Prayagraj:స్పేస్ నుంచి ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద హడావుడి

prayagraj-maha-kumbh-mela

దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మహా కుంభమేళా గురించి చర్చ జరుగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం అయిన మహా కుంభమేళా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. స్పేస్ నుంచి ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద హడావుడి లక్నో, జనవరి 23 దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మహా కుంభమేళా గురించి చర్చ జరుగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం అయిన మహా కుంభమేళా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. దేశ, విదేశాల నుంచి భక్తులు, సాధువులు సహా 40 కోట్ల నుంచి 45 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తుండగా.. ఈనెల 13వ తేదీన ప్రారంభమైన ఈ మహా కుంభమేళా వచ్చే నెల 26వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ క్రమంలోనే స్పేస్ నుంచి ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద హడావుడికి సంబంధించిన చిత్రాలను ఇస్రో విడుదల చేసిందిప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాకు…

Read More