Siddipet:పెట్రోల్ పంపును ప్రారంభించిన కలెక్టర్, కమిషనర్:తెలంగాణ రాష్ట్ర పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా సిద్దిపేట లో నూతనంగా నిర్మించిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపును జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి..పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ బుధవారం ప్రారంభించారు. పెట్రోల్ పంపును ప్రారంభించిన కలెక్టర్, కమిషనర్ సిద్దిపేట తెలంగాణ రాష్ట్ర పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా సిద్దిపేట లో నూతనంగా నిర్మించిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపును జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి..పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఇరువులు మాట్లాడుతూ. తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా సిద్దిపేట పట్టణం పొన్నాల గ్రామ శివారు పోలీస్ కన్వెన్షన్ సెంటర్ ఎదురుగా హనుమాన్ టెంపుల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్…
Read MoreTag: Siddipet
Hyderabad:బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి
Hyderabad:బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి:వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టబోయే రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని ఏబీవీపీ P రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల. రాంబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ “విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తామని,అధిక నిధులు కేటాయించి విద్యారంగ అభివృద్ధి కి కృషి చేస్తామని అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ విద్యారంగంపై సవితితల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి.. ఏబీవీపీ హైదరాబాద్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టబోయే రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని ఏబీవీపీ P రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల. రాంబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ “విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తామని,అధిక నిధులు కేటాయించి…
Read MoreSiddipet:సిద్దిపేట మార్కెట్ లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం
సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ లో కందుల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మను చౌదరి అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఆర్డీవో సదానందం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటయ్య ఇతర అధికారులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గోన్నారు. సిద్దిపేట మార్కెట్ లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం సిద్దిపేట సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ లో కందుల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మను చౌదరి అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఆర్డీవో సదానందం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటయ్య ఇతర…
Read MoreSiddipet:బిఆర్ఎస్, బిజెపిపై మంత్రి పొన్నం మండిపాటు
హుస్నాబాద్ లో మీడియా సమావేశంలో బిఆర్ఎస్, బిజెపిపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 4 వ తేది జరిగిన క్యాబినెట్ లో తెలంగాణ రైతులకు ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా, భూమిలేని పేదలకు 12 వేలు జనవరి 26 నుండి అమలు చేయాలని నిర్ణయించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అమలు చేస్తున్నాం. బిఆర్ఎస్, బిజెపిపై మంత్రి పొన్నం మండిపాటు సిద్దిపేట హుస్నాబాద్ లో మీడియా సమావేశంలో బిఆర్ఎస్, బిజెపిపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 4 వ తేది జరిగిన క్యాబినెట్ లో తెలంగాణ రైతులకు ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా, భూమిలేని పేదలకు 12 వేలు జనవరి 26 నుండి అమలు చేయాలని…
Read MoreSiddipet:గోదా దేవి ని కొలిచే పవిత్ర మాసం ధనుర్మాసం
సిద్దిపేట లో గోదా కళ్యాణం సుదర్శన యాగం కార్యక్రమం లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామ పరిది లో ఉన్న వికాస తరంగిణి ఆధ్వర్యంలో వేద భవన్ లో జరిగిన ధనుర్మాసం సందర్బంగా నిర్వహించిన శ్రీ గోదా దేవి కళ్యాణం, శ్రీ సుదర్శన యాగం లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. గోదా దేవి ని కొలిచే పవిత్ర మాసం ధనుర్మాసం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట లో టిటిడి ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం సిద్దిపేట లో 45 లక్షల తో వికాస తరంగిణి వేద భవన్ సిద్దిపేట లో వికాస తరంగిణి బలోపేతం కు కృషి చేస్తా. త్వరలో సిద్దిపేట కు చిన్నజీయర్ స్వామి వారిని తీసుక వస్తా సిద్దిపేట…
