Hyderabad:విద్యార్దులపై కుక్కల దాడి..తీవ్ర గాయాలు

Dog attack on students, serious injuries

Hyderabad:విద్యార్దులపై కుక్కల దాడి..తీవ్ర గాయాలు:రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుక్కలు రెచ్చిపోయాయి. చిన్న బోనాల సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో విద్యార్థులపై దాడి చేశాయి. కుక్కల దాడిలో ఐదవ తరగతి విద్యార్థిని గొట్టె ముక్కుల సువర్ణ తీవ్రంగా గాయపడగా సిబ్బంది వెంటనే సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. విద్యార్దులపై కుక్కల దాడి..తీవ్ర గాయాలు రాజన్న సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుక్కలు రెచ్చిపోయాయి. చిన్న బోనాల సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో విద్యార్థులపై దాడి చేశాయి. కుక్కల దాడిలో ఐదవ తరగతి విద్యార్థిని గొట్టె ముక్కుల సువర్ణ తీవ్రంగా గాయపడగా సిబ్బంది వెంటనే సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామానికి చెందిన విద్యార్థిని కుక్కల దోడిలో తీవ్రంగా గాయపడడంతో పేరెంట్స్ తో పాటు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Read also:బీజాపూర్ జిల్లా పోలీసుల…

Read More