హిండెన్ బర్గ్ రిపోర్టుపై ఇన్వెస్టర్లు బీ అలర్ట్ న్యూయార్క్, ఆగస్టు 12, (న్యూస్ పల్స్) Investors beer alert on Hindenburg report అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆగస్ట్ 10, 2024న ప్రచురించిన నివేదికలో తమపై చేసిన ఆరోపణలపై సెబీ ఛైర్ పర్సన్ మాధవిపురి బుచ్ స్పందించారు. ఆ నివేదికలో ఏ వాస్తవం లేది మాధవిపురి బుచ్ దంపతులు స్పందించారు. తమ జీవితం తెరిచిన పుస్తకం అన్నారు. మరోవైపు, ఆ రిపోర్టులో ఆరోపణలు ఎదుర్కొన్న అదానీ గ్రూప్ సైతం వాటిని తీవ్రంగా ఖండించింది. ఉద్దేశపూర్వకంగానే హెండెన్ బర్గ్ రీసెర్చ్ తమ సంస్థపై మరోసారి నిరాధార ఆరోపణలు చేసిందని అదానీ గ్రూపు స్పష్టం చేసింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తాజా నివేదికపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా స్పందించింది. పెట్టుబడిదారులు ప్రశాంతంగా ఉండాలని, ఆ నివేదికను పట్టించుకోవాల్సిన…
Read MoreTag: News
Discussions on Pawan’s comments | పవన్ కామెంట్స్ పై చర్చోపచర్చలు | Eeroju news
పవన్ కామెంట్స్ పై చర్చోపచర్చలు హైదరాబాద్, ఆగస్టు 9, (న్యూస్ పల్స్) Discussions on Pawan’s comments సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రజాసేవలో ముగినిపోయాడు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయన పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఒక నలభై ఏళ్ల క్రితం హీరోలు అడవులను అభివృద్ధి చేసే పాత్రలు చేసేవారు. ఇప్పుడు ఆ అడవులను నరికి స్మగ్లింగ్ చేసే పాత్రల్లో నటిస్తున్నారు. చిత్ర పరిశ్రమకు చెందినవాడిగా అలాంటి పాత్రలు చేయాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది, అన్నారు. ఈ కామెంట్స్ పవన్ కళ్యాణ్ హీరో అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేశాడనే వాదన మొదలైంది. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్…
Read MorePawan for kumki elephants | కుమ్కీ ఏనుగుల కోసం పవన్ | Eeroju news
కుమ్కీ ఏనుగుల కోసం పవన్ బెంగళూరు, ఆగస్టు 8 Pawan for kumki elephants ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ బెంగళూరులో పర్యటించారు. కర్నాటక పర్యావరణ, అటవీ మంత్రి ఈశ్వర్ బి.ఖంద్రేతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఓ దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ ఆయనతో చర్చలు జరపనున్నారు. ఈ చర్చలు ఫలిస్తే మన రాష్ట్రంలో పలు జిల్లాల్లో జనం ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో పవన్ ఈ ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుకు మైనస్, పెద్దిరెడ్డికి ఫ్లస్ పాయింట్, అధికారం వచ్చినా రివర్స్ అయ్యింది ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా, పార్వతీపురం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఏనుగులు ఊళ్ళ మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి. దీంతోపాటు జనానికి ప్రాణ హాని కలిగిస్తున్నాయి. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు…
Read MoreDog Attacks | వామ్మో….భౌ..భౌ… శునకాల బెడద | Eeroju news
