నమ్ముకున్న వలంటీర్లే దెబ్బ వేసేశారా…. నెల్లూరు, జూలై 8, (న్యూస్ పల్స్) Believed volunteers gave a blow మొన్నటి ఎన్నికల్లో ఇంత దారుణ ఓటమిని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అస్సలు ఊహించలేదు. ఎందుకంటే ఎక్కువ మంది లబ్దిదారులు తనకు కనెక్ట్ అయి ఉండటతో వారు ఓటేసినా తనకు చాలునన్న భ్రమలో ఉండిపోయారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత అనేక నియోజకవర్గాల్లో ఎక్కడ ఎక్కువగా సంక్షేమ పథకాలు అందాయో… అక్కడే తక్కువ ఓట్లు వైసీపీకి పోలయినట్లు వచ్చిన నివేదికలు ఆయనకు షాక్ కు గురి చేస్తున్నాయట. సహజంగా అర్బన్ ప్రాంతంలో కొంత దెబ్బతినే అవకాశముందని ముందుగానే అంచనా వేసినప్పటికీ, రూరల్ ప్రాంతంలో తమకు పట్టు సడలిపోదని ఆయన గట్టి నమ్మకమే పెట్టుకున్నారు. కానీ తీరా గ్రామీణ ప్రాంతాల్లోనూ పార్టీ దారుణంగా దెబ్బతినింది. మొన్నటి ఎన్నికల్లో పార్టీ…
Read MoreTag: Nellore
Jagan criticizing Chandrababu is ridiculous | జగన్ చంద్రబాబును విమర్శించడం హస్యాస్పదం | Eeroju news
జగన్ చంద్రబాబును విమర్శించడం హస్యాస్పదం నెల్లూరు Jagan criticizing Chandrababu is ridiculous మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్… పిన్నెల్లికి మరిన్ని కేసుల్లో శిక్ష పడేలా సాక్ష్యం చెప్పి వెళ్లారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఈవీయం పగులకొట్టాడని జగన్ చెప్పిన సాక్షాన్ని పరిగణలోకి తీసుకొని పిన్నెల్లిని శిక్షించాలని ఆనం కోరారు. నెల్లూరు సంతపేటలో ఆనం, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు మంత్రులు జిల్లా అభివృద్ధిపై చర్చించారు. ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ నెల్లూరు జిల్లాకు వచ్చి చంద్రబాబుని విమర్శించడం హాస్యాస్పదమని ఈ సందర్భంగా ఆనం విమర్శించారు. భవిష్యత్ లో వైఎస్సార్సీపీ మనుగడ సాధించలేదని జగన్మోహన్ రెడ్ది చెప్పి వెళ్లారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో భయపడిన వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు…
Read MoreYS Jaganmohan Reddy | జగనా… ఇది తగునా | Eeroju news
జగనా… ఇది తగునా నెల్లూరు, జూలై 6, (న్యూస్ పల్స్) YS Jaganmohan Reddy ఏపీ మాజీ సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి తీరులో ఎలాంటి మార్పు కనిపించలేదు. తాననుకున్నదే నిజమనే భావనతోనే ఆయన కొనసాగుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి ప్రజల్లోకి వచ్చిన జగన్ నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని పరామర్శించారు. దాదాపు అరగంట పాటు ములాఖత్‌లో పిన్నెల్లితో మాట్లాడారు. ఆ తర్వాత బయటకు వచ్చి మీడియా ముందు తన ఆవేశం, అక్రోశాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని, అందుకు మూల్యం చెల్లించుకుంటారని తీవ్ర స్థాయిలో జగన్ హెచ్చరించారు. జగన్ రాజకీయంగా చేసిన విమర్శలు, వాదనల మాటెలా ఉన్నా ఆయన తీరులో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. తాను ఎవరి ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదనే…
Read MoreTwo big tigers in Nellore district | నెల్లూరు జిల్లా లో రెండు పెద్ద పులులు | Eeroju news
