పవన్ పాలిటిక్స్ కు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ కాకినాడ, జూలై 4, (న్యూస్ పల్స్) Pawan is the center of attraction for politics పవన్ కల్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎం. పవర్ పాలిటిక్స్ కు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు. ప్రమాణస్వీకారం చేశాక డే వన్ నుంచే రంగంలోకి దిగారు. తనకు అప్పగించిన శాఖలపై రివ్యూలు చేస్తూనే ఉన్నారు. పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చారు. గెలిచారు. పదవి చేపట్టారు. మరి తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పగ్గాలు చేపట్టిన పవన్ కల్యాణ్ తన మార్క్ చూపించేందుకు కూడా సిద్ధమయ్యారు.పవన్ సినిమా హీరోగా ఇప్పటి వరకు అందరికి తెలుసు. నిన్న మొన్నటిదాకా రాజకీయాలు, సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఫుల్ టైం పొలిటీషియన్ గా మారారు. అంతకు మించి…
Read MoreTag: pawan kalyan
Deputy Chief Minister Pawan Kalyan in Uppada coastal region | ఉప్పాడ తీరప్రాంతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ | Eeroju news
ఉప్పాడ తీరప్రాంతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం Deputy Chief Minister Pawan Kalyan in Uppada coastal region పిఠాపురం నియోజకవర్గం, నాగులాపల్లి వద్ద సూరప్ప చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. నాబార్డు నిధులతో 22 ఎకరాల్లో నిర్మించిన ఈ ట్యాంకు ద్వారా యు. కొత్తపల్లి మండల పరిధిలోని 54 గ్రామాలకు అందిస్తున్నారు. బుధవారం ఉప్పాడ తీర ప్రాంత సందర్శనకు వెళ్తూ మార్గమధ్యంలో సూరప్ప చెరువును పరిశీలించారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకు, తాగు నీటిని శుభ్రపరిచే విధానం, ల్యాబ్ లు పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం జనసేన ఇంఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్రపు కోతకు గురైన ప్రాంతాన్ని…
Read MoreComplaint to vigilance about corruption and irregularities in TTD | టీటీడీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విజిలెన్స్ కు ఫిర్యాదు.. | Eeroju news
టీటీడీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విజిలెన్స్ కు ఫిర్యాదు.. వైసీపీ మాజీ మంత్రుల దర్శనాల చిట్టా పై విచారణ జరపాలి.. టీటీడీ ని కాపాడాలి – కిరణ్ రాయల్ Complaint to vigilance about corruption and irregularities in TTD శ్రీవారి ట్రస్ట్ నిధులు ఎక్కడికి మళ్లించారని, భక్తులు ఎంత డిపాజిట్ చేశారని, అమోత్తం ఏ సంస్థకు, ఆలయాల నిర్మాణానికి ఇచ్చారని, వాటిపై శ్రీవారి భక్తులకు అనుమానాలు వున్నాయని, తక్షణమే ధర్యాప్తు చేపట్టి నిజా నిజాలు ప్రజలకు తెలియజేయాలని తిరుపతి స్టేట్ విజిలెన్స్ కార్యాలయం నందు కిరణ్ రాయల్ జనసేన నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీవాణి ట్రస్ట్ నిధులలో అవకతవకలు జరిగాయని గతంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈ విషయంపై మాట్లాడారని, అవన్నీ కూడా వాస్తవమేనని,…
Read MoreWelcome to Pawan Kalyan | పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం | Eeroju news
పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం మేడ్చల్ Welcome to Pawan Kalyan మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలోని తుర్కపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జనసేన కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. శనివారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్లే దారి లోతుర్కపల్లి గ్రామం వద్ద అభిమానులకు కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ అభివడం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణలో జనసేన కార్యకర్తలకు అభిమానులకు ఉద్యమకారులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణలో బిజెపి పార్టీ జనసేన పార్టీ కలిసి పని చేస్తాయని అన్నారు. తెలంగాణలో జనసేన కార్యకర్తలకు అభిమానులకు ఉద్యమకారులకు ధన్యవాదాలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ కు వై ప్లస్ సెక్యూరిటీ | Y Plus security…
Read MoreMLC chance for those two | ఆ ఇద్దరికి ఎమ్మెల్సీ ఛాన్స్ | Eeroju news
