పుష్ప 2 మూవీలో సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్ గా తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. వెయ్యి కోట్ల వసూళ్లు అందుకున్న దర్శకుల్లో ఒకరిగా రికార్డులకు ఎక్కాడు. కాగా సుకుమార్ కూతురు కూడా నటి. ఆమె చేసిన మూవీ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతుందకెరీర్ బిగినింగ్ లో విభిన్నమైన సినిమాలు చేశారు సుకుమార్. రామ్ చరణ్ తో సుకుమార్ కూతురు .. హైదరాబాద్, జనవరి 3 పుష్ప 2 మూవీలో సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్ గా తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. వెయ్యి కోట్ల వసూళ్లు అందుకున్న దర్శకుల్లో ఒకరిగా రికార్డులకు ఎక్కాడు. కాగా సుకుమార్ కూతురు కూడా నటి. ఆమె చేసిన మూవీ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతుందకెరీర్ బిగినింగ్ లో విభిన్నమైన సినిమాలు చేశారు సుకుమార్. అయితే పక్కా కమర్షియల్ చిత్రాలు ఆయనకు…
Read MoreTag: Ram Charan
Ram Charan | రామ్ చరణ్‌కి అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌లో క్వీన్ ఎలిజబెత్… తర్వాత గ్లోబల్ స్టార్ | Eeroju news
రామ్ చరణ్‌కి అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌లో క్వీన్ ఎలిజబెత్… తర్వాత గ్లోబల్ స్టార్ Ram Charan గ్లోబల్ రామ్ చరణ్ మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్‌లో మైనపు బొమ్మతో తన గ్లోబల్ స్టార్‌డమ్‌ను చిరస్థాయిగా మార్చుకోబోతున్నారు. 2025 వేసవిలో రామ్ చరణ్ మైనపు బొమ్మ ఆవిష్కరించనున్నారు. అబుదాబిలో జరిగిన స్టార్-స్టడెడ్ 2024 ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) అవార్డ్స్‌లో ఈ ప్రకటన చేశారు. చలనచిత్ర రంగానికి ఆయన చేసిన విశేషమైన సేవలకు, ప్రపంచవ్యాప్త ఆకర్షణకు గుర్తింపుగా చరణ్ “మేడమ్ టుస్సాడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అవార్డు”ని అందించారు.సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రతిష్టాత్మకమైన సూపర్‌స్టార్ల లైనప్‌లో చేరడం నిజంగా గౌరవంగా భావిస్తున్నట్లు రామ్ చరణ్ తెలిపారు. చిన్నప్పుడు, దిగ్గజ నటుల జీవితకాలపు వ్యక్తులను చూసి నేను ఆశ్చర్యపోయే వాడిని. ఏదో ఒక రోజు వారి మధ్య నేను…
Read MoreRam Charan | ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘రా మచ్చా మచ్చా’ ప్రోమో | Eeroju news
సెప్టెంబర్ 28న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘రా మచ్చా మచ్చా’ ప్రోమో Ram Charan గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ మీదున్న అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. 2024 క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ‘గేమ్ ఛేంజర్’ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్, సినీ లవర్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ…
Read More