Airport in Palasa Constituency | పలాస నియోజకవర్గంలో కొత్త ఎయిర్‌పోర్ట్ | Eeroju news

Airport in Palasa Constituency | పలాస నియోజకవర్గంలో కొత్త ఎయిర్‌పోర్ట్

  పలాస నియోజకవర్గంలో కొత్త ఎయిర్‌పోర్ట్ పలాసలో భూ సేకరణ రగడ శ్రీకాకుళం, నవంబర్ 27, (న్యూస్ పల్స్) Airport in Palasa Constituency పలాస నియోజకవర్గంలో నూతన ఎయిర్‌పోర్ట్ ఖాయమని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే రెండుచోట్ల స్థలాన్ని పరిశీలించి ఎయిర్ పోర్ట్ అథార్టీకి ప్రాథమికంగా నివేదికను అందజేశారు. ఈ మేరకు రెండు రోజులపాటు అధికారుల బృందం పర్యటించి పరిశీలిస్తోంది. ఈ మేరకు గురువారం కేంద్ర బృందానికి ఆర్డీవో స్థలాలను చూపించారు. ఇప్పటికే ప్రభుత్వం నిధులు విడుదల చేయడం తెలిసిందే. ఈ మేరకు ఎయిర్పోర్టుకు చెందిన బృందం రావడంతో పలాస ఆర్డీవో జి. వెంకటేశ్వరరావు ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే గుర్తించిన స్థలాలను పరిశీలించారు. ఎయిర్ పోర్టుకు 1383.71 ఎకరాల విస్తీర్ణం అవసరమని అధికారులు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో 295.12 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, రైతుల నుంచి…

Read More

Tammineni Sitaram | పార్టీ కార్యక్రమాలకు దూరంగా తమ్మినేని… | Eeroju news

పార్టీ కార్యక్రమాలకు దూరంగా తమ్మినేని...

పార్టీ కార్యక్రమాలకు దూరంగా తమ్మినేని… శ్రీకాకుళం, నవంబర్ 26, (న్యూస్ పల్స్) Tammineni Sitaram ఆమదాలవలసలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి సీనియర్ నాయకుడు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన తనయుడు నానితో పాటు కిల్లి సత్యనారాయణ హాజరుకాలేదు. వారితోపాటు వారి మద్దతుదారులు కొందరు సమావేశానికి ముఖం చాటేశారు. వారు హాజరుకాని వైనం ఇప్పుడు వైసీపీలో హాట్‌ టాపిక్‌గా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్తగా చింతాడ రవికుమార్‌ను నియమించారు. మొన్నటి వరకూ ఇన్‌చార్జిగా ఉన్న మాజీ శాససభాపతి తమ్మినేని సీతారాంను మార్చి యువకుడైన రవికుమార్‌కి అవకాశాన్ని జగన్ ఇచ్చారు. ఊహించని ఈ పరిణామంతో తమ్మినేని సీతారాం తీవ్ర నిరాశకి లోనయ్యారు. ఆయనతోపాటు మొదట నుంచి తమ్మినేని కుటుంబం వెంట…

Read More

2500 డిగ్రీలతో సిక్కోలు వాసి | Eeroju news

2500 డిగ్రీలతో సిక్కోలు వాసి

2500 డిగ్రీలతో సిక్కోలు వాసి శ్రీకాకుళం, నవంబర్ 12, (న్యూస్ పల్స్) ఏకంగా రెండేళ్ల పాటు నిరంతరాయంగా ఆన్లైన్లో ప్రపంచ నలుమూలల్లో ఉన్న ప్రఖ్యాత సంస్థలు అందిస్తున్న కోర్సులు 2,500 పూర్తి చేసి ప్రపంచ రికార్డును సిక్కోలు వాసి సొంతం చేసుకున్నారు. భారత ప్రభుత్వం సైబర్ నేరాలపై అవగాహన కలిగించేందుకు ఆన్లైన్లో ఉచితంగా కోర్సును ప్రవేశపెట్టినప్పుడు తమ కుమార్తెకు బోధించేందుకు శ్రీకాకుళం నగరానికి చెందిన ఎం.వి.ఎస్.ఎస్. శాస్త్రి ఆ కోర్సు చదివి పరీక్ష రాసి ఉత్తీర్ణులై ధ్రువపత్రాలు పొందారు. ఆ తరువాత ఉచితంగా ఆన్లైన్ కోర్సులు అందిస్తున్న సంస్థలు వివరాలను సేకరించడం పనిగా పెట్టుకొని ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 2,500 ఆన్ లైన్ కోర్టులను రెండేళ్ల పాటు చదివి, పరీక్షల్లో ఉత్తీర్ణులై ప్రపంచ రికార్డులు నెలకొల్పడం విశేషం. కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసినప్పుడు అన్ని…

