సంక్రాంతి సమీపిస్తోంది. కోడిపందాలకు శిబిరాలు సిద్ధమవుతున్నాయి. పందెం కోళ్ళు ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాయి. దీంతో కోస్తాంధ్రలో సందడి నెలకొంటోంది. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా ఇదే సందడి నెలకొంది. కోళ్లకే కాదు గుడ్లకు డిమాండే ఒంగోలు జనవరి 9 సంక్రాంతి సమీపిస్తోంది. కోడిపందాలకు శిబిరాలు సిద్ధమవుతున్నాయి. పందెం కోళ్ళు ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాయి. దీంతో కోస్తాంధ్రలో సందడి నెలకొంటోంది. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా ఇదే సందడి నెలకొంది. పందెం కోళ్ళకే కాదు.. అవి పెట్టే గుడ్లకు కూడా భలే డిమాండ్. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 700 రూపాయల వరకు పలుకుతోంది ఒక్క గుడ్డు ధర. పందెంకోడి ఏంటి? గుడ్లు పెట్టడం ఏంటి? అని అనుకుంటున్నారు కదా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివావాల్సిందే. ప్రకాశం జిల్లా తీర ప్రాంతంలోని కొత్తపట్నం, సింగరాయకొండలో…
Read MoreTag: Ongoles
Ongoles:రోజుల నుంచి ఒకే చోట భూకంపమా.
ప్రకాశం జిల్లాలో వరసగా భూమి కంపిస్తుంది. మూడు రోజుల పాటు వరసగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సోమవారం కూడా భూ ప్రకంపనలు కనిపించాయి. 3రోజుల నుంచి ఒకే చోట భూకంపమా. ఒంగోలు, ప్రకాశం జిల్లాలో వరసగా భూమి కంపిస్తుంది. మూడు రోజుల పాటు వరసగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సోమవారం కూడా భూ ప్రకంపనలు కనిపించాయి. ముండ్లమూరు మండలంలో ఈరోజు ఉదయం 10.24 గంటలకు భూమి కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భయంతో బయటే చాలా సేపు వరకూ వేచి ఉన్నారు. అలాగే ఇళ్లలో వస్తువులు కూడా కిందపడిపోవడంతో ప్రజలు ఇలా వరసగా భూమి కంపించడంపై చర్చించుకుంటున్నారు. మూడు రోజుల నుంచి భూప్రకపంనలు ఆందోళనలకు గురి చేస్తున్నాయి. శని, ఆది, సోమవారాలు…
Read More