అద్వయ్, పి రవిశంకర్, తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల, ఎస్జి మూవీ క్రియేషన్స్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సుబ్రహ్మణ్య’- బియాండ్ ఇమాజినేషన్ గ్లింప్స్ రిలీజ్ Advay, P Ravi Shankar, Tirumal Reddy, Anil Kadiala, SG Movie Creations Pan India Film ‘Subrahmanya’ Beyond Imagination Glimpses Release పాపులర్ యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి.రవిశంకర్ తన దర్శకత్వంలో “సుబ్రహ్మణ్య”సినిమాతో తన కుమారుడు అద్వయ్‌ని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఎస్జి మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీమతి ప్రవీణ కడియాల, శ్రీమతి రామలక్ష్మి సమర్పిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ప్రీ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి అన్నీ వైపుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. దుబాయ్‌లో జరిగిన ప్రముఖ…
Read MoreYou are here
- Home
- SG Movie Creations Pan India Film ‘Subrahmanya’ Beyond Imagination Glimpses Release