YS Jagan sensational comments | వైఎస్ జగన్ సంచలన వ్యా ఖ్యలు.. | Eeroju news

YS Jagan sensational comments

వైఎస్ జగన్ సంచలన వ్యా ఖ్యలు.. న్యూఢిల్లీ YS Jagan sensational comments చంపాలనుకుంటే నన్ను చంపండి. నన్ను టార్గెట్ చేసుకోండి నాపై కోపం ఉంటే నన్ను చంపేయండని వైయస్ జగన్ అన్నారు. నాకు ఓటు వేసిన వారిని మా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. మీకు ఓటు వేయలేదని మా కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. మా పాలనలో ప్రతిపక్షాల పై దాడులు చేయలేదన్నారు. ఒక టీవీ ఛానల్ ప్రతినిధిలో మాట్లాడుతూ అయన ఈ వ్యాఖ్యలు చేసారు.   Jagan mohan reddy over to Bangalore | జగన్ ఓవర్ టూ బెంగళూరు… | Eeroju news

Read More

Special Pujas of Bhatti Vikramarka at Nalla Pochamma Temple | నల్ల పోచమ్మ ఆలయంలో భట్టీ ప్రత్యేక పూజలు | Eeroju news

Special Pujas of Bhatti Vikramarka at Nalla Pochamma Temple

నల్ల పోచమ్మ ఆలయంలో భట్టీ ప్రత్యేక పూజలు హైదరాబాద్ Special Pujas of Bhatti Vikramarka at Nalla Pochamma Temple శాసనసభలోగురువారం 2024- 25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు ప్రజాభవన్ లోని నల్ల పోచమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కలు సమర్పించుకున్నారు.   Telangana politics reached Delhi | ఢిల్లీకి చేరిన తెలంగాణ రాజకీయం | Eeroju news

Read More

All set for Bigg Boss 8 | బిగ్ బాస్ 8కి అంతా రెడీ | Eeroju news

All set for Bigg Boss 8

 బిగ్ బాస్ 8కి అంతా రెడీ హైదరాబాద్, జూలై 25, (న్యూస్ పల్స్) All set for Bigg Boss 8 బిగ్ బాస్ రియాలిటీ షో అత్యంత ఆదరణ కలిగిన టెలివిజన్ ఈవెంట్. ప్రతి ఏడాది మూడు నెలలు ప్రసారమయ్యే ఈ షో కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తారు. షో ప్రారంభం కావడానికి రెండు నెలల ముందే ఆ మూడ్ లోకి వెళ్ళిపోతారు. ఈసారి వచ్చే కంటెస్టెంట్స్ ఎవరు? షో ఎలా ఉండబోతుంది? హోస్ట్ ఎవరు?… ఇలా పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక లాంచింగ్ ఎపిసోడ్ రోజు ప్రేక్షకుల ఉత్కంఠకు తెర పడుతుంది. సదరు సీజన్లో కంటెస్ట్ చేసే సెలెబ్స్ ఎవరో తేలిపోతుంది.గేమ్ మొదలయ్యాక ఆడియన్స్ వర్గాలుగా విడిపోతారు. వారికి నచ్చిన వారిని ఫాలో కావడం స్టార్ట్ చేస్తారు. గేమ్, ప్రవర్తన…

Read More

Free electricity for all eligible | ఆర్హత వున్నవారందరికి ఉచిత కరెంట్ | Eeroju news

ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క

ఆర్హత వున్నవారందరికి ఉచిత కరెంట్ హైదరాబాద్ Free electricity for all eligible 200 యూనిట్లలోపు ఏ కుటుంబం వారు వాడుకున్నా, వారికి జీరో బిల్లులు ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ 200 యూనిట్ల లోపు వాడుకుంటున్న వారిని ప్రభుత్వం ఎంపిక చేయలేదు.  గ్రామమసభలు పెట్టి, ఆ గ్రామసభల్లో రేషన్ కార్డు జతచేసి ప్రజలందరినీ దరఖాస్తు చేసుకొవాలని చెప్పడం జరిగింది.  అలా వచ్చిన దరఖాస్తుల్లో అర్హత కలిగిన వారందరికీ 200 యూనిట్ల జీరో విద్యుత్ బిల్లులు అందిస్తున్నాం.  అర్హతకలిగిన వారు గతంలో దరఖాస్తు చేసుకోకపోతే గ్రామీణ ప్రాంతాల్లోని వారు మండల కార్యాలయాల్లో, పట్టణాల్లో ఉన్నవారు డివిజన్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచచ్చు. ఇదొక నిరంతరంగా జరిగే కార్యక్రమమని అన్నారు.   Is Revanth…

