Sangareddy:జాతీయ రహదారి విస్తరణ పనులుIగంటలకొద్ది ట్రాఫిక్ జాములు:సంగారెడ్డి జిల్లా మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు ఉన్న ముంబయి నేషనల్ హైవే 165 నంబర్ రోడ్డును 30 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. జాతీయ రహదారి విస్తరణ పనులు గంటలకొద్ది ట్రాఫిక్ జాములు సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు ఉన్న ముంబయి నేషనల్ హైవే 165 నంబర్ రోడ్డును 30 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రుద్రారంలో వంద ఫీట్ల నేషనల్ హైవే విస్తరణ కోసం కాంట్రాక్టర్లు లు కనీస నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిగా పనులు చేపడుతున్నారు. పాత హైవే రోడ్డును తవ్వడం, ట్రాఫిక్ ను మళ్లించే చర్యలను అధికారులు చేపట్టకపోవడంతో వందలాది వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం సాయంత్రం…
Read MoreTag: Sangareddy
Colors:జీరో సైజ్ ..మోసాలు.. ఇంతింత కాదయా
అనుష్క నటించిన జీరో సైజ్ సినిమా చూసే ఉంటారు. కాస్త బొద్దుగా ఉండే అనుష్క.. స్లిమ్ గా మారిపోవాలని ఓ క్లినిక్ లో చేరిపోతుంది. అక్కడ తనలాగే వందల మంది కనిపిస్తారు. జీరో సైజ్ ..మోసాలు.. ఇంతింత కాదయా.. హైదరాబాద్, జనవరి 21 అనుష్క నటించిన జీరో సైజ్ సినిమా చూసే ఉంటారు. కాస్త బొద్దుగా ఉండే అనుష్క.. స్లిమ్ గా మారిపోవాలని ఓ క్లినిక్ లో చేరిపోతుంది. అక్కడ తనలాగే వందల మంది కనిపిస్తారు. క్రమంగా.. రోజులు గడిచే కొద్దీ అసలు విషయం బోధపడుతుంది. అదంతా ఓ వ్యాపారమని.. వారి ఆశలు, మరొకరికి వ్యాపార అవసరాలని గుర్తిస్తుంది. అనైతిక పద్ధతుల్లో, సరైన శాస్త్రీయ ప్రమాణాలు పాటించకుండానే బరువు తగ్గించే టిప్స్ అంటూ.. వినియోగదారుల్ని మోసం చేస్తున్నట్లు గుర్తించి.. పోరాడుతుంది. సరిగా అలాంటి ఘటనే హైదరాబాద్ లో…
Read MoreSangareddy:భవిష్యత్తు ఇంధనం గా గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
ఆవిష్కరణలు, అద్భుతమైన పనితీరుకు చిరునామా ఐఐటి హైదరాబాద్. ఇది కలల కర్మాగారం. ఐఐటీలు కేవలం విద్యాసంస్థలు మాత్రమే కాదు దేశ నిర్మాణానికి వేదికలు. ఐఐటి హైదరాబాదులో ఇప్పటివరకు 11,500 పరిశోధన ప్రచురణలు, 320 పైగా పేటెంట్లు మరియు స్టార్టప్పుల ద్వారా 1500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం గొప్ప మార్పుగా మేము చూస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. భవిష్యత్తు ఇంధనం గా గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సంగారెడ్డి ఆవిష్కరణలు, అద్భుతమైన పనితీరుకు చిరునామా ఐఐటి హైదరాబాద్. ఇది కలల కర్మాగారం. ఐఐటీలు కేవలం విద్యాసంస్థలు మాత్రమే కాదు దేశ నిర్మాణానికి వేదికలు. ఐఐటి హైదరాబాదులో ఇప్పటివరకు 11,500 పరిశోధన ప్రచురణలు, 320 పైగా పేటెంట్లు మరియు స్టార్టప్పుల ద్వారా 1500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం గొప్ప మార్పుగా…
Read More