మమతా సర్కార్ పై సుప్రీం సీరియస్ న్యూఢిల్లీ, ఆగస్టు 20 Supreme serious about Mamata Sarkar కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా వైద్యురాలిపై అత్యాచారం మరియు హత్య కేసుపై సుప్రీం కోర్టు విచారణ ప్రారంభించింది. సూమోటోగా తీసుకున్న కేసును విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు పని ప్రదేశాల్లోనే భద్రత లేకపోయే వారికి సమానత్వం ఎక్కడ వస్తుందని ప్రశ్నించారు. విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. కోల్‌కతా అత్యాచారం కేసును హైకోర్టు విచారిస్తోందని తెలుసు కానీ ఈ దుర్ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఓ వైద్యుల భద్రతకు సంబంధించిన అంశం కావడంతో సూమోటోగా తీసుకొని విచారిస్తున్నాం అని అన్నారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ కూడా ఆలస్యంగా దాఖలయ్యింది. ఆ ఎఫ్‌ఐఆర్‌లో హత్య…
Read MoreTag: New Delhi
Padma Shri doctors’ letter to Prime Minister | ప్రధానికి పద్మశ్రీ డాక్టర్ల లేఖ | Eeroju news
ప్రధానికి పద్మశ్రీ డాక్టర్ల లేఖ న్యూఢిల్లీ, ఆగస్టు 19, (న్యూస్ పల్స్) Padma Shri doctors’ letter to Prime Minister కోల్‌కత్తాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా డాక్టర్ పై హత్యాచారం ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఉరి తీయాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో ట్రెయినీ డాక్టర్ కుటుంబానికి మద్దతుగా, దారుణ ఘటనను వ్యతిరేకిస్తూ ర్యాలీలు చేస్తున్నారు. కోల్‌కత్తా డాక్టర్ అత్యాచార ఘటనపై పద్మ అవార్డు గ్రహీతలైన 71 మంది ప్రధాని మోదీకి లేఖ రాశారు. హత్యకు గురైన మహిళా డాక్టర్ కుటుంబానికి సంఘీభావం ప్రకటించిన పద్మశ్రీ డాక్టర్లు.. తమ రక్షణకు చర్యలు సూచించారు. వైద్యారోగ్య రంగంలో సేవలు అందిస్తున్న సిబ్బంది రక్షణపై డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి రాసిన లేఖలో కొన్ని విషయాలపై…
Read MoreRahul Gandhi is a ‘dangerous person’ MP Kangana Ranaut | రాహుల్ గాంధీ ‘ప్రమాదకర వ్యక్తి’ : ఎంపీ కంగన రనౌత్ | Eeroju news
రాహుల్ గాంధీ ‘ప్రమాదకర వ్యక్తి’ : ఎంపీ కంగన రనౌత్ న్యూఢిల్లీఆగష్టు 12 Rahul Gandhi is a ‘dangerous person’ MP Kangana Ranaut హిమాచల్ ప్రదేశ్ లోని మండీకి చెందిన బిజెపి ఎంపీ కంగన రనౌత్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని తూర్పారబట్టింది. సెబీ-హిండెన్ బర్గ్ వివాదంలో కడిగిపారేసింది. నిష్పక్ష విచారణను ఆమె డిమాండ్ చేశారు. ఆమె తన ‘ఎక్స్‘ పోస్ట్ లో రాహుల్ గాంధీని ‘ప్రమాదకర వ్యక్తి’ అని పేర్కొంది. ‘‘ రాహుల్ గాంధీ చాలా విషపూరిత, వినాశకర మనిషి. అతడి ఎజెండా ఏమిటంటే తాను ప్రధాని కాకపోతే, దేశాన్ని కూడా నాశనం చేయడానికి వెనుకాడడు’’ అంది. హిండెన్ బర్గ్ రిపోర్టును రాహుల్ గాంధీ ఆమోదిస్తున్నాడని పేర్కొంది. హిండెన్ బర్గ్ నివేదిక వెలువడ్డాక రాహుల్ గాంధీ ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా మోడీ సర్కారును…
Read MoreMLC Kavitha’s case in the Supreme Court | సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు | Eeroju news
సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు ఈ నెల 20 కి విచారణ వాయిదా న్యూఢిల్లీ MLC Kavitha’s case in the Supreme Court సోమవారం నాడు సుప్రీం కోర్టులో ఎమ్మెలసీ కవిత కేసు విచారణకు వచ్చింది. కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ఈడి సీబిఐ లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణ ఆగస్టు 20 కి వాయిదా వేసింది. Hearing on MLC Kavitha’s bail petition adjourned again | ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మళ్ళీ వాయిదా | Eeroju news
Read MoreIndia ranks third in electronics exports | ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో భారత్ ధర్డ్ పొజిషన్ | Eeroju news
ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో భారత్ ధర్డ్ పొజిషన్ న్యూఢిల్లీ, ఆగస్టు 6, (న్యూస్ పల్స్) India ranks third in electronics exports ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా నినాదం.. దేశంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో అనేక రంగాలు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో తయారీ రంగంలో శక్తివంతంగా మార్చేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోంది.. దీనికి తగినట్లుగా.. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద మేకిన్ ఇండియా నినాదాన్ని తీసుకువచ్చి.. దాని కోసం అన్ని రకాలుగా సహాయ సహకరాలను అందిస్తోంది.. ఈ చొరవకు తగినట్లు ఎలక్ట్రానిక్స్ స్వదేశీ ఉత్పత్తులు కూడా పెరిగాయి.. ఇంకా ఎగుమతి చేయడమే కాదు.. ప్రపంచంలో ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఎగుమతి చేసే దేశాలలో భారత్ అగ్రస్థానంలో ఉండటం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.. ఇటీవల కాలంలో…
