అన్నా..చెల్లి మధ్య సరస్వతి పవర్స్… అసలేం జరిగింది… హైదరాబాద్, అక్టోబరు 4, (న్యూస్ పల్స్) Political ఏపీలో పొలిటికల్ ప్రత్యర్ధులుగా ఉన్న అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తుల పంచాయితీ మొదలైంది. తనకు తెలియకుండానే తన కంపెనీ షేర్లు బదలాయించారంటూ తన తల్లి విజయమ్మకు లీగల్ నోటీస్ ఇచ్చారు మాజీ సీఎం వైఎస్ జగన్. అదే సమయంలో ఆస్తుల పంపకం అగ్రిమెంట్ రద్దు చేసుకుందామంటూ షర్మిలకు లేఖ రాయడంతో అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు చెల్లెలు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీలో తల్లి విజయమ్మకు తాను ఇచ్చిన 1శాతం వాటా గిఫ్ట్ డీడ్‌ను తనకు తెలియకుండా షర్మిలకు బదలాయించారని.. దీనిని రద్దు చేయాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు మాజీ సీఎం జగన్. సరస్వతీ పవర్ కంపెనీలో 99శాతం షేర్లు జగన్‌కూ, 1శాతం షేర్లు విజయమ్మకూ ఉన్నాయి.…
Read MoreTag: Political
Political | హైదరాబాద్ లో పొలిటికల్ ఫైట్ | Eeroju news
హైదరాబాద్ లో పొలిటికల్ ఫైట్ హైదరాబాద్, అక్టోబరు 8, (న్యూస్ పల్స్) Political హైదరాబాద్ లో పొలిటికల్ ఫైట్ చెలరేగింది. తనకు పట్టున్న ప్రాంతాల్లో పర్యటించేందుకు కాంగ్రెస్ నేత సిద్ధమయ్యారు. అయితే తన ఇలాఖాలో కాంగ్రెస్ నేత ఎంట్రీని మజ్లిస్ ఎమ్మెల్యే అడ్డుకోవడంతో.. రాజకీయ రచ్చ మొదలైంది. హైదరాబాద్ బస్తీలో ఊహించని రచ్చ జరిగింది. అధికార పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ మజ్లిస్ ఇలాఖాలో పర్యటించడంతో.. లోకల్ ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ ఫైర్ అయ్యారు. తన అనుచరులతో ఫిరోజ్ ఖాన్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే, ఆయన అనుచరులను ప్రతిఘటించడంతో పాతబస్తీలో స్ట్రీట్ ఫైట్ చోటు చేసుకుంది. కాంగ్రెస్, ఎంఐఎం మధ్య బలప్రదర్శనకు తెరలేచింది.నాంపల్లిలోని బ్యాంకు కాలనీలోని సిసిరోడ్డు పనులు పరిశీలించేందుకు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ రావడం గొడవకు కారణమైంది.…
Read More