Pension for house to house | ఇంటింటికి పెన్షన్ | Eeroju news

Pension for house to house

ఇంటింటికి పెన్షన్ కదిలిన అధికారగణం, ప్రజా ప్రతినిధులు విజయవాడ Pension for house to house సోమవారం నాడు  రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 65.18 లక్షల మందికి 1.27 లక్షల గ్రామ/ వార్డు సచివాలయం ఉద్యోగులు  ఇంటింటికీ వెళ్ళి మొదటి సారిగా పెన్షన్ పంపిణీ చేసారు.  మొదటి రోజే 95% పంపిణీ చేయాలని, ఇందులో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఉండకూడదని సీఎస్ ఆదేశంఇచ్చిన సంగతి తెలిసిందే.  పింఛన్ల పంపిణీకి రూ. 4,399.89 కోట్లు విడుదల చేసారు.  ఏ సిబ్బంది కూడా సచివాలయం దగ్గర ఇవ్వకూడదు/ పిలువకూడదు.., లబ్ధిదారుల ఇంటికే నేరుగా వెళ్లి ఇవ్వాలి. ఇందులో వాలంటీర్లు ప్రమేయం ఉండకూడదు.  లబ్ధిదారునికి పింఛను డబ్బులతో పాటు, రశీదు, సీఎం చంద్రబాబురు రాసిన లేఖ ప్రతులను కూడ అందజేయాలని ఆదేశించారు. పింఛన్ల పంపిణీపై ప్రతి రెండు సచివాలయాలకు ఒక ప్రత్యేక అధికారిని…

Read More