Visakhapatnam:చిక్కడు..దొరకడు

Former Visakha MP MVV Satyanarayana

పవర్‌ ఈజ్‌ ఆల్‌ వేస్‌ పవర్‌ ఫుల్‌. అందుకే అధికార పార్టీలో ఉండేందుకు..ఆ పార్టీ కండువా కప్పుకునేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు నేతలు. ఒకసారి పార్టీ అధికారం కోల్పోయిందంటే చాలు..లీడర్లు సైలెంట్‌ అయిపోతుంటారు. పార్టీలో హాట్ హాట్ గా ఎంవీపీ వ్యవహారం విశాఖపట్టణం, జనవరి 17 పవర్‌ ఈజ్‌ ఆల్‌ వేస్‌ పవర్‌ ఫుల్‌. అందుకే అధికార పార్టీలో ఉండేందుకు..ఆ పార్టీ కండువా కప్పుకునేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు నేతలు. ఒకసారి పార్టీ అధికారం కోల్పోయిందంటే చాలు..లీడర్లు సైలెంట్‌ అయిపోతుంటారు. అలాంటి నేతల్లో విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఒకరు. రియల్ ఎస్టేట్‌ రంగంలో ఆయనకంటూ అంతో ఇంతో పేరుంది. పాలిటిక్స్‌కు వచ్చేసరికి ఓ సారి ఎంపీ అయ్యారే తప్ప..ఎంవీవీ అంటే ఎవరూ ఠక్కున చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన విశాఖ ఎంపీగా పనిచేసిన కాలంలో…

Read More