Read More

Atchannaidu son’s political entry | అచ్చెన్నాయుడి కొడుకు పొలిటికల్ ఎంట్రీ… | Eeroju news

అచ్చెన్నాయుడి కొడుకు పొలిటికల్ ఎంట్రీ...

అచ్చెన్నాయుడి కొడుకు పొలిటికల్ ఎంట్రీ… శ్రీకాకుళం, నవంబర్ 4, (న్యూస్ పల్స్) Atchannaidu son’s political entry తెలుగుదేశం పార్టీలో పరిస్థితులు క్రమంగా సీనియర్ నేతలకు అర్ధమవుతున్నాయి. ఒకవైపు జరుగుతున్న పరిణామాలతో ముందు జాగ్రత్తలు పడుతున్నారు. ఇప్పటికే అనేక మంది సీనియర్లు పార్టీ లో ఫేడ్ అవుట్ అయ్యారు. కేబినెట్ కూర్పులోనే ఈ విషయం స్పష్టమయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నప్పటికీ.. చినబాబు నారా లోకేష్ నిర్ణయాలే అమలవుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల పంపిణీ దగ్గర నుంచి మంత్రి వర్గం విస్తరణ, నామినేటెడ్ పోస్టులు ఏది చూసినా లోకేష్ ముద్ర కనిపిస్తుంది. సీనియర్లు నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేందుకు ఏ మాత్రం వెనకాడటం లేదు. కుటుంబ నేపథ్యం, పార్టీలో వారికున్న ట్రాక్ రికార్డును కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. సీనియర్ నేతలు అనే…

Read More

Dharmana Prasada Rao | పక్క చూపులు చూస్తున్న ధర్మాన | Eeroju news

Dharmana Prasada Rao

పక్క చూపులు చూస్తున్న ధర్మాన శ్రీకాకుళం, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) Dharmana Prasada Rao రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన సీనియర్ ఆయన. వైసీపీకి చెందిన ఆ నేత ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ మారతారని, రాజకీయ సన్యాసం తీసుకున్నారని ఆయన మౌనంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ధర్మాన ప్రసాదరావు అంటే తెలుగు రాస్ట్రాలలో తెలియనివారు ఉండరు. మంచి వాక్చాతుర్యంతో పాటు రాజకీయ వ్యూాహరచనలో ఆయనది అందెవేసిన చేయి. ఇంతటి గొప్ప నేత ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యకలాపాలకు సైతం దూరంగా ఉంటున్నారు. చివరకు తాను ఎంతగానో ఇష్టపడే దివంగత నేత Y.S. రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు సైతం దూరంగా ఉన్నారు. దాంతో ఆ సీనియర్ ఆలోచన ఏంటి అన్నది…

Read More

‘Deepavali’ village | ‘దీపావళి’ గ్రామం.. ఏపీలో ఎక్కడుందో తెలుసా? | Eeroju news

‘దీపావళి’ గ్రామం.. ఏపీలో ఎక్కడుందో తెలుసా?

