కొనసాగుతున్న రుణమాఫీ సవాళ్లు… హైదరాబాద్, జూలై 19, (న్యూస్ పల్స్) Ongoing loan waiver challenges తెలంగాణలో రైతు రుణమాఫీ మొదలైంది. గురువారమే మొదటి విడతగా రూ.లక్షలోపు రైతు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయడం కోసం నిధులను విడుదల చేసింది. ఆగస్టు నెలాఖరులోపు రూ.2 లక్షల రుణాలను కూడా మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. అయితే, ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గతంలో చేసిన సవాలు తెరపైకి వచ్చింది.రైతు రుణమాఫీ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హరీశ్ రావుపై పరోక్షంగా రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ‘‘ఆ రోజు సవాల్ విసిరిన వారికి ఒకటే చెప్తున్నా.. మిమ్మల్ని మేం రాజీనామా చేయాలని కోరబోం. ఎందుకంటే మీరు ఎలాగూ పారిపోతారు. కానీ ఇకనైనా కాంగ్రెస్ మాటిస్తే నిలబెట్టుకుంటుందని ఒప్పుకోండి. రాజకీయ ప్రయోజనాల…
Read MoreTag: revanth reddy
The increased graph for Revant | రేవంత్ కు పెరిగిన గ్రాఫ్ | Eeroju news
రేవంత్ కు పెరిగిన గ్రాఫ్ హైదరాబాద్, జూలై 19, (న్యూస్ పల్స్) The increased graph for Revant రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం అసాధ్యమని ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఇబ్బంది పడతారని విపక్ష పార్టీలు గట్టిగా నమ్ముతున్నాయి. ఎన్ని మార్గదర్శకాలు పెట్టి ఫిల్టర్ చేసినా సరే అమలు అసాధ్యమని అనుకున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో రూ. లక్ష రుణమాఫీ చేయడానికి కేసీఆర్ ఐదేళ్లు తంటాలు పడ్డారు. అయినా పూర్తిగా రుణమాఫీ చేయకుండానే ఎన్నికలకు వెళ్లారు. కేసీఆర్ వల్ల కానిది రేవంత్ రెడ్డి వల్ల అవుతుందా అన్న ప్రశ్నలు ఎక్కువగా వినిపించాయి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం.. రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు పదిహేనో తేదీలోపు చేస్తామని పార్లమెంట్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ మేరకు అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. నిధులు…
Read MoreCM Revanth Reddy’s journey to Delhi | సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ కి ప్రయాణం | Eeroju news
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ కి ప్రయాణం హైదరాబాద్ CM Revanth Reddy’s journey to Delhi శనివారం నాడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేసిన విషయాన్ని చెప్పి, వరంగల్లో నిర్వహించనున్న కృతజ్ఞతా సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించడానికి అయన ఢిల్లీకి వెళ్తున్నారు. CM Revanth Reddy | రేవంత్ జిల్లాల బాట… | Eeroju news
Read MoreHarish must resign with loan waiver | రుణమాఫీతో హరీష్ రాజీనామా తప్పదా | Eeroju news
రుణమాఫీతో హరీష్ రాజీనామా తప్పదా మెదక్, జూలై 17 (న్యూస్ పల్స్) Harish must resign with loan waiver తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగవంతంగా సాగుతున్నాయి. వరుస వలసలతో బీఆర్ఎస్ నేతలు కుదేలవుతున్నారు. మరో పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితే తమకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోతుందని ఆందోళన మొదలయింది. మరో పక్క అగ్ర నేతల చుట్టూ కేసులు ఆ పార్టీని మరింతగా కుంగదీస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే..ఇప్పడు బీజేపీ నేతలలో కొత్త తలనొప్పి మొదలయింది. అదే రైతు రుణ మాఫీ. గతంలో రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు ల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకున్న విషయం విదితమే. అయితే రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తే తాను రాజకీయాల నుంచి…
Read MoreGovernment focus on pending projects | పెండింగ్ప్రాజెక్టులపై సర్కారు దృష్టి | Eeroju news
పెండింగ్ప్రాజెక్టులపై సర్కారు దృష్టి మహబూబ్ నగర్, జూలై 17 (న్యూస్ పల్స్) Government focus on pending projects ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ప్రాజెక్టులపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించింది. ఏడాదిలోనే ముఖ్యమైన ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తిచేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి లిఫ్ట్ఇరిగేషన్ స్కీమ్స్తోపాటు కొత్తగా చేపట్టనున్న కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్పై అధికారులు దృష్టి సారించారు. పాలమూరు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది., చాలా వరకు పనులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో వచ్చే ఏడాది డిసెంబర్వరకు టైం ఇవ్వాలని అధికారులు అడుగుతున్నట్టు తెలిసింది. డెడ్లైన్ను దృష్టిలో పెట్టుకొని అధికారులు వేగంగా చర్యలు చేపడుతున్నారు. ఇటు ఆర్డీఎస్, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులపైనా అధికారులు ఫోకస్…
Read MoreHMDA Revanth reddy with temporary employees | తాత్కలిక ఉద్యోగులతోనే హెచ్ఎండీఏ | Eeroju news
