తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ సందర్భంగా తనను కలిసేందుకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రభుత్వ, పార్టీపరమైన అంశాలపై కీలక సూచనలు జారీ చేశారు. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇకపై తాను ఎక్కువ సమయం పార్టీ నాయకులకు కేటాయించనున్నట్లు, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్.. హైదరాబాద్, జనవరి 2 తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ సందర్భంగా తనను కలిసేందుకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రభుత్వ, పార్టీపరమైన అంశాలపై కీలక సూచనలు జారీ చేశారు. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇకపై తాను ఎక్కువ సమయం…
Read MoreTag: revanth reddy
Revanth Reddy:టాప్ గేర్ లో నార్త్ హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయంతో హైదరాబాద్ లోని ఉత్తర ప్రాంతంలో ఉన్న భూముల ధరలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలో ధరలు ఆకాశాన్నంటాయి. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ధరలు మరింత పెరిగే అవకాశముందని తెలిసింది. మేడ్చల్, కొంపల్లి, శామీర్ పేట్ వరకూ భూముల ధరలకు ఇక రెక్కలు వస్తాయి. అందుకు ప్రధాన కారణం మెట్రో రైలు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడమే. టాప్ గేర్ లో నార్త్ హైదరాబాద్ హైదరాబాద్, జనవరి 2 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయంతో హైదరాబాద్ లోని ఉత్తర ప్రాంతంలో ఉన్న భూముల ధరలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలో ధరలు ఆకాశాన్నంటాయి. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ధరలు మరింత పెరిగే అవకాశముందని తెలిసింది. మేడ్చల్, కొంపల్లి, శామీర్ పేట్ వరకూ భూముల ధరలకు…
Read MoreMetro | డబుల్ డెక్కర్ మెట్రో ట్రైన్స్ రెడీ | Eeroju news
డబుల్ డెక్కర్ మెట్రో ట్రైన్స్ రెడీ హైదరాబాద్, నవంబర్ 28 (న్యూస్ పల్స్) Metro హైదరాబాద్ మెట్రో రైలు కల నెరవేరింది. కానీ నగరమంతా మెట్రో సేవలు విస్తరించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇక నగరంలో ఏ మూలన నుండైనా రాకపోకలు యమ ఫాస్ట్ గా సాగిపోతాయి. అంతేకాదు.. రెండో దశ మెట్రో ప్రాజెక్ట్ లో భాగంగా మరో గుడ్ న్యూస్ కూడా నగరవాసులకు ఉంది. అదేంటో తెలుసా.. అండర్ గ్రౌండ్ మార్గంలో మెట్రోలో ప్రయాణించే సదుపాయం కూడా రాబోతోంది. ఇప్పటి వరకు ఢిల్లీకి పరిమితమైన ఈ సదుపాయం.. హైదరాబాద్ నగరవాసుల ముందుకు రాబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతుండగా, మెట్రో పరుగులు ఇక నగరవాసులకు మరింత చేరువ కానున్నాయి. హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రయాణాన్ని ఇప్పుడసలు ఊహించలేము. పెరిగిన నగర రద్దీ…
Read MoreTelangana | కేటీఆర్ అరెస్ట్ పై వెనక్కి తగ్గారా | Eeroju news
