ట్రిబుల్ ఐటీలో మారని పరిస్థితులు విజయవాడ, ఆగస్టు 30 (న్యూస్ పల్స్) Nujiveedu Triple IT నూజివీడి ట్రిబుల్ ఐటీలో ఏం జరుగుతోందో ఏమీ అంతుబట్టడం లేదు. ఇప్పటికే 800 మంది విద్యార్థులు తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిపాలైనా పరిస్థితులు మాత్రం అదుపులోకి రావడంలో లేదు. కాలేజీ యాజమాన్యం తీరులో ఏమార్పు కనిపించడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు తీవ్రమైనం జ్వరం, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి,తలనొప్పితో కళ్లు తిరిగి పడిపోతున్నారు. వారి ఆరోగ్యం కుదుట పడటం లేదు సరికదా, పౌష్టికాహారం అందించాల్సిన సమయంలోనూ విద్యార్థులకు పురుగులన్నం నీళ్ల చారు పోస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలేజీలో సాక్షాత్తూ మంత్రి పర్యటించినా, నారా లోకేశ్ అధికారులను ఆదేశించినా పరిస్థితుతులు మెరుగుకాకపోవడం రాష్ట్రాన్నే విస్మయానికి గురిచేస్తోంది. ఫుడ్ పాయిజన్ కారణంగా నూజివీడ్ ట్రిబుల్ ఐటీ చదువుకుంటున్న విద్యార్థులు…
Read More