సజ్జల రామకృష్ణారెడ్డి పదవీగండం… ఒంగోలు, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Sajjala సజ్జల రామకృష్ణారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. అసలెప్పుడూ చట్ట సభల మెట్లు ఎక్కలేదు. ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం అసలే లేదు. వైసీపీ ప్రధాన కార్యదర్శి అయిన ఆ మాజీ జర్నలిస్టుని తన ప్రభుత్వ సలహాదారుగా నామినేట్ చేసుకున్నారు సీఎం జగన్.. ఇక అప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వంలో నెంబరు టూ ఆయనే అన్నట్లు వ్యవహారం నడిచింది. అటు ప్రభుత్వ వ్యవహారాలు, ఇటు పార్టీ వ్యవహారాలు అన్నీ ఆయనే చక్కబెట్టారనిని సొంత పార్టీ వారే అంటుంటారు. పేరుకి ప్రతిశాఖకి మంత్రులు ఉన్నా.. అన్ని విషయాలు ఆయనే డీల్ చేస్తూ.. ఏ సబ్జెక్ట్ అయినా ఆయనే మీడియా ముందుకు వచ్చేవారు. అటు పార్టీ , ఇటు పాలనా వ్యవహారాల్లో ఆయన చెప్పిందే జగన్‌కు వేదమన్నట్లు నడిచింది.…
Read MoreTag: Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy | సజ్జలకు కీలక బాధ్యతలు | Eeroju news
సజ్జలకు కీలక బాధ్యతలు దూరంగా సీనియర్ నేతలు విజయవాడ, నవంబర్ 20, (న్యూస్ పల్స్) Sajjala Ramakrishna Reddy వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్ ప్రకటించడం ఆ పార్టీలో కొత్త దుమారానికి కారణం అవుతోంది. పైకి ఎవరూ మాట్లాడకపోయినప్పటికీ చాలా మంది సీనియర్లు ఇక పార్టీలో యాక్టివ్‌గా ఉండటం కన్నా వీలైనంత మౌనం పాటిస్తే మంచిదన్న అభిప్రాయానికి వచ్చారని చెబుతున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లుగా ఉన్న సీనియర్ల కన్నా సజ్జల ఏ మాత్రం సీనియర్ కాదు. ఆయన జగన్ కోటరీని నడుపుతున్నారన్న అసంతృప్తి వారిలో ఉంది. 2014లో గెలుస్తామనుకున్న వైసీపీ నేతలు ఓడిపోయారు. అయితే ఐదేళ్ల పాటు కష్టపడ్డారు. ఈ కష్టంలో మొదట జగన్ మోహన్ రెడ్డి పాత్ర ఎక్కువగా ఉంటే తర్వాత విజయసాయిరెడ్డి పాత్ర కీలకం. ఆయన 2019 ఎన్నికలకు ముందు…
Read MoreSajjala Ramakrishna Reddy | సజ్జలకు మద్దతు ఇవ్వని నేతలు | Eeroju news
సజ్జలకు మద్దతు ఇవ్వని నేతలు గుంటూరు, అక్టోబరు 18, (న్యూస్ పల్స్) Sajjala Ramakrishna Reddy సిపి కీలక నేత, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ నెంబర్ 2 స్థానంలో చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం అదే పార్టీలో ఒంటరి వారు అయ్యారా అనే చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది. రెండు రోజుల క్రితం ఆయన విదేశాల నుండి తిరిగి వస్తున్న సమయంలో ముంబై ఎయిర్పోర్టులో పోలీసులు ఆపారు. సజ్జల విదేశాలకు పారిపోతున్న సమయం లో పోలీసులు అడ్డుకున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. నిజానికి జరిగింది వేరు. ఆయన బాలీ నుండి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. తర్వాత ఆయనకు సుప్రీంకోర్టు ప్రొటెక్షన్ ఉందన్న విషయం తెలిసి ఆయనను వదిలేసారు. నిజానికి సజ్జలకు ఒక విధంగా ఇది పాజిటివ్ న్యూసే. కానీ విచిత్రంగా వైసిపి…
Read MoreWhat happened to Sajjala Ramakrishna Reddy where are you ? | కనిపించని సజ్జల… | Eeroju news
కనిపించని సజ్జల… గుంటూరు, జూన్ 29, (న్యూస్ పల్స్) What happened to Sajjala Ramakrishna Reddy where are you ? సజ్జల రామకృష్ణారెడ్డి ఏమయ్యారు? ఎక్కడున్నారు? గతంలో వైసీపీ పాలసీలపై పరిగెత్తి మరీ ప్రెస్‌మీట్లు పెట్టిన సజ్జల ఎందుకు కనిపించడం లేదు? ఏపీ రాజకీయాల్లో ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొడాలి నాని, పేర్నినాని, రోజా, అమర్నాథ్, అంబటి రాంబాబు లాంటివారు గతంలో వైసీపీ తరుఫున ప్రెస్‌మీట్లు పెట్టేవారు. అయితే, వీరంతా కేవలం పవన్, చంద్రబాబు, లోకేష్ ను తిట్టడానికే పరిమితం అయ్యేవారు. పాలసీలపై మాట్లాడటానికి మాత్రం వీళ్లు దూరంగా ఉండేవారు. వీరంతా జగన్ కేబినెట్‌లో మంత్రులుగా చేసినప్పటికీ.. వారి శాఖలకు సంబంధించిన పాలసీ వ్యవహారాలపై మాత్రం సజ్జల రామకృష్ణరెడ్డి మాత్రమే మాట్లాడేవారు. పార్టీ, ప్రభుత్వ విధివిధానాలు ఆయనే చెప్పేవారు.కానీ.. అధికారం చేతులు మారిన తర్వాత…
Read More