కేటీఆర్ అరెస్ట్ పై వెనక్కి తగ్గారా హైదరాబాద్, నవంబర్ 27, (న్యూస్ పల్స్) Telangana అరెస్టు కావడానికి నేను రెడీ అని కేటీఆర్ చాలెంజ్ చేసి చాలా రోజులు అయింది. ఓ రాత్రి ఆయనను అరెస్టు చేస్తారన్న అనుమానంతో ఆయన ఇంటి వద్ద పార్టీ నేతలు కాపలా కాశారు. కానీ ఆయన అరెస్టు కాలేదు. అసలు పోలీసులు కేటీఆర్ ను అరెస్టు చేసే ప్రయత్నం చేయలేదు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భిన్నంగా స్పందించారు. జైలుకు వెళ్లిన వాళ్లంతా సీఎంలు అవుతున్నారని తాను కూడా జైలుకెళ్లాలనుకుంటున్నారని సెటైర్ వేశారు. రేవంత్ స్పందనను బట్టి చూస్తే కేటీఆర్ అరెస్టు లేదని అనుకోవచ్చంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ ఈ రేసు విషయంలో రూ. 55 కోట్ల గోల్ మాల్ జరిగిందని ప్రభుత్వం గుర్తించింది. లెక్కాపత్రం లేకుండా రూ. 55కోట్లను…
Read MoreRevanth Reddy | రేవంత్ ప్రచారం చేస్తే కాంగ్రెస్ ఓడిపోయిందా | Eeroju news
రేవంత్ ప్రచారం చేస్తే కాంగ్రెస్ ఓడిపోయిందా రేవంత్ ప్రచారం చేసినా ప్చ్… లాభం లేదు హైదరాబాద్, నవంబర్ 26, (న్యూస్ పల్స్) Revanth Reddy మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు ఇన్వాల్వ్ అయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజుల పాటు ప్రచారం చేయాల్సి ఉన్నప్పటికీ ఆయన సోదరుడి మరణం కారణంగా రద్దు అయింది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం రెండు రోజుల పాటు ప్రచారం చేశారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ప్రచారం చేసినచోట మంచి ఫలితాలు రాగా.. రేవంత్ ప్రచారం చేసి చోట కాంగ్రెస్ కు మంచి ఫలితాలు రాలేదు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని సాధించింది.…
Read MoreTelangana | రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్ | Eeroju news
రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్ హైదరాబాద్, నవంబర్ 21, (న్యూస్ పల్స్) Telangana భారత రాష్ట్ర సమితి రాజకీయ వ్యూహం పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కన్నా రేవంత్ రెడ్డినే ఎక్కువ టార్గెట్ చేస్తోంది. ఒక్కో సారి కాంగ్రెస్ పార్టీని రేవంత్ నాశనం చేస్తున్నారని రాహుల్ కు చెబుతున్నారు కేటీఆర్. గాంధీభవన్ లో గాడ్సే అని.. గాడ్సే శిష్యుడు రేవంత్ అని తాజాగా కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని ప్రత్యేకంగా బలహీనం చేయాల్సిన పని లేదు..రేవంత్ ను బలహీనం చేస్తే చాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసుకుంటోంది. హైకమాండ్ వద్ద రేవంత్ పలుకుబడి తగ్గించగలిగితే..ఆయన పనైపోయినట్లేనని తమ పని సులువు అవుతుందని అనుకుంటున్నారు. కేసీఆర్‌కు ఎదురు లేదు అనుకున్న రోజుల్లో.. ఆయనకు పోటీగా ఉన్న నేత దరిదాపుల్లో లేరు. అయితే కింది స్థాయి నుంచి వచ్చిన…
Read MoreTelangana | తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు | Eeroju news
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు – హైదరాబాద్, నవంబర్ 20, (న్యూస్ పల్స్) Telangana తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. పాలన పూర్తి చేసుకుంటున్న తొలి ఏడాదిలోనే విపక్షం నుంచి పూర్తి స్థాయి ఎదురుదాడిని ఎదుర్కొంటున్నారు. కలసి రావాల్సిన రాజకీయ నిర్ణయాలు కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయి. మొదట మంచి ఫలితాలు ఇచ్చిన హైడ్రా వంటి నిర్ణయాలపై తర్వాత వెనక్కి తగ్గాల్సి వచ్చింది. నిజానికి సీఎం అన్ని పకడ్బందీ నిర్ణయాలు తీసుకున్నారని కానీ ఎగ్జిక్యూషన్‌లోనే ఎక్కడో తేడా వచ్చిందని కాంగ్రెస్ వర్గాలనుకుంటున్నాయి. కాలం కలసి రావాంటే కొన్ని మార్పులు చేయాలని అనుకుంటున్నాయి. ఇదే విషయం రేవంత్‌కు కూడా అనిపించిదేమో కానీ పాలనా భవనం సెక్రటేరియట్‌కు వాస్తు మార్పులు చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఎంతో ముచ్చడపడి కట్టించిన సెక్రటేరియట్ నుంచి రేవంత్ రెడ్డి…
