Nizamabad:భారీగా పెరిగిన సన్నబియ్యం సాగు

Rice Rates Heavy In Nizamabad

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ‘బోనస్’ గ్యారంటీతో ఈ సీజన్‌లో వరి సాగు విస్తీర్ణం, దిగుబడి, కొనుగోళ్ళు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలో మొత్తం 66.78 లక్షల ఎకరాల్లో వరి సాగు నమోదు కాగా అందులో 61శాతం (40.55 లక్షల ఎకరాల్లో) సన్న రకానికి చెందిన పంట కాగా దొడ్డు రకం కేవలం 26.23 లక్షల ఎకరాలకే పరిమితమైంది. గతేడాది ఖరీఫ్ సీజన్‌లో సన్నం రకం సాగైన విస్తీర్ణం కేవలం 38 (25.05 లక్షల ఎకరాలు) శాతమే. సన్న వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించటంతో ఈసారి సన్న రకాల వరి సాగు విస్తీర్ణం అనూహ్యంగా పెరిగింది. భారీగా పెరిగిన సన్నబియ్యం సాగు నిజామాబాద్, డిసెంబర్ 27 రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ‘బోనస్’ గ్యారంటీతో ఈ సీజన్‌లో వరి సాగు విస్తీర్ణం, దిగుబడి,…

Read More