Read MoreFormer Minister Harish Rao’s letter to Minister Uttam Kumar Reddy | మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి మాజి మంత్రి హరీష్ రావు లేఖ | Eeroju news
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి మాజి మంత్రి హరీష్ రావు లేఖ సిద్దిపేట Former Minister Harish Rao’s letter to Minister Uttam Kumar Reddy సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ (అంతగిరి) రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ లు పూర్తి గా నీళ్లు లేక రిజర్వాయర్ లు అడుగంటి పోయే పరిస్థితికి చేరుకున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ మేరకు అయన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసారు. . గత సంవత్సరం ఇదే ఆగస్టు నెలలో అనంతగిరి రిజర్వాయర్ లో 3.32 టి ఎం సీల నీళ్ళు ఉంటే ప్రస్తుతం 0.75 టి ఎం సి లు, రంగనాయక సాగర్ లో 2.38 టి ఎం సి లకు గాను ప్రస్తుతం 0.67…
Read MoreMore protection for women with new laws Commissioner of Police Dr. B. Anuradha | నూతన చట్టాలతో మహిళలకు మరింత రక్షణ.. | Eeroju news
నూతన చట్టాలతో మహిళలకు మరింత రక్షణ.. పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ సిద్దిపేట More protection for women with new laws Commissioner of Police Dr. B. Anuradha మహిళలు మౌనం వీడితే విజయం సాధించినట్లే. మహిళలు మౌనం వీడి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయండి..ర్యాగింగ్, ఇవిటిజింగ్, ఏదైనా అవమానానికి గురి అయినట్లయితే వెంటనే జిల్లా షీటీమ్ వాట్సాప్ నెంబర్ 8712667434 కాల్ చేయాలి. మౌనం వీడితే మహిళా గెలిచినట్లే మౌనంగా ఉండి కష్టాలు కోరి తెచ్చుకోవద్దు. సైబర్ నేరాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసు కమిషనర్ డాక్టర్ అనురాధ అన్నారు. సిద్దిపేట జిల్లాలో షీటీమ్స్ తో మహిళలకు, బాలికలకు భద్రత, భరోసా జిల్లాలోని హాట్స్పాట్ వద్ద షీటీమ్స్ తో నిరంతరం నిఘా.. ఈవెటీజర్స్ 15 మందిని పట్టుకొని కౌన్సెలింగ్ నిర్వహించడం…
Read MoreCollector inspected Shanigaram ZP School | శనిగరం జడ్పీ స్కూలును పరిశీలించిన కలెక్టర్ | Eeroju news
శనిగరం జడ్పీ స్కూలును పరిశీలించిన కలెక్టర్ సిద్దిపేట Collector inspected Shanigaram ZP School కోహెడ మండలం శనిగరం జిల్లా పరిషత్ హై స్కూల్ ను కలెక్టర్ ఏ. మను చౌదరి సందర్శించారు. పాఠశాలలో గల వసతులను పరిశీలించి పదవ తరగతి క్లాస్ రూమ్ లో విద్యార్థులతో ముచ్చటించారు. కలెక్టర్ వెళ్ళిన సమయంలో ఇంగ్లీష్ పీరియడ్ జరుగుతుండడంతో జిల్లా కలెక్టర్ వారికి ఇంగ్లీష్ భాషలో గల పరిజ్ఞానంను పరిశీలించి భాష ఏదైనా పర్ఫెక్ట్ గా రావాలంటే తప్పకుండా రోజు మాట్లాడాలని అన్నారు. లైబ్రరీలో ఉన్న గ్రామర్ పుస్తకాలను విద్యార్థులకు అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో మరుగుదొడ్లు, అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తయిన బిల్లు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ వాటికి తాళం వేసుకున్నారని పాఠశాల హెచ్ఎం సరళ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వారితో మాట్లాడి తెరిపిస్తానని జిల్లా కలెక్టర్…
Read MoreThe ring is lost in the calculation of Komuravelli Hundi | కొమురవెళ్లి హుండి లెక్కింపులో ఉంగరం మాయం | Eeroju news
కొమురవెళ్లి హుండి లెక్కింపులో ఉంగరం మాయం సిద్దిపేట The ring is lost in the calculation of Komuravelli Hundi కొమురవెళ్లి ఆలయ హుండీ లెక్కింపులో మాయమైన ఉంగరం ఘటన మలుపులు తిరుగుతోంది. ఏఈవో గంగ శ్రీనివాస్ పై ఆలయ ఈవో బాలాజీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏఈవో పై ఈవో కొమురవెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. బుధవారం ఆలయ హుండీ లెక్కింపు చేస్తుండగా హుండీలో భక్తులు వేసిన బంగారు చైన్, ఉంగరం కనిపించాయి. వాటిని టేబుల్ పై పెట్టి ఏఈవో కి సమాచారమిచ్చి లంచ్ కి వెళ్లానని ఈవో చెబుతున్నారు. తిరిగి వచ్చిచూసేసరికి టేబుల్ పైన కాకుండా చెత్తకుప్పలో చైన్ పడివుంది.ఉంగరం మాయమైంది. ఘటన సమయంలో సిసి కెమెరా పని చేయలేదు. మిగతా అన్ని సిసి కెమెరాలు పని చేసి ఉంగరం…
Read MorePrajavani applications should be dealt with expeditiously | ప్రజావాణి దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించాలి Eeroju
ప్రజావాణి దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించాలి సిద్దిపేట Prajavani applications should be dealt with expeditiously ప్రజావాణి కార్యక్రమంలో భాగంగావచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తమ సమస్యల జిల్లా అదనపు కలెక్టర్లు గరిమా అగ్రవాల్, శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి జిల్లా కలెక్టర్ వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకంతో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చేసి అందజేసిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హతల మేరకు వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లాలో…
Read More