New Delhi:డొనాల్డ్ ట్రంప్ కాల్స్

On January 27, Prime Minister Narendra Modi spoke to Donald Trump, who was sworn in as the president of the superpower America on January 20.

New Delhi:డొనాల్డ్ ట్రంప్ కాల్స్:అగ్రరాజ్యాం అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20న ప్రమాణం చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌తో ప్రధాని నరేంద్రమోదీ జనవరి 27న ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని మోదీ స్వయంగా ఎక్స్‌లో షేర్‌ చేసుకున్నారు. ఇప్పుడు వైట్‌హౌస్‌ కూడా కీలక ప్రకటన చేసింది.అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రిపబ్లిక్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌.. 47వ అధ్యక్షుడిగా జనవరి 20న ప్రమాణం చేశారు. డొనాల్డ్ ట్రంప్ కాల్స్.. న్యూఢిల్లీ, జనవరి 30 అగ్రరాజ్యాం అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20న ప్రమాణం చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌తో ప్రధాని నరేంద్రమోదీ జనవరి 27న ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని మోదీ స్వయంగా ఎక్స్‌లో షేర్‌ చేసుకున్నారు. ఇప్పుడు వైట్‌హౌస్‌ కూడా కీలక ప్రకటన చేసింది.అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రిపబ్లిక్‌ పార్టీ నేత…

Read More

Lucknow:కుంభమేళలో లక్ష కోట్ల వ్యాపారం

Mahakumbh Mela

2025 జరిగే మహాకుంభమేళా భారతదేశం అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన మతపరమైన పండుగ. ఈ పండుగ మతానికి, ఆర్థిక శాస్త్రానికి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ సమయంలో అనేక వ్యాపారాలు సంపాదించే అవకాశాలను పొందుతాయి. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా నిర్వహించాలి. దీనిని ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. కుంభమేళలో లక్ష కోట్ల వ్యాపారం లక్నో, డిసెంబర్ 30 2025 జరిగే మహాకుంభమేళా భారతదేశం అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన మతపరమైన పండుగ. ఈ పండుగ మతానికి, ఆర్థిక శాస్త్రానికి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ సమయంలో అనేక వ్యాపారాలు సంపాదించే అవకాశాలను పొందుతాయి. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా నిర్వహించాలి. దీనిని ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. ఈసారి జనవరి 13 (పౌష్ పూర్ణిమ) నుండి ఫిబ్రవరి 26 (మహా శివరాత్రి) వరకు జరుపుకుంటున్నారు. డిసెంబరు 13న, ప్రధానమంత్రి…

Read More

Prime Minister Narendra Modi | 6న ఏపీకి మోడీ | Eeroju news

Prime Minister Narendra Modi

6న ఏపీకి మోడీ నెల్లూరు, ఆగస్టు 28, (న్యూస్ పల్స్) Prime Minister Narendra Modi ప్రధాని మోదీ ఏపీకి రానున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. సెప్టెంబర్ 6న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన రావడం ఇది రెండోసారి.ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం తో పాటు మంత్రుల ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా నిర్మిస్తున్న ఇండస్ట్రియల్ సెజ్ సిటీ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సమాచారం రావడంతో రాష్ట్ర అధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు సమీపంలో పరిశ్రమలతో…

Read More