Andhra Pradesh:బెజవాడలో సేవ్ బీసెంట్ రోడ్

Save Besant Road in Bezawada

Andhra Pradesh:బెజవాడలో సేవ్ బీసెంట్ రోడ్:విజయవాడలో ప్రధాన వాణిజ్య ప్రాంతమైన బీసెంట్‌ రోడ్డులో అనధికారిక వ్యాపారాలు రాజకీయ నాయకులకు కాసులు పండిస్తున్నాయి. మునిసిపల్‌ రోడ్డును హాకర్లకు అద్దెలకిస్తూ ప్రతి నెల లక్షలు పోగేసుకుంటున్నారు. ఈ దందా శృతి మించడంతో వ్యాపారులు సేవ్ బీసెంట్‌ రోడ్డు కాంపెయిన్ ప్రారంభించారు.విజయవాడ బీసెంట్‌ రోడ్డులో వ్యాపారులు ప్రారంభించిన సేవ్ బీసెంట్‌ రోడ్డు ఉద్యమం చర్చనీయాంశంగా మారింది. పేదల ఉపాధి మాటున సాగుతున్న దందాను తెరపైకి తెచ్చింది. దశాబ్దాలుగా సాగుతున్న వ్యవస్థీకృత దందాను బయటపెట్టింది. బెజవాడలో సేవ్ బీసెంట్ రోడ్ విజయవాడ, మార్చి 20 విజయవాడలో ప్రధాన వాణిజ్య ప్రాంతమైన బీసెంట్‌ రోడ్డులో అనధికారిక వ్యాపారాలు రాజకీయ నాయకులకు కాసులు పండిస్తున్నాయి. మునిసిపల్‌ రోడ్డును హాకర్లకు అద్దెలకిస్తూ ప్రతి నెల లక్షలు పోగేసుకుంటున్నారు. ఈ దందా శృతి మించడంతో వ్యాపారులు సేవ్ బీసెంట్‌…

Read More