Nizamabad:పది ఎకరాలు లోపే.. రైతు భరోసా

Telangana government, which hopes to provide farmer assurance from Sankranti, has focused on the formulation of procedures.

సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. విధివిధానాల రూపకల్పనపై దృష్టి పెట్టింది. ఇందులో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. గత ప్రభుత్వంలో లాగా నిబంధనలు లేకుండా రైతు భరోసా అందించకూడదని, సాగు చేసే రైతులకే ఇవ్వాలని సూత్రప్రాయం నిర్ణయించింది. ఇటు 10 ఎకరాల లోపు ఉన్న రైతులకే రైతు భరోసా ఇచ్చే అంశంపై క్యాబినెట్ భేటీలో చర్చించాలని నిర్ణయం తీసుకుంది.ఇటు మరోసారి వచ్చే వారం సబ్ కమిటీ భేటీ కానుంది. రైతు భరోసా పంపిణీ విధివిధానాలపై క్షుణ్ణంగా చర్చించనుంది. పది ఎకరాలు లోపే.. రైతు భరోసా నిజామాబాద్ సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. విధివిధానాల రూపకల్పనపై దృష్టి పెట్టింది. ఇందులో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. గత ప్రభుత్వంలో లాగా నిబంధనలు లేకుండా రైతు భరోసా అందించకూడదని,…

Read More