వామ్మో….భౌ..భౌ… శునకాల బెడద రోడ్లపై గుంపులు గుంపులుగా సంచారం వణికిపోతున్న చిన్నారులు, వృద్ధులు పత్తికొండ Dog Attacks పత్తికొండ పట్టణంలో గ్రామ సింహాలు యథేచ్ఛ గా స్వైర్యవిహారం చేస్తున్నాయి. పట్టణంలోని ఒక ప్రాంతం అని కాకుండా ఎక్కడ చూసినా దర్శనమిస్తూ స్థానికులను బెంబేలె త్తిస్తున్నాయి. ఇబ్బుడిముబ్బుడిగా పెరిగిపోతున్న వాటి సంతతిని చూసి వారు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో మహిళలు, పిల్లలు బయటకు రావాలంటే భయపతున్నారు. పత్తికొండ పట్టణం లో చికెన, మటన సెంటర్లు, హోటళ్ల సంఖ్య పెరిగి పుష్కళంగా ఆహారం దొరుకుతుండడంతో వీధి కుక్కల సంఖ్య కూడా ఇటీవల విపరీతంగా పెరిగింది. దాదాపు గొర్రెల మందల్లా అవి పట్టణం లోని అన్ని ప్రధాన రోడ్లలో కనిపిస్తున్నాయి. సాధారణంగా మను షులు చూస్తే దూరంగా పారిపోయే పరిస్థితి పోయి మనుషుల పైకి, వాహనాలపైకి అవి ఎగబడుతున్నాయి. దీంతో…
Read MoreNo strength to fight… No courage Vinesh Phogat | పోరాడే బలం లేదు… ధైర్యం లేదు | Eeroju news
పోరాడే బలం లేదు… ధైర్యం లేదు లండన్, ఆగస్టు 8 No strength to fight… No courage Vinesh Phogat 100 గ్రాముల అధిక బరువుతో ఒలింపిక్ పతకం కోల్పోయి తీవ్ర నిర్వేదంలో ఉన్న భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన ప్రకటన చేసింది. రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. రిటైర్ మెంట్ ప్రకటన చేస్తూ భావోద్వేగానికి గురైంది. ఇక పోరాడే బలం లేదంటూ రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికింది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో వినేశ్ పోస్ట్ పెట్టింది. రెజ్లింగ్ తనపై గెలిచిందని… తాను ఓడిపోయానని ఈ పోస్ట్‌లో వినేశ్ పేర్కొంది. మీ కల, తన ధైర్యం రెండు విచ్చినమైయ్యాయని… ఇక తనకు పోరాడే బలం కుడా లేదని వినేశ్ ఆ పోస్ట్‌ల పేర్కొంది. ఈ ప్రకటనతో భారత రెజ్లింగ్‌లో ఓ…
Read More‘Dhoom Dham’ movie’s fourth single ‘Kundanala Bomma..’ lyrical song released by director Raghavendra Rao | దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా “ధూం ధాం” సినిమా ఫోర్త్ సింగిల్ ‘కుందనాల బొమ్మ..’ లిరికల్ సాంగ్ రిలీజ్ | Eeroju news
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా “ధూం ధాం” సినిమా ఫోర్త్ సింగిల్ ‘కుందనాల బొమ్మ..’ లిరికల్ సాంగ్ రిలీజ్ ‘Dhoom Dham’ movie’s fourth single ‘Kundanala Bomma..’ lyrical song released by director Raghavendra Rao చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. “ధూం ధాం” సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే నెలలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ…
Read MoreRebel star Prabhas donates Rs 2 crore to Wayanad victims | వయనాడ్ బాధితులకు రెబెల్ స్టార్ ప్రభాస్ ఆపన్నహస్తం, 2 కోట్ల రూపాయల విరాళం అందజేత | Eeroju news
వయనాడ్ బాధితులకు రెబెల్ స్టార్ ప్రభాస్ ఆపన్నహస్తం, 2 కోట్ల రూపాయల విరాళం అందజేత Rebel star Prabhas donates Rs 2 crore to Wayanad victims సమాజంలో ఏ విపత్తు జరిగినా తక్షణమే స్పందిస్తుంటారు రెబెల్ స్టార్ ప్రభాస్. పెద్ద మనసుతో భారీగా విరాళం ఇస్తుంటారు. కేరళలోని వయనాడ్ లో జరిగిన ప్రకృతి విపత్తు బాధితులకు ఆపన్నహస్తం అందించారు ప్రభాస్. వయనాడ్ బాధితుల సహాయార్థం 2 కోట్ల రూపాయల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఈ విరాళం అందిస్తున్నారు ప్రభాస్. వయనాడ్ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతిని ప్రభాస్ తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కేరళ ప్రజలు ధైర్యంగా ఉండాలని, వారికి మనమంతా అండగా ఉండాలని ప్రభాస్ కోరారు. Produced by Prince Pictures,…
