Hyderabad:పెట్టుబడులు.. కట్టుకధలా:స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు ఇటీవల జరిగింది. ఈ సదస్సుకు భారత్ నుంచి పలు రాష్ట్రాల ప్రతినిధులు వెళ్లారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులు వెళ్లారు. ఇక ఏపీ నుంచి సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్‌తోపాటు అధికారులు వెళ్లారు. పెట్టుబడులు.. కట్టుకధలా.. హైదరాబాద్, జనవరి 30 స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు ఇటీవల జరిగింది. ఈ సదస్సుకు భారత్ నుంచి పలు రాష్ట్రాల ప్రతినిధులు వెళ్లారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులు వెళ్లారు. ఇక ఏపీ నుంచి సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్‌తోపాటు అధికారులు వెళ్లారు. అయితే ఇరు రాష్ట్రాలకు వచ్చిన పెట్టుబడులు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.దావోస్‌లో ఏటా జనవరిలో ప్రపంచ వాణిజ్య సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకు భారత్‌తోపాటు ప్రపంచంలోని వివిధ దేశాల ప్రతిధులు…
Read MoreTag: Switzerland
Switzerland:స్విస్ లో కూడా బురఖా బ్యాన్
స్విట్జర్లాండ్‌లో బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడంపై నిషేధం అమల్లోకి వచ్చింది. ప్రజలు తిరిగే ప్రైవేట్ భవనాల్లో కూడా బురఖా నిషేధించబడుతుంది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 1,000 స్విస్ ఫ్రాంక్‌లు (రూ. 96,947) జరిమానా విధించబడుతుంది. ఈ నిర్ణయాన్ని ముస్లిం సంస్థలు, హక్కుల కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్విస్ లో కూడా బురఖా బ్యాన్ న్యూఢిల్లీ, జనవరి 2 స్విట్జర్లాండ్‌లో బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధరించడంపై నిషేధం అమల్లోకి వచ్చింది. ప్రజలు తిరిగే ప్రైవేట్ భవనాల్లో కూడా బురఖా నిషేధించబడుతుంది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 1,000 స్విస్ ఫ్రాంక్‌లు (రూ. 96,947) జరిమానా విధించబడుతుంది. ఈ నిర్ణయాన్ని ముస్లిం సంస్థలు, హక్కుల కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2021లో జరిగిన దేశవ్యాప్త ప్రజాభిప్రాయ సేకరణలో, 51 శాతం మంది బురఖా నిషేధానికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ…
Read More