చంద్రగిరిలో వేడెక్కిన రాజకీయాలు తిరుపతి, జూలై 22, (న్యూస్ పల్స్) Heated politics in Chandragiri చంద్రగిరిలో వైసీపీ, టీడీపీ పంచాయితీ మరింత ముదురుతోంది. అంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్ల నుంచి ఈ వార్ కంటిన్యూ అవుతోంది. తాజాగా మరోసారి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పులివర్తి నాని మధ్య మాటల యుద్ధం ఫీక్ స్టేజీకి చేరింది.తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మళ్లీ రాజకీయ వేడి రాజుకుంటోంది. ఎన్నికలకు ముందు ఆ తర్వాత ఒకటేలా సాగుతోంది. పులివర్తి నాని వర్సెస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు, ఆరోపణలు వార్నింగులు కొనసాగుతున్నాయి. సై అంటే సై అంటున్న ఎమ్మెల్యే పులివర్తి నాని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు బస్తీమే సవాల్ అంటున్నారు. ఇప్పటికే ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లకు మీరంటే మీరు…
Read MoreTag: politics
మండలిలో గుత్తాపై అవిశ్వాస తీర్మానం…? | No-confidence motion against Gutta in the council…? | Eeroju news
మండలిలో గుత్తాపై అవిశ్వాస తీర్మానం…? హైదరాబాద్, జూన్ 18, (న్యూస్ పల్స్) No-confidence motion against Gutta in the council…? అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మరో పొలిటికల్ ఫైట్‌కు తెలంగాణ శాసన మండలి వేదికకానుందా? చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్ అధిష్టానం రెడీ అవుతోందా? అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోల్చితే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలడంతో మండలిలో గుత్తాపై అవిశ్వాస తీర్మానం వైపు బీఆర్ఎస్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అధికార కాంగ్రెస్‌తో సన్నిహితంగా ఉంటున్న శాసన మండలి చైర్మన్ గుత్తాకు వ్యతిరేకంగా అవిశ్వాసం నెగ్గితే రాజకీయంగా పైచేయి చాటుకోవచ్చని బీఆర్ఎస్ అధిష్టానం ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో శాసన మండలిలో తమ బలాన్ని పెంచుకునేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కు సన్నద్ధమవుతోందన్న టాక్ వినిపిస్తోంది.…
Read Moreఫ్యామిలీలను పక్కన పెట్టేశారు… | Families were left aside… | Eeroju news
నెల్లూరు, జూన్ 13, (న్యూస్ పల్స్) చంద్రబాబు నాయుడు ఈసారి మంత్రి వర్గ కూర్పులో విన్నూత్న తరహాను అవలంబించారు. సిన్సియారిటీ, సీనియారిటీ అన్నది కూడా పెద్దగా చూడలేదు. అలాగే రాజకీయాల్లో ప్రతిష్ట కలిగిన కుటుంబాలను కూడా మంత్రి వర్గంలోకి తీసుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పూర్తిగా చంద్రబాబు మారిపోయారన్న దానికి ఈ మంత్రి వర్గ కూర్పు ఉదాహరణ అని అందరూ భావించేలా కేబినెట్ ఉందన్న చర్చ తెలుగుదేశం పార్టీలో జోరుగా సాగుతుంది. ఎందుకంటే చంద్రబాబు కేబినెట్ అంటే ఖచ్చితంగా ఉంటామని భావించిన వాళ్లకు ఈసారి మాత్రం నిరాశ ఎదురయింది. అంతేకాదు.. తాను ఇంతేనని చంద్రబాబు కొందరు నేతలకు చెప్పినట్లయింది.ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో కొన్ని కుటుంబాలతో వేరు చేసి చూడలేం. ఎందుకంటే దశాబ్దకాలం నుంచి ఆ కుటుంబాలు టీడీపీతో నడుస్తున్నాయి. ఎన్ని కష్టాలు ఎదురయినా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా సమస్యలు…
Read More