుగుల ఆధిక్యం సాధించింది. 5వ టెస్ట్ లో భారత్ 6 వికెట్లు లాస్ ముంబై, జనవరి 4 సిడ్నీలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 5వ టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియాపై 145 పరుగుల ఆధిక్యం సాధించింది. అంతకుముందు ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకు ఆలౌటైంది. 9/1 స్కోరుతో శనివారం రెండో రోజు ఆట ప్రారంభించిన కంగారూ జట్టు 172 పరుగుల వద్ద చివరి 9 వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో…

Read More