‘దీపావళి’ గ్రామం.. ఏపీలో ఎక్కడుందో తెలుసా? ‘దీపావళి’ గ్రామం.. ఏపీలో ఎక్కడుందో తెలుసా? ‘Deepavali’ village చాలా మందికి ‘దీపావళి’ అంటే పండుగని మాత్రమే తెలుసు. కానీ ‘దీపావళి’ అనే పేరు మీద గ్రామం ఉందని ఎవరికీ తెలిసి ఉండదు. అవును ఇది నిజం. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా గార మండలంలో దీపావళి గ్రామం ఉంది. అయితే ఈ గ్రామానికి ఆ పేరు రావడానికి పెద్ద చరిత్రే ఉంది. సిక్కోలును పాలించే రాజు మరో ప్రాంతానికి వెళ్తూ ఈ గ్రామంలో స్పృహ కోల్పోయి పడిపోవడంతో అక్కడి ప్రజలు అతడిని దీపాల వెలుగులో సేవ చేశారు. కోలుకున్న తర్వాత రాజు ఈ గ్రామానికి ‘దీపావళి’ అని పేరు పెట్టినట్లు సమాచారం.   NKR21 | నందమూరి కళ్యాణ్ రామ్ #NKR21 న్యూ 15 డేస్ వైజాగ్ షెడ్యూల్ ప్రారంభం…

Read More

Srikakulam | ఇసుక వివాదంలో శ్రీకాకుళం తమ్ముళ్లు | Eeroju news

ఇసుక వివాదంలో శ్రీకాకుళం తమ్ముళ్లు

ఇసుక వివాదంలో శ్రీకాకుళం తమ్ముళ్లు శ్రీకాకుళం, అక్టోబరు 19, (న్యూస్ పల్స్) Srikakulam శ్రీకాకుళంలో నడిరోడ్డుపై ఓ వ్యక్తిని కారులో నుంచి లాక్కొచ్చి కొందరు వ్యక్తులు చితక్కొట్టారు. ఏంటని ఆరా తీస్తే… కారు ర్యాష్‌గా డ్రైవ్ చేసి ముగ్గురు వ్యక్తులను గాయపరిచాడని చెప్పారు. కారు ఆపకుండా వచ్చేశాడని అన్నారు. ఇంతలో పోలీసులు వచ్చి ఆ కారు డ్రైవర్‌ను స్టేషన్‌కు తరలించారు. ఇదంతా విన్న వాళ్లకు, చూసిన వాళ్లకు ప్రమాదం, అనంతరం జరిగిన ఘటనగా అనుకుంటారు. అయితే కేసు మూలాల్లోకి వెళ్తే తప్ప అసలు కథ ఏంటో ఎవరికీ తెలియదు. దీని వెనుక ఇసుక వివాదం ఉందని చాలా మందికి అర్థం కాదు. శ్రీకాకుళం జిల్లాలో ఈ మధ్య కాలంలో పలు ప్రాంతాల్లో అక్రమంగా దాచి ఉంచిన ఇసుకను అధికారులు సీజ్ చేశారు ఇప్పుడు ఈ వివాదానికి ఈ…

Read More

Duvvada Srinivas – Divvela Madhuri | ట్రెండింగ్ లో మాధురి వంటలు | Eeroju news

ట్రెండింగ్ లో మాధురి వంటలు

ట్రెండింగ్ లో మాధురి వంటలు శ్రీకాకుళం, అక్టోబరు 8, (న్యూస్ పల్స్) Duvvada Srinivas – Divvela Madhuri ఆమె వయసు 33.. ఆయన వయసు ఫిఫ్టీ ప్లస్.. అయినా ప్రేమకు వయసేంటని ఇద్దరు నిరూపించారు. కుటుంబ వ్యవహారం రోడ్డున పడినా సరే.. తమ ప్రేమకు లేరు ఎవ్వరు అడ్డు అన్నట్టు వ్యవహారం సాగుతోంది. ఇంతకీ ఎవరి గురించి ఇదంతా అనుకుంటున్నారా.. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను ప్రేయసి దివ్వెల మాధురి ప్రేమ వ్యవహారం గురించే.వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మొదటి భార్య వాణిని కాదని మరో మహిళ దివ్వెల మాధురితో సహజీవినం చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ వ్యవహారం ఇప్పు గత కొద్దిరోజులుగా ఏపీ పాలిటిక్స్ హాట్ టాపిక్‌గా మారింది. మొన్నటి కుటుంబ వ్యవహారం రోడ్డున పడింది. అయినా కూడా మాధురి ఎక్కడ తగ్గడం లేదు.…

Read More

Palasa cashew | టీటీడీకి పలాస జీడిపప్పు… | Eeroju news

టీటీడీకి పలాస జీడిపప్పు...