తాత్కలిక ఉద్యోగులతోనే హెచ్ఎండీఏ హైదరాబాద్, జూలై 17 (న్యూస్ పల్స్) HMDA Revanth reddy with temporary employees హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో హెచ్‌ఎండీఏది కీలక పాత్ర. ఏడు జిల్లాల పరిధిలో విస్తరించి, మౌలిక వసతులు, భవన నిర్మాణ అనుమతులలో అత్యంత ప్రముఖ పాత్రను పోషిస్తుంది. హైదరాబాద్ పరిధిని విస్తరించేలా, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామంటూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. అదే సమయంలో హెచ్‌ఎండీఏను మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ, సంస్థ బలోపేతానికి అవసరమైన మానవ వనరుల కొరత ఇప్పుడూ ఆ సంస్థను వేధిస్తున్నాయి. ఏళ్లుగా ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో, డిప్యూటేషన్ ఉద్యోగులతో నెట్టుకొస్తుంది. దీంతో హెచ్‌ఎండీఏ అధికారులను పూర్తి స్థాయిలో అమలులోకి రావడంలో జాప్యం జరుగుతుంది. గడిచిన కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగాలను ఇకనైనా భర్తీ చేస్తే…
Read MoreLink to loan waiver for ration cards | రేషన్ కార్డులకు రుణమాఫీకి లింకా | Eeroju news
రేషన్ కార్డులకు రుణమాఫీకి లింకా హైదరాబాద్, జూలై 17 (న్యూస్ పల్స్) Link to loan waiver for ration cards రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డులను మంజూరు చేయలేదు. కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం ఇవ్వలేదు. దీంతో సుమారు 10-12 లక్షల మంది కొత్త రేషన్‌కార్డులు, మార్పుల కోసం ఎదురు చూస్తున్నారు. రేషన్‌కార్డులకు సంబంధించి రాష్ట్రంలో పరిస్థితి ఈ విధంగా ఉంటే ప్రభుత్వం మాత్రం రుణమాఫీకి రేషన్‌కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో లక్షల మంది అర్హులు కూడా రుణమాఫీకి అనర్హులుగా మిగిలిపోయే ప్రమాదం ఏర్పడింది. కుటుంబం యూనిట్‌గా రుణమాఫీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. రేషన్‌కార్డు ఆధారంగా కుటుంబసభ్యులను గుర్తించాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 90 లక్షల తెల్లరేషన్‌కార్డులు ఉండగా ఇందులో 2.81 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు.…
Read MoreCongress Route Map on Jobs | ఉద్యోగాలపై కాంగ్రెస్ రూట్ మ్యాప్ | Eeroju news
ఉద్యోగాలపై కాంగ్రెస్ రూట్ మ్యాప్ హైదరాబాద్, జూలై 15 (న్యూస్ పల్స్) Congress Route Map on Jobs తెలంగాణ రాకముందు ఏళ్లుగా పోరాటం.. తెలంగాణ వచ్చాక కూడా పదేళ్లుగా పోరాటం.. దేనికి ఉద్యోగాల కోసం. ఉన్న ఇంటిని విడిచి.. కోచింగ్ సెంటర్లకు వేలల్లో ఫీజులు కట్టి.. సగం తిని.. తినకా చెట్ల కింద కూర్చొని చదివేది ఎందుకు.. ? నోటిఫికేషన్లు పడతాయని.. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు వచ్చి ఉద్యోగాలు సాధించే సమయం వచ్చే సరికి మళ్లీ అవే ఆందోళనలు. ఈసారి నోటిఫికేషన్లను వాయిదా వేయాలని.. ఇదేక్కడి లాజిక్.. ? మనం ఇన్నేళ్లుగా పోరాటాలు చేసింది ఈ ఉద్యోగాల కోసమే కదా.. తీరా చేతి వరకు వచ్చాక మళ్లీ వాయిదాలు వేస్తూ పోతే.. పరీక్షలు నిర్వహించేది ఎప్పుడు? ఫలితాలు వచ్చేదెప్పుడు? అందుకే ఈ విషయంలో…
Read MoreCM Revanth Reddy’s arrival at Lashkar Guda village on Sunday 14th July | జూలై 14 వ తేది ఆదివారం లష్కర్ గూడ గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి రాక | Eeroju news
జూలై 14 వ తేది ఆదివారం లష్కర్ గూడ గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి రాక సభాస్థలి ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్, అధికారులు రంగారెడ్డి CM Revanth Reddy’s arrival at Lashkar Guda village on Sunday 14th July సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఇబ్రహీంపట్నం నియోజికవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్ గూడ గ్రామానికి రానున్నారు. గౌడ కులస్థులకు భద్రతగా “కాటమయ్య రక్షణ కవచం” లను అందచేస్తారు. తరువాత వారితో కలిసి సహంపక్తి భోజనం చేస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ ద్వారా కల్లు గీత కార్మికులకు భద్రత విషయంలో వారికి కాటమయ్య రక్షణ కవచం పేరుతో ఏర్పాటు చేసిన భద్రత పరికరాలను అయన పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా సీఎం కార్యక్రమ ఏర్పాట్లను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్…
Read MoreJitender who showed the mark | మార్క్ చూపించేసిన జితేందర్ | Eeroju news
మార్క్ చూపించేసిన జితేందర్ హైదరాబాద్, జూలై 12, (న్యూస్ పల్స్) Jitender who showed the mark తెలంగాణ కొత్త పోలీస్ బాస్‌గా జితేందర్ నియమితులయ్యారు. 1992 బ్యాచ్‌కు చెందిన ఆయన అనూహ్యంగా తెరపైకి వచ్చారు. సీనియారిటీ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న జితేందర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కొత్త పోలీస్‌బాస్‌గా నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. వెంటనే సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే ఆయన బాధ్యలు చేపట్టారు. రేవంత్‌రెడ్డి అనుమతి ఇవ్వడంతోనే ఉత్తర్వుల జారీ, బాధ్యతల స్వీకరణ చకచకా జరిగాయి. ఇక కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టిన జితేందర్ వెంటనే తన మార్కు పాలన మొదలు పెట్టేవారు. తనకు అవసరమైన టీంను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 15 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ…
Read More