శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రానికి పొంచిఉన్న ప్రమాదంపై యంత్రాంగం అప్రమత్తమయింది. కొద్ది రోజులుగా జీరో ఫ్లోర్ లో నీటి లీకేజీ ప్రారంభమయింది. డ్రాఫ్ట్ ట్యూబ్ చుట్టూ లీక్ నీరు అవుతోంది. శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో నీరు లీకేజీ మీడియా కథనాలతో అధికారుల అప్రమత్తం శ్రీశైలం శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రానికి పొంచిఉన్న ప్రమాదంపై యంత్రాంగం అప్రమత్తమయింది. కొద్ది రోజులుగా జీరో ఫ్లోర్ లో నీటి లీకేజీ ప్రారంభమయింది. డ్రాఫ్ట్ ట్యూబ్ చుట్టూ లీక్ నీరు అవుతోంది. ప్లాంట్ అధికారుల సమన్వయ లోపంతో పర్యవేక్షణ కొరవడిందని మీడియాలో వార్తలు వచ్చాయి. అప్రమత్తం అవ్వకపోతే భవిష్యత్తులో ప్లాంట్ కు భారి నష్టం సంభవిస్తుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సాంకేతిక నిపుణుల ప్రత్యెక కమిటితో విచారణ చేపట్టాలని కొందరు ఇంజనీర్లు కోరుతున్నారు.…
Read MoreTag: Srisailam
Srisailam : స్ప ర్శ దర్శనం పై కీలక నిర్ణయం
స్సర్శ దర్శనం పై కీలక నిర్ణయం కర్నూలు, డిసెంబర్ 11, (న్యూస్ పల్స్) శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనంపై దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రద్దీ రోజుల్లోనూ స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించింది. శని, ఆది, సోమవారాలు, పండుగ రోజుల్లోనూ స్పర్శదర్శనం కల్పిస్తామని శ్రీశైలం దేవస్థానం ఈవో ప్రకటించారు. స్పర్శదర్శనంపై శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లోనూ స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు శ్రీశైలం దేవస్థానం నూతన ఈవో శ్రీనివాసరావు ప్రకటించారు. శని, ఆది, సోమవారాలు, పండుగ రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తుల రద్దీ సమయాల్లో స్పర్శదర్శనాలు, అభిషేకాలు నిలిపివేస్తూ శ్రీశైలం దేవస్థానం గతంలో నిర్ణయం తీసుకుంది. భక్తుల విజ్ఞప్తి మేరకు దేవస్థానం వైదిక కమిటీ, అధికారులతో చర్చించి రద్దీ సమయాల్లోనూ…
Read MoreSrisailam | శ్రీశైలమల్లన్న భక్తులకు గుడ్ న్యూస్ | Eeroju news
శ్రీశైలమల్లన్న భక్తులకు గుడ్ న్యూస్ శ్రీశైలం, నవంబర్ 37, (న్యూస్ పల్స్) Srisailam కార్తీక మాసం కావడంతో అన్నీ దారులు జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం వైపే మళ్ళాయి. దీంతో మల్లన్న దగ్గరకు చేరాలంటే ట్రాఫిక్ సమస్యలను అధిగమించడం గగనమైపోతోంది. దేశ వ్యాప్తంగా శ్రీశైలం వస్తున్న శివయ్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా సమస్యను పరిష్కరించేందుకు రంగంలోకి దిగారు. ఈ నేపద్యంలో అధికారులతో మాట్లాడిన సీఎం శ్రీశైలం-హైదరాబాద్ హైవే రద్దీ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యపై ఈరోజు అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, శ్రీశైలం ఘాట్ రోడ్డుతో పాటు దేవాలయానికి వెళ్లే మార్గాల్లో రద్దీని చక్కదిద్దాలని సూచించారు.శ్రీశైలం ఘాట్ రోడ్ లో ఈ మధ్య కాలంలో రోజురోజుకూ వాహనాల రాకపోకలు…
Read MoreSrisailam | శ్రీశైలం జలాశయానికి వరద నీరు.. 2 గేట్లు ఎత్తివేత | Eeroju news
