తెలంగాణలో కొత్త RTC బస్టాండ్లు I బస్సు కోసం ఎదురు చూడాల్సిన పనిలేదు

Good news for bus commuters in Hyderabad.

తెలంగాణలో కొత్త RTC బస్టాండ్లు I బస్సు కోసం ఎదురు చూడాల్సిన పనిలేదు:తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మహాలక్ష్మీ పథకం కింద ఫ్రీ బస్సు జర్నీ సౌకర్యం కల్పిస్తుండగా.. ఈ స్కీం అందుబాటులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. గతంలో రోజుకు 30 లక్షల మంది బస్సుల్లో ప్రయాణిస్తే.. ఇప్పుడు ఆ సంఖ్య డబుల్ అయింది. ఇక జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చే వారి సంఖ్య కూడా రెట్టింపు అయింది. ఏ చిన్న పని ఉన్నా.. ప్రజలు ఫ్రీ బస్సుల్లో నగరానికి వచ్చేస్తున్నారు. దీంతో ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు ఏర్పాటు చేయగా.. ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి అవి వివిధ జిల్లాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. తెలంగాణలో కొత్త RTC బస్టాండ్లు I బస్సు కోసం ఎదురు…

Read More