ఏపీలో జీతాలు… తెలంగాణలో పన్నులు.. వీకెండ్ ఛలో హైదరాబాద్ విజయవాడ, జూలై 30, (న్యూస్ పల్స్) Salaries in AP Taxes in Telangana Weekend Chalo Hyderabad వాళ్లంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెల్లించిన పన్నులతో జీతాలు అందుకునే అధికారులు. కొందరు ఆలిండియా సర్వీస్ అధికారులైతే మరికొందరు స్టేట్ సర్వీస్ అధికారులు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ క్యాడర్ కోరుకుని వచ్చిన వారు కొందరైతే స్థానికత కారణంగా తప్పనిసరిగా రావాల్సి వచ్చిన వాళ్లు మరికొందరు. ఇక ఆలిండియా సర్వీస్ అధికారులకైతే యూపీఎస్సీ కేటాయింపుల్లో భాగంగా ఉమ్మడి రాష్ట్రానికి వచ్చిన వారే ఎక్కువ. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన అధికారుల్లో చాలామంది 2014కు ముందే హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారుల విభజనలో భాగంగా చాలామంది అధికారులు బలవంతంగా, అయిష్టంగా, అసంతృప్తిగా ఏపీకి వచ్చారు.…
Read MoreYou are here
- Home
- Salaries in AP Taxes in Telangana Weekend Chalo Hyderabad