రాజకీయ పార్టీల ఆధిపత్యం తప్ప ఏపీలో క్రీడల ప్రోత్సాహానికి సహకారం మాత్రం కొరవడింది.కొన్నేళ్లుగా క్రీడా సంఘాల్లో మితిమీరిన రాజకీయ జోక్యం క్రీడల పాలిట శాపంగా మారింది. అధికారంలో ఉన్న పార్టీల ప్రాపకం కోసం క్రీడా సంఘాలు వెంపర్లాడటంతో అసలు లక్ష్యం మరుగు పడిపోయింది. ఏపీలో క్రీడా రాజకీయాలు.. విజయవాడ, జనవరి 17 రాజకీయ పార్టీల ఆధిపత్యం తప్ప ఏపీలో క్రీడల ప్రోత్సాహానికి సహకారం మాత్రం కొరవడింది. కొన్నేళ్లుగా క్రీడా సంఘాల్లో మితిమీరిన రాజకీయ జోక్యం క్రీడల పాలిట శాపంగా మారింది. అధికారంలో ఉన్న పార్టీల ప్రాపకం కోసం క్రీడా సంఘాలు వెంపర్లాడటంతో అసలు లక్ష్యం మరుగు పడిపోయింది. క్రీడా సంఘాల్ని నిర్వీర్యం చేసి వాటిని ఫక్తు రాజకీయ సంఘాలుగా మార్చేయడంలో అన్ని పార్టీలకు వాటా ఉంది. క్రీడా సంఘాలతో వచ్చే గుర్తింపు, ఈవెంట్ల నిర్వహణలో వచ్చే ఆదాయం…
Read More