Nellore:ఎస్సీ కుల స‌ర్వేపై అభ్యంత‌రాలు స్వీక‌రణ‌

Receipt of Objections on SC Caste Survey

రాష్ట్రంలో ఎస్సీ కుల స‌ర్వేపై అభ్యంత‌రాల‌ను డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు స్వీక‌రించాల‌ని ప్రభుత్వం అన్ని జిల్లా క‌లెక్టర్లను ఆదేశించింది. ఈ మేర‌కు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యద‌ర్శి కె. క‌న్నబాబు జీవోఎంఎస్‌ నెంబ‌ర్ 91 పేరుతో ఉత్తర్వులు జారీ చేశారు. జ‌న‌వ‌రి 10 తేదీన స‌ర్వే తుది జాబితాను గ్రామ, వార్డు స‌చివాల‌యాల్లో ప్రచురిస్తారు.రాష్ట్రంలో షెడ్యూల్ కులాల‌కు సంబంధించి సోష‌ల్ ఆడిట్ ఆఫ్ క్యాస్ట్ స‌ర్వే జాబితాను ఇప్పటికే గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో ప‌బ్లిష్ చేశారు. ఎస్సీ కుల స‌ర్వేపై అభ్యంత‌రాలు స్వీక‌రణ‌ నెల్లూరు, డిసెంబర్ 30 రాష్ట్రంలో ఎస్సీ కుల స‌ర్వేపై అభ్యంత‌రాల‌ను డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు స్వీక‌రించాల‌ని ప్రభుత్వం అన్ని జిల్లా క‌లెక్టర్లను ఆదేశించింది. ఈ మేర‌కు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యద‌ర్శి కె. క‌న్నబాబు జీవోఎంఎస్‌ నెంబ‌ర్ 91 పేరుతో…

Read More