Read MoreIndia ranks third in electronics exports | ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో భారత్ ధర్డ్ పొజిషన్ | Eeroju news
ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో భారత్ ధర్డ్ పొజిషన్ న్యూఢిల్లీ, ఆగస్టు 6, (న్యూస్ పల్స్) India ranks third in electronics exports ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా నినాదం.. దేశంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో అనేక రంగాలు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో తయారీ రంగంలో శక్తివంతంగా మార్చేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోంది.. దీనికి తగినట్లుగా.. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద మేకిన్ ఇండియా నినాదాన్ని తీసుకువచ్చి.. దాని కోసం అన్ని రకాలుగా సహాయ సహకరాలను అందిస్తోంది.. ఈ చొరవకు తగినట్లు ఎలక్ట్రానిక్స్ స్వదేశీ ఉత్పత్తులు కూడా పెరిగాయి.. ఇంకా ఎగుమతి చేయడమే కాదు.. ప్రపంచంలో ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఎగుమతి చేసే దేశాలలో భారత్ అగ్రస్థానంలో ఉండటం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.. ఇటీవల కాలంలో…
Read MoreMinister Ramprasad Reddy’s visit to Punganur | పుంగనూరులో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన | Eeroju news
పుంగనూరులో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన మాజీ మంత్రి పెద్దిరెడ్డి బ్యానర్ ను వినూత్నంగా వేసిన రైతులు పుంగనూరు Minister Ramprasad Reddy’s visit to Punganur చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. కూటమి నాయకులు మంత్రిని గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. సోమల మండలం, ఆవులపల్లిలో అక్రమ ప్రాజెక్ట్ ను మంత్రి రాంప్రసాద్ రెడ్డి సందర్శించారు. ఊరిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బ్యానర్ ను రైతులు వినూత్నంగా వేసారు. తమ భూములు లాక్కున్నాడని పాపాల పెద్దిరెడ్డి అంటూ రైతులు బ్యానర్ కట్టారు. రైతులు మా ఉసురే నీకు శాపం అని బ్యానర్లో క్యాప్షన్ పెట్టారు. ‘Root clear’ for them if they get a call… | కాల్ వస్తే వారికి ‘రూట్ క్లియర్’… |…
Read MoreFarmers’ dharna for loan waiver | రుణ మాఫి కోసం రైతుల ధర్నా | Eeroju news
రుణ మాఫి కోసం రైతుల ధర్నా కోదాడ Farmers’ dharna for loan waiver అధికారుల తప్పిదాలతో ప్రభుత్వ ఫలాలు అందక రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల కెనరా బ్యాంక్ అధికారుల తప్పిదాల వల్ల సుమారు వందమంది రైతులు రుణమాఫీ అందక లబోదిబోమంటున్నారు. పురుగు మందు డబ్బాలు పట్టుకొని బ్యాక్ ముందు నిరసన తెలిపారు. కెనరా బ్యాంకు పరిధిలో రేపాల నరసింహులగూడెం జగన్నాధపురం సీతానగరం విజయరామపురం గ్రామాలకు చెందిన సుమారు 1500 మంది రైతులు ఉన్నారు. వారిలో 300 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తించిందని అధికారులు తమ డేటాను ఉన్నతాధికారులకు పంపించకపోవడం వల్లనే తమకు రుణమాఫీ అందలేదని రైతులు వాపోతున్నారు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో రుణమాఫీ వర్తించినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వంలో రుణమాఫీ వర్తించబడటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం…
Read More