Allu Arjun : అల్లు అర్జున్ మృత్యుంజయ యాగం చేయాలి.

Why did Allu Arjun, who is on bail, hold a press meet?

బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిండు. ఆయనకు సలహా ఇచ్చింది ఎవరు. శ్రీతేజ్ కోలుకోవాలని అల్లు అర్జున్ మృత్యుంజయ యాగం చేయాలని మాజీ ఎంపీ వి. హనుమంత రావు అన్నారు. అల్లు అర్జున్ మృత్యుంజయ యాగం చేయాలి  గాంధీ భవన్ బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిండు. ఆయనకు సలహా ఇచ్చింది ఎవరు. శ్రీతేజ్ కోలుకోవాలని అల్లు అర్జున్ మృత్యుంజయ యాగం చేయాలని మాజీ ఎంపీ వి. హనుమంత రావు అన్నారు. శ్రీతేజ్ కోలుకోవాలని దేవుణ్ణి కోరుకుంటున్న. పుష్ప సినిమా టికెట్ రేట్ ను హోమ్ మంత్రిగా రేవంత్ రెడ్డి పెంచిండు. అల్లు అర్జున్ ఆలోచించాలి. పుష్ప సినిమాకు వచ్చిన డబ్బులు యాదగిరిగుట్ట దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి ఉండిలో వేయండి. పొలిటికల్ పార్టీలు ఎంత…

Read More