శ్రీశైలం జలాశయానికి వరద నీరు.. 2 గేట్లు ఎత్తివేత శ్రీశైలం అక్టోబర్ 26 Srisailam శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. దీంతో అధికారులు, ప్రాజెక్టు 2 గేట్లు 10 అడుగులు మేర ఎత్తివేత నీటిని కిందకు వదులుతున్నారు. జలాశయానికి ఇన్ ఫ్లో 1,17,326 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1,22,874 క్యూసెక్కులుగా ఉంది. ఇక, ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884 అడుగులకు చేరుకుంది. మరోవైపు, కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. Srisailam is like a full pot..Ten gates are lifted and water is released | నిండు కుండలా శ్రీశైలం..పది గేట్లు ఎత్తి నీటి విడుదల | Eeroju news
Read MoreDonation of tractor to Srisailam Devasthanam | శ్రీశైలం దేవస్థానానికి ట్రాక్టర్ విరాళం | Eeroju news
శ్రీశైలం దేవస్థానానికి ట్రాక్టర్ విరాళం శ్రీశైలం Donation of tractor to Srisailam Devasthanam శ్రీశైలం దేవస్థానానికి శుక్రవారం రోజు (09,08,2024) ఆంధ్రప్రగతి గ్రామీణబ్యాంకు శ్రీశైలం శాఖ వారు దేవస్థానానికి ట్రాక్టరును సమర్పించారు. ఈ మేరకు బ్యాంకు చైర్మెన్ ఎస్. సత్యప్రకాశ్ సింగ్, కడప వారు సదరు ట్రాక్టరును కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు వారికి అందజేయడం జరిగింది. ఈ ట్రాక్టరు విలువ రూ. 12 లక్షల దాకా ఉంటుందని బ్యాంకు అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముందుగా గంగాధరమండపము వద్ద ట్రాక్టరుకు వాహనపూజలను జరిపించబడ్డాయి. కార్యక్రమానంతరం బ్యాంకు అధికారులకు స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు, స్వామిఅమ్మవార్ల చిత్రపటాన్ని అందజేయబడ్డాయి. ఈ కార్యక్రమములో దేవస్థానం ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు (ఐసి) చంద్రశేఖరశర్మ ఆంధ్రప్రగతి గ్రామీణబ్యాంకు, నంద్యాల రీజినల్ మేనేజర్ పి.వి. రమణ, శ్రీశైలం…
Read MoreLeopard in Sundipenta Srisailam mandal | శ్రీశైలం మండలం సుండిపెంటలో చిరుతపులి | Eeroju news
శ్రీశైలం మండలం సుండిపెంటలో చిరుతపులి శ్రీశైలం Leopard in Sundipenta Srisailam mandal శ్రీశైలం మండలంలో సుండిపెంటలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో రామాలయం దేవాలయం సమీపంలోని ఓ గృహంలోకి ప్రవేశించి రెండు పెంపుడు కుక్కలను చంపి ఎత్తుకెళ్లింది. అర్ధంరాత్రి 10 దాటిన తర్వాత చిరుత ఇంటి ఆవరణంలోనికి ప్రవేశించి ఒక కుక్కను అక్కడే చంపివేసి మరొక కుక్కను నోట కరచి తీసుకేలుతున్న దృశ్యాలను ఉదయం సీసీ కెమెరాలు గుర్తించారు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం తెలిపారు. కాగా శ్రీశైలం మండలం సుండిపెంటలో ఇప్పటికె శివారు ప్రాంతాల్లోనే చిరుత సంచరిస్తూ కుక్కలను చంపివేసిన ఘటనలు అనేకం చోటు చేసుకుంటే ప్రస్తుతం గ్రామంలోని రామాలయం దేవాలయం సమీపంలో సంచరించటం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. అటవీశాఖ అధికారులు అటవీప్రాంతం దగ్గరలో ఉండటంతో అర్ధరాత్రి…
Read More