ఆ ఇద్దరికి ఎమ్మెల్సీ ఛాన్స్ విజయవాడ, జూన్ 28, (న్యూస్ పల్స్) MLC chance for those two ఏపీలో మరో ఎన్నిక జరగనుంది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి రామచంద్రయ్య, ఇక్బాల్ టిడిపిలో చేరారు. దీంతో వారిపై అనర్హత వేటు పడింది. ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. వచ్చే నెలలో ఎన్నిక నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు పై దృష్టి పెట్టారు చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో కూటమి 166 స్థానాల్లో విజయం సాధించడంతో.. ఇక ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలన్నీ కూటమి సొంతం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.…
Read MoreTrip to Pithapuram from 1st July | జూలై 1 నుంచి పిఠాపురం పర్యటన | Eeroju news
జూలై 1 నుంచి పిఠాపురం పర్యటన కాకినాడ, జూన్ 26, (న్యూస్ పల్స్) Trip to Pithapuram from 1st July : జులై 1వ తేదీ నుంచి తన నియోజక వర్గం పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు పిఠాపురంలో మంత్రి పవన్ కళ్యాణ్ వారాహి సభ నిర్వహిస్తారు. తనను గెలిపించిన పిఠాపురం నియోజక వర్గ ప్రజలకు ఈ సందర్భంగా పవన్ కృతజ్ఞతలు తెలపనున్నారు. 3 రోజులపాటు పిఠాపురంతోపాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలు అధికారిక కార్యక్రమాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారని సమాచారం. కాకినాడ జిల్లా అధికారులు, పిఠాపురం నియోజకవర్గ అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షిస్తారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టులో పర్యటించనున్నారు.…
Read MorePawan with a clear plan… | పక్కా ప్లాన్ తో పవన్…. | Eeroju news
పక్కా ప్లాన్ తో పవన్…. విజయవాడ, జూన్ 26, (న్యూస్ పల్స్) Pawan with a clear plan…. బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే వరుసగా చేసిన సమీక్షలతో పవన్ యాక్షన్ ప్లాన్‌పై క్లారిటీగా ఉన్నారనే సంకేతాలు వచ్చాయి. ముఖ్యంగా ఆయా శాఖల ప్రగతి, జరిగిన పనులు, చేయాల్సిన అభివృద్ధిని పవన్ సమీక్షిస్తున్న తీరు, శాఖాపరమైన పాలనలో కొత్త ఉత్సాహం తెచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ కనబరిచిన ఆసక్తి, చేసిన సూచనలు గ్రామాల భవితకు కొత్త మార్గాలు వేస్తుందనే భావన అందరిలోనూ కలిగించినట్లు పలు వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.రెండు రోజుల్లోనే డిప్యూటీ సీఎం పవన్ పరిథిలోని ఐదు శాఖలపై పట్టు సాధించే దిశగా తొలి అడుగులు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా, అటవీ, శాస్ర్త సాంకేతిక శాఖల…
Read MoreDeputy CM Pawan Kalyan spoke in the Assembly for the first time | తొలిసారి అసెంబ్లీలో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ | Eeroju news
తొలిసారి అసెంబ్లీలో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి Deputy CM Pawan Kalyan spoke in the Assembly for the first time : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారంనాడు తొలిసారిగా అసెంబ్లీలో మాట్లాడారు. అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడి ఎన్నిక సందర్భంగా ప్రసంగించారు. ఇన్నాళ్లు ఆయన వాడీవేడీ చూసిన ప్రజలు ఇకపై హుందాతనాన్ని చూస్తారన్నారు. ‘కానీ ఒకటే బాధేస్తోంది సార్.. ఇకపై మీకు తిట్టే అవకాశం లేకపోవచ్చు’ అని అయ్యన్నను ఉద్దేశించి పవన్ అనడంతో సభలో నవ్వులు పూశాయి. పవన్ కళ్యాణ్ కు భారీ ప్రాధాన్యం, గౌరవం | Pawan Kalyan is given huge importance and respect | Eeroju news
Read MoreAndhra Pradesh Legislature Sessions Live |ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం
ప్రత్యక్ష ప్రసారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read Moreపవన్ కళ్యాణ్ కు వై ప్లస్ సెక్యూరిటీ | Y Plus security for Pawan Kalyan | Eeroju news
పవన్ కళ్యాణ్ కు వై ప్లస్ సెక్యూరిటీ అమరావతి Y Plus security for Pawan Kalyan డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణకు ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు వై ప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. మంగళవారం నాడు అయన మొదటిసారి సచివాలయానికి వెళ్లారు. Jana Sena Chief Pawan Kalyan’s Mark… Palana… | పవన్ మార్క్… పాలనా… | Eeroju news
Read More