హకీంపేటలోని జాతీయ పారిశ్రామిక భద్రత విపత్తు నిర్వహణ సంస్థ లో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుళ్ళ పాసింగ్ అవుట్ పరేడ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. నిసా సంస్థలో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా శిక్షణ పూర్తి చేసుకున్న 1300 మంది కానిస్టేబుళ్లు కవాతు నిర్వహించారు. సీఐఎస్ఎఫ్ జవాన్ల కవాతు సికింద్రాబాద్.. హకీంపేటలోని జాతీయ పారిశ్రామిక భద్రత విపత్తు నిర్వహణ సంస్థ లో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుళ్ళ పాసింగ్ అవుట్ పరేడ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. నిసా సంస్థలో సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా శిక్షణ పూర్తి చేసుకున్న 1300 మంది కానిస్టేబుళ్లు కవాతు నిర్వహించారు. సిఐఎస్ఎఫ్ డిజి రాజ్విందర్ సింగ్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. 31వ బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్లు అత్యాధునిక ఆయుధాలు, గ్లాక్ పిస్టల్ లాంటి ఆయుధాలు వినియోగంలో పూర్తిస్థాయిలో తర్ఫీదు పొందారు. ఈ సందర్భంగా వారు చేసిన విన్యాసాలు చూపరులను…
Read More