రామగిరి మండలంలో టి యు డబ్ల్యూ జే( ఐ జేయు) పాత్రికేయుల సభ్యత్వ నమోదు శుక్రవారం పూర్తి అయినట్లు జిల్లా ఉపాధ్యక్షుడు పొన్నం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రామగిరి మండలంలో పాత్రికేయుల సభ్యత్వ నమోదు పూర్తి. కమాన్ పూర్ రామగిరి మండలంలో టి యు డబ్ల్యూ జే( ఐ జేయు) పాత్రికేయుల సభ్యత్వ నమోదు శుక్రవారం పూర్తి అయినట్లు జిల్లా ఉపాధ్యక్షుడు పొన్నం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఐ.జే.యూ అనుబంధ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ల (టియుడబ్ల్యూజె యు) సమావేశం సెంటినరీ కాలనీలోనీ సాయిరాం గార్డెన్ లో శుక్రవారం జరిగింది.రామగిరి మండలం పాత్రికేయుల సమావేశంలో యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు. ఇకనుండి జర్నలిస్టుల సమస్యలపై ఐక్యంగా పోరాడాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో బుర్ర తిరుపతి గౌడ్, పీవీ…
Read More