నెల్లూరు జిల్లా లో రెండు పెద్ద పులులు నెల్లూరు Two big tigers in Nellore district కర్నూలు జిల్లా నుండి ఒక పులి,నల్లమల కారిడార్ నుంచి మరొక పులి జిల్లాలోకి ప్రవేశం.. నెల్లూరు జిల్లా లో పులుల సంచారం నిజమేనని జిల్లా అటవీ శాఖ అధికారి బి.చంద్రశేఖర్ ధ్రువీకరించారు, ఆత్మకూరు,ఉదయగిరి,రాపూరు రేంజ్ పరిధిలో రెండు పెద్ద పులులు ఉన్నట్లు డీఎఫ్ఓ తెలిపారు వీటిలో ఒక పులి రాపూర్ పరిధిలోని పెంచల నరసింహస్వామి కొండ ప్రాంతంలో తిరుగుతుందన్నారు,ఇది కర్నూల్ టైగర్ కారిడార్ నుంచి రెండు నెలల క్రితమే జిల్లాకు వచ్చిందని వెల్లడించారు, మరొకటి గత ఏడాది సెప్టెంబర్ లో నల్లమల కారిడార్ నుంచి వచ్చిందని పేర్కొన్నారు వన్యప్రాణులు సంరక్షణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే పెద్ద పులులు ఇక్కడికి వస్తున్నాయని తెలిపారు అవి సంచరించే ప్రాంతాలులో నీటి కుంటలు,…
Read MorePinchans were distributed by Minister Narayana and MP Vemireddy | పించన్లు పంపిణీచేసిన మంత్రి నారాయణ, ఎంపి వేమిరెడ్డి | Eeroju news
పించన్లు పంపిణీచేసిన మంత్రి నారాయణ, ఎంపి వేమిరెడ్డి నెల్లూరు Pinchans were distributed by Minister Narayana and MP Vemireddy నెల్లూరు నగరంలోని మెడికవర్ హాస్పిటల్ సమీపంలో గల యలమలవారిదిన్నె ప్రాంతంలో వినాయక స్వామి ఆలయంలో పూజల అనంతరం మంత్రి నారాయణ,రు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి రూ. 7 వేలు పింఛన్ సొమ్మును అందజేసిన పెరిగిన పింఛన్ రూ. 4 వేలు, మూడు నెలల బకాయిలు 3వేలు మొత్తం రూ. 7వేలు అందజేసారు. New criminal justice laws from July 1 | జులై 1 నుంచే కొత్త నేర న్యాయ చట్టాలు | Eeroju news
Read MoreThe duty of volunteers… | వలంటీర్లు… కిం కర్తవ్యం | Eerpju news
వలంటీర్లు… కిం కర్తవ్యం నెల్లూరు, జూన్ 35, (న్యూస్ పల్స్) The duty of volunteers : ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల భవితవ్యంపై ఇంకా స్పష్టత రావడం లేదు. కోడ్ ఉన్న కారణంగా గత నాలుగు నెలలుగా వారు పెన్షన్ పంపిణీ చేయలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో పెన్షన్లను సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించారు. మరి వాలంటీర్లకు ఎలాంటి బాధ్యతలు ఇస్తారన్నదానిపై స్పష్టత లేదు. ఏపీలో వృద్ధాప్య పెన్షన్లు, ఇతర పించన్లు పొందే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక బ్యాంకుల వద్దకు వెళ్లాల్సిన పని లేదని.. ఒకటో తేదీన ఉదయమే సచివాలయాల సిబ్బంది వచ్చి వారికి పెన్షన్లు పంపిణీ చేస్తారు. వచ్చే నెల అంటే జూలై ఒకటో తేదీన ఒక్కో పెన్షన్ లబ్దిదారునికి ఏడు వేలు ఇస్తారు. ఆగస్టు ఒకటో తేదీ…
Read Moreవారం రోజుల్లో అన్న క్యాంటిన్లు.. | Canteens during the week.. | Eeroju news
వారం రోజుల్లో అన్న క్యాంటిన్లు.. నెల్లూరు, జూన్ 18, (న్యూస్ పల్స్) Canteens during the week.. ఆకలేస్తే అన్నం పెడతారు. పేదవాడి ఆకలి తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. పేదలు, కూలీలు, రిక్షా, ఆటో డ్రైవర్లకు కడుపు నింపే శుభవార్త చెప్పింది. పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు సిద్ధం అవుతున్నాయి. గత 5 సంవత్సరాలుగా వైఎస్ జగన్ పాలనలో మూతపడ్డ అన్న కాంటీన్లను పునఃప్రారంభించబోతోంది చంద్రబాబు సర్కార్. గతంలో 5 రూపాయలకే కడుపు నిండా భోజనం చేసిన పేద ప్రజలకు, మళ్లీ అవే రోజులు తిరిగి రాబోతున్నాయి. పేదల ఇబ్బందులు మరో మూడు వారాల్లో తీరబోతున్నాయి. అయితే చంద్రబాబు 4.0లో పేద, మధ్య తరగతి ప్రజలకు సరికొత్తగా అన్న క్యాంటీన్లను అందుబాటులో తేనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పేద…
