భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అందుకుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి 100వ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. కొత్తరకం నావిగేషన్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి పంపింంది. సెంచరీ కోట్టిన ఇస్రో.. శ్రీహరికోట, జనవరి 29 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అందుకుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి 100వ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. కొత్తరకం నావిగేషన్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి పంపింంది. ఇస్రో ఛైర్మన్‌గా నారాయణన్‌కు ఇదే మొదటి ప్రయోగం కాగా.. విజయవంతం కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. సెంచరీ ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.27 గంటల కౌంట్‌డౌన్…
Read MoreYou are here
- Home
- Sriharikota successfully conducted 100th launch from Shaar