Railway station | ఎయిర్ పోర్టు తరహాలో రైల్వేస్టేషన్ | Eeroju news

Railway station

ఎయిర్ పోర్టు తరహాలో రైల్వేస్టేషన్ 2026 నాటికి పూర్తి హైదరాబాద్, ఆగస్టు 28 (న్యూస్ పల్స్) Railway station సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌… దక్షిణ మధ్య రైల్వేలో ప్రధాన స్టేషన్‌. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ప్లాట్‌ఫామ్‌లు కూడా కిక్కిరిసి ఉంటాయి. ఎవరు వస్తున్నారో.. ఎవరు వెళ్తున్నారో.. ఎవరు ప్రయాణికులో… ఎవరు కాదో కూడా తెలియని పరిస్థితి. ఈ విధానం త్వరలోనే మారబోతోంది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ రూ.700 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక హంగులతో సరికొత్తగా రూపుదిద్దుకుంటోంది. రీడెవలప్‌మెంట్‌లో భాగంగా… ఎన్నో మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా… భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎయిర్‌పోర్టుల్లో.. బ్యాగేజీ స్క్రీనింగ్‌ అనేది తప్పనిసరి. ప్రయాణికులు తెచ్చిన లగేజ్‌ని చెక్‌ చేసిన తర్వాతే… వారికి ఎంట్రీ ఉంటుంది. కానీ.. రైల్వేస్టేషన్లలో అలా ఉండదు. ముఖ్యంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్ . ఎప్పుడూ రద్దీగానే…

Read More