Nellore:సింహపురిలో కాకాణి వర్సెస్ సోమిరెడ్డి

Simhapuri Kakani vs. Somireddy

మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మధ్య పొలిటికల్‌ ఫైట్‌ ప్రతీ రోజు క్లైమాక్స్‌ రేంజ్‌లోనే ఉంటోంది. ఒక ఇష్యూ పోతే మరో ఇష్యూ. ఏదో ఒక టాపిక్‌తో రాజకీయ రగడను రాజేస్తూనే ఉన్నారు. సింహపురిలో కాకాణి వర్సెస్ సోమిరెడ్డి నెల్లూరు, డిసెంబర్ 31 మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మధ్య పొలిటికల్‌ ఫైట్‌ ప్రతీ రోజు క్లైమాక్స్‌ రేంజ్‌లోనే ఉంటోంది. ఒక ఇష్యూ పోతే మరో ఇష్యూ. ఏదో ఒక టాపిక్‌తో రాజకీయ రగడను రాజేస్తూనే ఉన్నారు. సబ్జెక్ట్..నియోజకవర్గానికి చెందిందా..రాష్ట్రస్థాయి అంశమా..ఇద్దరి పర్సనల్ టాపిక్సా..అంశమేదైనా డైలాగ్ వార్ మాత్రం తప్పదు. ఇద్దరి నాయకుల్లో ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చేస్తారు. డైలాగ్‌లు పేల్చి వెళ్లిపోతారుకాకాణి కన్నా ముందుగా సోమిరెడ్డి మీడియా ముందుకు వస్తే..వెంటనే నేనున్నానంటూ కాకాణి…

Read More