Women public representatives tied rakhi to CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా ప్రజా ప్రతినిధులు.. | Eeroju news

Women public representatives tied rakhi to CM Revanth Reddy

సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా ప్రజా ప్రతినిధులు.. హైదరాబాద్ Women public representatives tied rakhi to CM Revanth Reddy రక్షా బంధన్‌ సందర్భంగా సోమవారం జూబ్లీహిల్స్‌ లోని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నివాసంలో సందడి నెలకొంది. కాంగ్రెస్‌కు చెందిన మహిళా నేతలు ముఖ్యమంత్రికి రాఖీలు కట్టారు. మంత్రి సీతక్క సీఎం రేవం త్‌కు, ఆయన మనవడికి రాఖీ కట్టారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు పర్ణికా రెడ్డి, రాగమయి సీఎంకు రాఖీ కట్టారు. బండ్రు శోభారాణి, కాల్వ సుజాత, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద కూడా ముఖ్యమంత్రి రేవంత్‌కు రాఖీలు కట్టారు. సోదరి సీతక్కతో నా అనుబంధం.. రాఖీ పౌర్ణమి నాటి వెన్నెలంత చల్లనిది. ఈ పండుగ వేళ రాఖీ కట్టిన సీతక్కతో పాటు. రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ జీవితంలో పండు వెన్నెల లాంటి…

Read More

Minister Sitakka met with Union Minister Shivraj Chauhan | కేంద్రమంత్రి శివరాజ్ చౌహన్ తో మంత్రి సీతక్క భేటీ | Eeroju news

Minister Sitakka met with Union Minister Shivraj Chauhan

కేంద్రమంత్రి శివరాజ్ చౌహన్ తో మంత్రి సీతక్క భేటీ న్యూఢిల్లీ Minister Sitakka met with Union Minister Shivraj Chauhan కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో  రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి , మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క భేటీ అయ్యారు. సీతక్క మాట్లాడుతూ  తెలంగాణలో పెండింగ్ పనులను వెంటనే క్లియర్ చేయాల్సింది,  వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో  ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్డు నిర్మించాలని కోరానని అన్నారు. రోడ్డు మార్గం లేని 164కు పైగా ఆదివాసి గిరిజన గూడాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి.  అన్ని మారుమూల ఆవాసాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలి. ఆదివాసి ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం అటవీ శాఖ అనుమతులు ఇచ్చేలా చొరవ…

Read More