Read MoreHearing on MLC Kavitha’s bail petition adjourned again | ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మళ్ళీ వాయిదా | Eeroju news
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మళ్ళీ వాయిదా న్యూ ఢిల్లీ, Hearing on MLC Kavitha’s bail petition adjourned again బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మళ్ళీ వాయిదా పడింది. సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కవిత. అయితే ఆగస్టు 7న తుది వాదనలు వింటామని తెలిపింది, ట్రయల్ కోర్టు. సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేకపోవడంతో కేసును మరో రోజుకు వాయిదా వేయాలని కోరిన కవిత తరపు లాయర్ కోర్టును కోరారు. ఈ క్రమంలో తదుపరి విచారణను జడ్జ్ కావేరి భవేజా వాయిదా వేశారు. కాగా కవితను మార్చి- 15న తొలుత ఈడీ, ఆ తర్వాత ఏప్రిల్- 11న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే. జైలులో ఉన్న కవితను ఆమె సోదరుడు, మాజీ మంత్రులు కల్వకుంట్ల కేటీఆర్, తన్నీరు హరీశ్ రావు…
Read More30 years of struggle has been served | 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగింది | Eeroju news
30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగింది న్యూఢిల్లీ, ఆగస్టు 1 30 years of struggle has been served ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు చారిత్రత్మక తీర్పు వెల్లడించింది. ఎస్సీల ఉపవర్గీకరణకు రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని సర్వోన్నత న్యాయ స్థానం తమ తీర్పులో చెప్పింది. ఎస్సీ వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 6:1 నిష్పత్తితో ఈ తీర్పును వెలువరించింది. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అవసరమని పేర్కొన్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం దీనివల్ల ఎస్సీ ఎస్టీలోని వెనుకబడిన కులాలకు లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడింది. కాగా.. సుప్రీంకోర్టు తీర్పుతో మంద కృష్ణమాదిగ భావోద్వేగానికి గురయ్యారు.. మీడియా ఎదుట కంటనీరు పెట్టుకున్న మంద కృష్ణ.. తమ 30 ఏళ్ల పోరాటానికి…
Read MoreMP Keshineni Sivanath (small) welcoming CM Chandrababu | సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) | Eeroju news
సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) న్యూ ఢిల్లీ MP Keshineni Sivanath (small) welcoming CM Chandrababu ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు శుక్రవారం ఢిల్లీ విమానాశ్రయంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. సెక్రటేరియట్ నుంచి హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. చంద్రబాబు శనివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ భేటీలో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. ప్రధానంగా పోలవరం అంశం,. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి నీతి ఆయోగ్ ముందు ప్రతిపాదనలు ఉంచనున్నారు. Financial challenges for Chandrababu | చంద్రబాబుకు ఆర్ధిక సవాళ్లు
Read MoreYS Jagan sensational comments | వైఎస్ జగన్ సంచలన వ్యా ఖ్యలు.. | Eeroju news
వైఎస్ జగన్ సంచలన వ్యా ఖ్యలు.. న్యూఢిల్లీ YS Jagan sensational comments చంపాలనుకుంటే నన్ను చంపండి. నన్ను టార్గెట్ చేసుకోండి నాపై కోపం ఉంటే నన్ను చంపేయండని వైయస్ జగన్ అన్నారు. నాకు ఓటు వేసిన వారిని మా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. మీకు ఓటు వేయలేదని మా కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. మా పాలనలో ప్రతిపక్షాల పై దాడులు చేయలేదన్నారు. ఒక టీవీ ఛానల్ ప్రతినిధిలో మాట్లాడుతూ అయన ఈ వ్యాఖ్యలు చేసారు. Jagan mohan reddy over to Bangalore | జగన్ ఓవర్ టూ బెంగళూరు… | Eeroju news
Read More4 lakh crores for youth education | యువత విద్య కోసం 4 లక్షల కోట్లు | Eeroju news
యువత విద్య కోసం 4 లక్షల కోట్లు న్యూఢిల్లీ, జూలై 24, (న్యూస్ పల్స్) 4 lakh crores for youth education ఈ బడ్జెట్ లో అన్నింటికన్నా హైలెట్ ఏదైనా ఉందంటే.. ‘ఉద్యోగ నైపుణ్య ప్రోత్సాహకాలు’.. ఇందులో భాగంగా 5 పథకాలు ప్రకటించారు. ఉద్యోగ కల్పన కోసం ఏకంగా 2 లక్షల కోట్లను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఇంతవరకూ ఏ బడ్జెట్ లోనూ ఇంత మొత్తం ఈ ఉద్యోగ కల్పనకు ఏ ప్రభుత్వం కేటాయించలేదు. ఈ పథకాల ద్వారా దేశంలో 4 కోట్ల 10 లక్షల మంది విద్యార్థులకు , ఉద్యోగులకు ప్రయోజనం కలుగబోతోంది. ఇది చాలా పెద్ద పథకంగా చెప్పొచ్చు. ఇదో బెస్ట్ స్కీం అని చెప్పొచ్చు.. స్కీమ్ ఏలో ‘మొట్టమొదటి సారి చదివి ఉద్యోగాలు చేసే విద్యార్థులకు’ 15వేల రూపాయలు చెల్లిస్తారు. 2 కోట్ల…
Read More