Special Birthday Poster Of Upendra From UI movie | కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర బర్త్ డే సందర్భంగా #యూఐ ది మూవీ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ | Eeroju news

Special Birthday Poster Of Upendra From UI movie

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర బర్త్ డే సందర్భంగా #యూఐ ది మూవీ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ – అక్టోబర్ లో థియేట్రికల్ రిలీజ్   Special Birthday Poster Of Upendra From UI movie   కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వం వహిస్తున్న మూవీ #యూఐ ది మూవీ. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్టైనర్స్, కెపీ శ్రీకాంత్ నిర్మాతలుగా, నవీన్ మనోహరన్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూనిక్ టీజర్ తో వీక్షకులను ఫాంటసీ వరల్డ్ లోకి తీసుకెళ్ళారు ఉపేంద్ర. సూపర్ స్టార్ ఉపేంద్ర కు బర్త్ డే విషెస్ అందిస్తూ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. హార్స్ రైడ్ చేస్తూ కనిపించిన…

Read More