Guntur:ఏపీలో వైరల్ అవుతున్న సోషల్ మీడియా క్యాంపెయిన్స్

Social media campaigns going viral in AP

సోష‌ల్ మీడియాపై ఏపీ స‌ర్కార్ న‌యా ప్రచారాన్ని ప్రారంభించింది. సోష‌ల్ మీడియాను మంచికి వాడుదామంటూ భారీ హోర్డింగ్‌ల‌తో ప్రజ‌ల‌కు పిలుపు ఇస్తుంది. మరోవైపు సినీ సెల‌బ్రిటీలు కూడా రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. ఏపీలో వైరల్ అవుతున్న సోషల్ మీడియా క్యాంపెయిన్స్ గుంటూరు, జనవరి2 సోష‌ల్ మీడియాపై ఏపీ స‌ర్కార్ న‌యా ప్రచారాన్ని ప్రారంభించింది. సోష‌ల్ మీడియాను మంచికి వాడుదామంటూ భారీ హోర్డింగ్‌ల‌తో ప్రజ‌ల‌కు పిలుపు ఇస్తుంది. మరోవైపు సినీ సెల‌బ్రిటీలు కూడా రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. సోష‌ల్ మీడియాను మంచి కోస‌మే ఉప‌యోగించుకోవాల‌ని, అంతే త‌ప్పా త‌ప్పుడు ప్రచారంతో ఇత‌రుల ప‌ట్ల ద్వేషం ప్రద‌ర్శించొద్దని కోరుతున్నారు.సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం, విద్వేష, విషపూరిత రాతలు వద్దని కోరుతోంది. చెడు పోస్టులు చేయొద్దని విజ్ఞప్తి చేస్తోంది. అస‌త్య ప్రచారాల‌కు, దూష‌ణ‌ల‌కు స్వస్తి ప‌లుకుదామంటూ ప్రజ‌ల‌కు…

Read More