టీటీడీకి పలాస జీడిపప్పు… శ్రీకాకుళం, సెప్టెంబర్ 28, (న్యూస్ పల్స్) Palasa cashew రాష్ట్రంలో ఒక‌ప‌క్క శ్రీ‌వారి మ‌హా ప్ర‌సాదం తిరుప‌తి ల‌డ్డూపై వివాదం జ‌రుగుతోంది. మ‌రోవైపు తిరుప‌తి ల‌డ్డూ త‌యారీ నిర్విరామంగా జ‌రుగుతోంది. ఈ క్రమంలో లడ్డూ తయారీలో వినియోగించే జీడిపప్పును పలాస నుంచి తరలిస్తున్నారు. తిరుమలలో స్వామి వారిని దర్శించుకునే భ‌క్తులు శ్రీ‌వారి ల‌డ్డూ మ‌హా ప్ర‌సాదంగా భావిస్తారు. తిరుమ‌ల వ‌చ్చిన శ్రీ‌వారి ద‌ర్శ‌నం చేసుకున్న భ‌క్తులు ల‌డ్డూ ప్ర‌సాదాన్ని తీసుకుంటారు. తమ వారి కోసం దానిని తీసుకెళుతుంటారు.టీటీడీ వేసిన బిడ్ శ్రీ‌కాకుళం జిల్లాలోని ప‌లాస‌కు చెందిన ఎస్ఎస్ఎస్ ఆగ్రో ప్రోడక్ట్స్ ద‌క్కించుకుంది. స్వామి వారి ద‌య వ‌ల్లే ఈ బిడ్ త‌మ‌కు ద‌క్కింద‌ని ఎస్ఎస్ఎస్ ఆగ్రో ప్రోడక్ట్స్ అధినేత సంతోష్‌కుమార్ తెలిపారు.శ్రీ‌వారి ల‌డ్డూ త‌యారీకి 30 టన్నుల జీడిప‌ప్పును ఎస్ఎస్ఎస్ ఆగ్రో ప్రోడక్ట్స్…

Read More

Dharmana and Jagan | జగన్ కు దూరంగా ధర్మాన… | Eeroju news

జగన్ కు దూరంగా ధర్మాన...

జగన్ కు దూరంగా ధర్మాన… శ్రీకాకుళం, సెప్టెంబర్ 26, (న్యూస్ పల్స్) Dharmana and Jagan   రాజకీయ యవనికపై అతడో అధ్యాయం. జిల్లా రాజకీయాలను ఔపోషన పట్టిన కురువృద్ధుడు. ఒకరకంగా చెప్పాలంటే.. నడుస్తున్న రాజకీయ లైబ్రరీ. అత్యంత పటిష్టమైన వ్యూహాలు, అద్భుతమైన ప్రణాళికలు రచించగల సమర్థుడు. దివంగత వైఎస్ఆర్ హయాంలో శ్రీకాకుళంతో పాటు ఉత్తరాంధ్ర రాజకీయాలు అతని చుట్టూ తిరిగేవి. టీడీపీకి కంచుకోటలాంటి శ్రీకాకుళం జిల్లాలో..కాంగ్రెస్ ప్రభంజనం సాగింది అంటే.. అది ధర్మాన వ్యూహరచన, సోషల్ ఇంజినీరింగ్ వల్లే. ప్రస్తుత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నర్తు.రామా రావు, దివంగత మాజీ ఎమ్మెల్యే జుత్తు. జగన్నాయకులు వంటి బలహీనవర్గాలకు చెందిన నాయకులు.. ఎమ్మెల్యే టిక్కెట్లు సాధించటం వెనుక ఆయన కృషి ఎంతో ఉంది. 2009లో పది సీట్లకు గాను.. తొమ్మిది సీట్లు గెలుచుకుని..కాంగ్రెస్ సత్తా చాటింది. కానీ…

Read More