Read MoreRevanth Reddy | వైకుంఠ పాళి రాజకీయంలో రేవంత్ | Eeroju news
వైకుంఠ పాళి రాజకీయంలో రేవంత్ హైదరాబాద్, నవంబర్ 16, (న్యూస్ పల్స్) Revanth Reddy కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కాబోతున్న సందర్భంగా రేవంత్ సాధించింది ఏంటి? అని తెలుసుకుంటే.. ప్రభుత్వం ఏర్పాటు చేయడంతోనే దొరల ప్రభుత్వం కాదని ప్రజా ప్రభుత్వం అంటూ ప్రగతి భవన్ కు గత పాలకులు వేసిన ఇనుప కంచెలను తొలగించి ప్రజా భవన్ గా మార్చి ప్రజా దర్బార్ కొనసాగించారు. దీంతో ప్రజల దృష్టిని ఆకర్షించి పెద్ద నిచ్చెన ఎక్కాడు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాజయోగం పట్టిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకులు ఉన్నారు. వారంతా పార్టీ పుట్టినప్పటి నుంచి దాన్నే నమ్ముకొని బతికారు. కానీ సీఎం అయ్యే అవకాశం మాత్రం రేవంత్ రెడ్డికి దక్కింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించని విజయాన్ని అందుకుంది. రేవంత్…
Read MoreRevanth Reddy | 54 అవతారాల్లో రేవంత్ | Eeroju news
54 అవతారాల్లో రేవంత్ ఖమ్మం, నవంబర్ 8, (న్యూస్ పల్స్) Revanth Reddy ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన ఒక యువతి సొంతం చేసుకుంది. ఒకే వ్యక్తి చిత్రాన్ని వేరు వేరు గెటప్‌లలో ఉన్నట్లు తెల్లని కాగితం పై పెన్సిల్ ఆర్ట్ వేస్తుంది. పెన్సిల్ ఆర్ట్ తో అద్భుతమైన చిత్రలేఖనం , కళాఖండాలు సృష్టిస్తూ.. వేలాది మందిని అబ్బుర పరుస్తుంది నిర్మల సాయిశ్రీ అనే యువతి. అయితే ఈసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సంబంధించి 54 అవతారాల్లో అద్భుత కళాఖండాన్ని సృష్టించింది.తన తండ్రి ఒక ఫైన్ ఆర్ట్స్ కళాకారుడు. తండ్రి నుంచి అభిరుచి గా తీసుకున్న నిర్మల సాయిశ్రీ తాను కూడా చిత్రలేఖనం గీయడం ప్రారంభించింది. అల అలా.. తాను కూడా అద్భుతమైన పెన్సిల్ ఆర్టిస్ట్ గా ప్రావీణ్యం సాధించి ఎందరో…
Read MoreHyderabad | మెట్రో పనులు ప్రారంభం | Eeroju news
మెట్రో పనులు ప్రారంభం హైదరాబాద్, నవంబర్ 4, (న్యూస్ పల్స్) Hyderabad రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు విస్తరణ పనుల్లో కీలక పురోగతి చోటుచేసుకుంది. భాగ్య నగరం నలుమూలలకు మెట్రో సేవల్ని అందించేలా ప్రణాళికలు రూపొందించగా.. తాజాగా పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటి వరకు హైదరాబాద్ మహా నగరంలో కొన్ని ప్రాంతాలకే మెట్రో పరిమితమైన వేళ.. నూతన ప్రణాళికతో ఐదు నూతన కారిడార్లకు ప్రతిపాదనలు చేశారు. మొత్తంగా రెండో దశ పనులకు రూ. 24,269 కోట్లు అవసరమని అధికారులు అంచనాలు రూపొందించగా.. అందులో 30 శాతం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వ వాటాగా సమకూర్చాల్సి ఉంటుంది. అంటే.. రూ.7313 కోట్లు. కేంద్రం సైతం ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందించనుండగా… కేంద్రం వాటాగా 18 శాతం అంటే రూ.…
Read More