Read More

4 lakh crores for youth education | యువత విద్య కోసం 4 లక్షల కోట్లు | Eeroju news

4 lakh crores for youth education

యువత విద్య కోసం 4 లక్షల కోట్లు న్యూఢిల్లీ, జూలై 24, (న్యూస్ పల్స్) 4 lakh crores for youth education ఈ బడ్జెట్ లో అన్నింటికన్నా హైలెట్ ఏదైనా ఉందంటే.. ‘ఉద్యోగ నైపుణ్య ప్రోత్సాహకాలు’.. ఇందులో భాగంగా 5 పథకాలు ప్రకటించారు. ఉద్యోగ కల్పన కోసం ఏకంగా 2 లక్షల కోట్లను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఇంతవరకూ ఏ బడ్జెట్ లోనూ ఇంత మొత్తం ఈ ఉద్యోగ కల్పనకు ఏ ప్రభుత్వం కేటాయించలేదు. ఈ పథకాల ద్వారా దేశంలో 4 కోట్ల 10 లక్షల మంది విద్యార్థులకు , ఉద్యోగులకు ప్రయోజనం కలుగబోతోంది. ఇది చాలా పెద్ద పథకంగా చెప్పొచ్చు. ఇదో బెస్ట్ స్కీం అని చెప్పొచ్చు.. స్కీమ్ ఏలో ‘మొట్టమొదటి సారి చదివి ఉద్యోగాలు చేసే విద్యార్థులకు’ 15వేల రూపాయలు చెల్లిస్తారు. 2 కోట్ల…

Read More

Virus in 4 states | 4 రాష్ట్రాల్లో వైరస్….. | Eeroju news

Virus in 4 states

4 రాష్ట్రాల్లో  వైరస్….. న్యూఢిల్లీ, జూలై 24, (న్యూస్ పల్స్) Virus in 4 states నిఫా, జికా, చాందీపురా ప్రాణాంతక వైరస్‌లు భారత్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అటు ఉత్తర భారతదేశంలో గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు చాందీపురా వైరస్‌తో సతమతమవుతుంటే, మహరాష్ట్రలో జికా వైరస్ విజృంభిస్తోంది. వీటికి తోడు కేరళలో నిఫా వైరస్‌ జోరు పెంచింది. మొత్తానికి 3 ప్రాణాంతక వైరస్‌లు 4 రాష్ట్రాలను వణికిస్తున్నాయి. తాగాగా గుజరాత్‌లో 50మంది చాందీపురా వైరస్‌ బారిన పడితే..వారిలో 16 మంది మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. గుజరాత్‌లో రోజు రోజుకూ చాందీపురా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. దాని పొరుగున ఉన్న మహారాష్ట్ర 2021 నుంచి అత్యధిక సంఖ్యలో జికా వైరస్ కేసులతో పోరాడుతోంది. మరోవైపు కేరళ రాష్ట్రంలో మలప్పురానికి చెందిన 14 ఏళ్ల బాలుడు నిఫా వైరస్‌ సోకి…

Read More

Assembly sessions on budget day KCR attended | అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్‌ రోజున కేసీఆర్‌ హాజరు..! | Eeroju news

