Vizianagaram | 20 నుంచి పైడితల్లి ఉత్సవాలు | Eeroju news

pydithalli jatara

20 నుంచి పైడితల్లి ఉత్సవాలు విజయనగరం, సెప్టెంబర్ 19, న్యూస్ పల్స్) Vizianagaram ఉత్తరాంధ్ర ఇల‌వేల్పు, విజ‌యన‌గ‌రం ప్రజ‌ల ఆరాధ్య దేవ‌త శ్రీ పైడిత‌ల్లి అమ్మవారి జాత‌ర మ‌హోత్సవం సెప్టెంబ‌ర్ 20 నుంచి అక్టోబ‌ర్ 30 వ‌ర‌కు నిర్వహించ‌నున్నారు. సెప్టెంబ‌ర్ 30న ఉద‌యం 8 గంట‌ల నుంచి దీక్షల విర‌మ‌ణ ఉంటుంది. దేవ‌స్థానం ఛైర్మన్‌, ప్రభుత్వ పెద్దలు, జిల్లా అధికారులు, భ‌క్తుల స‌ల‌హాలు, సూచ‌న‌ల‌తో ఉత్సవాలు నిర్వహిస్తారు. రాష్ట్ర పండగ‌గా ప్రక‌టించినందున అమ్మవారికి టీటీడీ, ప్రభుత్వం ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తాయి. సెప్టెంబ‌ర్ 20న ఉద‌యం 8 గంట‌ల‌కు చ‌దురుగుడి వ‌ద్ద పందిరి రాట‌, మండ‌ల దీక్షతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఉద‌యం 11 గంట‌ల‌కు వ‌నం గుడి వ‌ద్ద ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అక్టోబ‌ర్ 10న అర్ధమండ‌ల దీక్షలు ప్రారంభం అవుతాయి. అక్టోబ‌ర్ 14న తొలేళ్ల ఉత్సవం, అక్టోబ‌ర్…

Read More