Read Moreబీజేపీలోకి విజయసాయిరెడ్డి… | Vijayasai Reddy joins BJP | Eeroju news
బీజేపీలోకి విజయసాయిరెడ్డి… నెల్లూరు, జూన్ 17, (న్యూస్ పల్స్) Vijayasai Reddy joins BJP : వైసీపీ కీలక నేత బిజెపిలో చేరుతున్నారా? ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారా? కాషాయ దళంతో టచ్ లోకి వచ్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో వైసీపీకి ఘోర పరాజయం ఎదురయింది. కోలుకోలేని దెబ్బ తగిలింది. మరోవైపు గత ఐదు సంవత్సరాలుగా వైసిపి ప్రభుత్వ నిర్ణయాలపై టిడిపి సర్కార్ పునసమీక్షిస్తోంది. దీంతో తమకు కేసులతో ఇబ్బందులు తప్పవని వైసీపీ నేతలు భయపడుతున్నారు. కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఈ తరుణంలోనే వైసీపీలో నెంబర్ 2 గా ఎదిగిన విజయసాయిరెడ్డి బిజెపిలో చేరతారని ప్రచారం ప్రారంభమైంది. గతంలో ఓటమి ఎదురు కావడంతో చంద్రబాబు ఎటువంటి ఆలోచన చేశారో.. ఇప్పుడు జగన్ సైతం అదే ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.2019లో టిడిపికి…
Read Moreనారాయణ, కేశవ్ లదే బాధ్యతంతా | Narayana and Keshav are all responsible | Eeroju news
నెల్లూరు, జూన్ 15, (న్యూస్ పల్స్) ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రుల శాఖలు ఖరారు అయ్యాయి. ఇక పాలన ప్రారంభించడమే తరువాయి అన్న చందంగా ఉంది. ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీల మేరకు కీలక ఐదు పైళ్లపై చంద్రబాబు సంతకం చేశారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి సంబంధించి తొలి సంతకం చేశారు. సామాజిక పింఛన్లు, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన వంటి ఫైళ్ళపై చంద్రబాబు సంతకం చేశారు. ఇది ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో కీలకమైనవిగా భావిస్తున్నారు.అయితే రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉండాలన్నది ప్రజల అభిమతం. కేవలం సంక్షేమం మాత్రమే అమలు చేసిన జగన్ ను ప్రజలు తిరస్కరించారు. ఈ రాష్ట్రానికి మంచి రాజధాని కావాలి, ఆపై ఉద్యోగ,…
Read Moreఫ్యామిలీలను పక్కన పెట్టేశారు… | Families were left aside… | Eeroju news
నెల్లూరు, జూన్ 13, (న్యూస్ పల్స్) చంద్రబాబు నాయుడు ఈసారి మంత్రి వర్గ కూర్పులో విన్నూత్న తరహాను అవలంబించారు. సిన్సియారిటీ, సీనియారిటీ అన్నది కూడా పెద్దగా చూడలేదు. అలాగే రాజకీయాల్లో ప్రతిష్ట కలిగిన కుటుంబాలను కూడా మంత్రి వర్గంలోకి తీసుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పూర్తిగా చంద్రబాబు మారిపోయారన్న దానికి ఈ మంత్రి వర్గ కూర్పు ఉదాహరణ అని అందరూ భావించేలా కేబినెట్ ఉందన్న చర్చ తెలుగుదేశం పార్టీలో జోరుగా సాగుతుంది. ఎందుకంటే చంద్రబాబు కేబినెట్ అంటే ఖచ్చితంగా ఉంటామని భావించిన వాళ్లకు ఈసారి మాత్రం నిరాశ ఎదురయింది. అంతేకాదు.. తాను ఇంతేనని చంద్రబాబు కొందరు నేతలకు చెప్పినట్లయింది.ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో కొన్ని కుటుంబాలతో వేరు చేసి చూడలేం. ఎందుకంటే దశాబ్దకాలం నుంచి ఆ కుటుంబాలు టీడీపీతో నడుస్తున్నాయి. ఎన్ని కష్టాలు ఎదురయినా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా సమస్యలు…
Read More