Leaders showing their face | మొహం చాటేస్తున్న నేతలు | Eeroju news

Leaders showing their face

మొహం చాటేస్తున్న నేతలు శ్రీకాకుళం, జూలై 10, (న్యూస్ పల్స్) Leaders showing their face ఏపీ రాజకీయాల్లో సిక్కోలు పాలిటిక్స్‌ సెపరేట్… ఈ జిల్లాలో రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్‌గా ఉంటుంది… గేట్ వే ఆఫ్ ఆంధ్రా సిక్కోలులో నిత్యం అధికార ప్రతిపక్షాల నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతుంటాయి. తెలుగుదేశం పార్టీకి కంచుకోటైన శ్రీకాకుళం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఐతే 2019 ఎన్నికల్లో మాత్రం సిక్కోలు ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పట్టారు. ఎప్పుడూ టీడీపీ తప్ప, మరోపార్టీ గెలవని నియోజకవర్గాల్లోనూ వైసీపీ జెండా ఎగరేసింది. దీంతో జిల్లాకు చెందిన పలువురు నేతలు గత ఐదేళ్లులో వివిధ పదవులను అనుభవించారు. వైసీపీ గెలవని చోట కూడా నామినేటెడ్‌ పదవులు, ఎమ్మెల్సీ పదవులిచ్చి నాయకత్వాన్ని ప్రోత్సహించింది పార్టీ అగ్ర నాయకత్వం.…

Read More

ప్రైవేట్ పాఠశాలలో అనధికార పుస్తకాలు సీజ్ | Seize unauthorized books in private school | Eeroju news

టెక్కలి శ్రీకాకుళం జిల్లాలో టెక్కలిలోని “ఇన్ ఫాంట్ జీసస్” స్కూల్లో గురువారం విద్యా శాఖాధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. టెక్కలి డిప్యూటీ డీఈఓ పీ.విలియమ్స్, ఎంఈఓ డీ.తులసీరావు లు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా 1 నుంచి 10వ తరగతులకు సంబంధించి ప్రైవేట్ పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, నోటుపుస్తకాలు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు వాటిని పరిశీలించి సీజ్ చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Read More