లావణ్య త్రిపాఠి కొత్త సినిమా ముచ్చట్లు: Lavanya Tripathi new movie:రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు హీరోయిన్ లావణ్యా త్రిపాఠి. ఆమె ప్రధాన పాత్రలో నటించనున్న కొత్త సినిమా టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొత్త సినిమా సోమవారం నాడు ప్రారంభమైంది. వరుణ్ తేజ్‌తో పెళ్లి తరువాత లావణ్య త్రిపాఠి సినిమాలు కాస్త తగ్గించేసింది. తన పర్సనల్ లైఫ్‌కే టైం కేటాయించింది. ఇక ఇప్పుడు లావణ్య మళ్లీ సినిమాల మీద దృష్టి కేంద్రీకరించినట్టుగా కనిపిస్తోంది. పెళ్లి తరువాత ఓకే చేసిన ప్రాజెక్ట్ సతీ లీలావతి. ఈ మూవీని నేడు లాంఛనంగా ప్రారంభించారు. లావణ్య త్రిపాఠి కొత్త సినిమా రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు హీరోయిన్ లావణ్యా త్రిపాఠి. ఆమె ప్రధాన పాత్రలో నటించనున్న కొత్త సినిమా…
Read More