Andhra Pradesh:రేషన్ షాపుల్లో బియ్యం, పంచదార

ration card

Andhra Pradesh:రేషన్ షాపుల్లో బియ్యం, పంచదార:రాష్ట్రంలో రేష‌న్‌కార్డు దారుల‌కు కందిప‌ప్పు పంపిణీ చేయడంలేదు. కేవ‌లం బియ్యం, పంచ‌దార‌తోనే స‌రిపెడుతున్నారని రేషన్ కార్డుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల కందిప‌ప్పు పంపిణీలో కోత విధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గ‌త మూడు, నాలుగు నెల‌ల నుండి ఇదే తీరు ఉందంటున్నారు. రేషన్ షాపుల్లో బియ్యం, పంచదార కడప, మార్చి 6 రాష్ట్రంలో రేష‌న్‌కార్డు దారుల‌కు కందిప‌ప్పు పంపిణీ చేయడంలేదు. కేవ‌లం బియ్యం, పంచ‌దార‌తోనే స‌రిపెడుతున్నారని రేషన్ కార్డుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల కందిప‌ప్పు పంపిణీలో కోత విధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గ‌త మూడు, నాలుగు నెల‌ల నుండి ఇదే తీరు ఉందంటున్నారు. కందిపప్పు ఇచ్చినా అరకొరగానే కొంత మందికే అందుతుందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రంలో 1.48 కోట్ల తెల్ల రేష‌న్ కార్డులు ఉన్నాయి. ఈ రేష‌న్ కార్డుల‌కు ప్రతినెలా…

Read More