Assembly sessions on budget day KCR attended

అసెంబ్లీ  సమావేశాలు బడ్జెట్‌ రోజున కేసీఆర్‌ హాజరు..! హైదరాబాద్ Assembly sessions on budget day KCR attended అసెంబ్లీ సమావేశాలు. బడ్జెట్‌ రోజున కేసీఆర్‌ హాజరు గత డిసెంబరులో జరిగిన శాసనసభ సమావేశాలకు శస్త్రచికిత్స కారణంగా మాజీ సీఎం కేసీఆర్‌ హాజరు కాలేదు. ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలకూ ఆయన గైర్హాజరయ్యారు. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుండటంతో.ఈ సమావేశాలకు హాజరవుతారా? లేదా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది.ఈ నెల 25న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో శాసనసభకు హాజరు కావాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.   KCR in the junction… | జంక్షన్ లో కేసీఆర్… | Eeroju news

Read More

Government Chief Secretary Shantikumari’s review on the impact of rains and floods | వర్షాలు వరదల ప్రభావంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష | Eeroju news

Government Chief Secretary Shantikumari's review on the impact of rains and floods

వర్షాలు వరదల ప్రభావంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష హైదరాబాద్ Government Chief Secretary Shantikumari’s review on the impact of rains and floods తెలంగాణలో వర్షాలు వరదల ప్రభావంపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష నిర్వహించారు.. మరో మూడు రోజులు వర్షాలు ఉన్నందున్న అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాణ,ఆస్తి నష్టం కలగకుండా.. పునరావాస కేంద్రాల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులు,కుంటలు తెగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని చెప్పారు. జిల్లాల్లో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని,భద్రాద్రి. ములుగు జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించాలని అధికారులకు సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు.   A huge tree fell due to heavy rains | భారీ వర్షాలకు నేలకూలిన భారీ వృక్షం | Eeroju news

Read More

Demolition of illegal farm house | అక్రమ ఫామ్ హౌజ్ కూల్చివేత | Eeroju news

అక్రమ ఫామ్ హౌజ్ కూల్చివేత

అక్రమ ఫామ్ హౌజ్ కూల్చివేత రాజేంద్రనగర్ Demolition of illegal farm house ఎమ్మార్పీఎస్ s నేత నరేందర్, ప్రవీణ్ ను కిడ్నాప్ చేసి శంషాబాద్ దర్మగిరి గుట్ట లో బంధించిన ఫామ్ హౌస్ ను శంషాబాద్ మునిసిపల్ అధికారులు కూల్చివేసారు. ఫామ్ హౌజ్ కు అనుమతులు లేవని గుర్తించిన మునిసిపల్ అధికారులు ఫామ్ హౌస్ యాజమానికి నోటీసు జారీ చేసారు. ఫామ్ హౌజ్ లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి.   పోలీసుల ఫిర్యాదు తో మునిసిపల్ అధికారులు రంగంలోకి దిగారు. జేసీబీ సహాయం తో ఫామ్ హౌజ్ ను నేల మట్టం చేసారు. భారీ పోలీసులు బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగాయి.     IMD red alert for many districts of Telangana.. | తెలంగాణ లోని పలు…

Read More

Beneficiaries of double bedroom | డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల అందోళన | Eeroju news

Beneficiaries of double bedroom

డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల అందోళన నాగర్ కర్నూల్ Beneficiaries of double bedroom కల్వకుర్తి లో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ధర్నా  ఆందోళనకు దిగారు. పట్టణం లో గత కెసిఆర్ ప్రభుత్వంలో  240 డబుల్ బెడ్ రూమ్ లు,నిర్మించి లక్కీ డీప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు…, వారందరికీ పట్టాలు కూడా అందజేశారు కానీ  ఈ ఇండ్లను అందచేయలేదు… అంతలోనే ప్రభుత్వము మారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడిచినప్పటికీ డబుల్ బెడ్ రూమ్ల లబ్ధిదారులకు  అంద  చేయకపోవడంతో లబ్ధిదారులు డబుల్ బెడ్ రూమ్ లను ముట్టడించి డబల్ బెడ్ రూమ్ ల పైకి ఎక్కి నిరసన తెలిపారు, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే మా డబల్ బెడ్రూమ్ లు మాకు  హ్యాండోవర్  చేయాలని లేని పక్షంలో మేమే హ్యాండ్ వర్  చేసుకుంటామని…

Read More