Andhra Pradesh:వైఎస్ పేరు తీసేసిన నోరెత్తని వైసీపీ:ఏపీలో వైఎస్ అనేది ఒక బ్రాండ్.. దివంగత నేత అమలు చేసిన సంక్షేమ పథకాలే ఆయనకు ఆ బ్రాండ్ క్రియేట్ చేశాయి. వైయస్సార్ బ్రాండ్ ఇమేజే వైసిపి ఆవిర్భావానికి పునాదులు వేసింది.. అయితే తండ్రి ఇమేజ్ ని కాపాడటానికి మాత్రం జగన్ ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న విమర్శలున్నాయి. వైయస్సార్ పేరును కనిపించకుండా చేయాలని జగన్ చూస్తున్నా పార్టీ నాయకులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో తనదైన బ్రాండ్ చూపించగలిగారు. వైఎస్ పేరు తీసేసిన నోరెత్తని వైసీపీ విశాఖపట్టణం, మార్చి 25 ఏపీలో వైఎస్ అనేది ఒక బ్రాండ్.. దివంగత నేత అమలు చేసిన సంక్షేమ పథకాలే ఆయనకు ఆ బ్రాండ్ క్రియేట్ చేశాయి. వైయస్సార్ బ్రాండ్ ఇమేజే వైసిపి ఆవిర్భావానికి…
Read MoreTag: Nellore
Andhra Pradesh:కనిపించకుండా పెరిగిన లిక్కర్ ధరలు
Andhra Pradesh:కనిపించకుండా పెరిగిన లిక్కర్ ధరలు:ఏపీలో మద్యం ధరల్లో మతలబు జనాలకు తెలిసొచ్చింది. కొద్ది రోజుల క్రితం మద్యం విక్రయాల్లో కమిషన్ చెల్లింపు కోసం బాటిల్‌పై రూ.10 అదనంగా వసూలు చేసేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతించింది. మద్యం ధరల పెంపుపై విమర్శలు రావడంతో ప్రభుత్వం కూడా స్పందించింది. మద్యం బాటిళ్ల గరిష్ట ధరలపై అప్పట్లో ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్‌కుమార్ ప్రకటన కూడా చేశారు. కనిపించకుండా పెరిగిన లిక్కర్ ధరలు నెల్లూరు. మార్చి 13 ఏపీలో మద్యం ధరల్లో మతలబు జనాలకు తెలిసొచ్చింది. కొద్ది రోజుల క్రితం మద్యం విక్రయాల్లో కమిషన్ చెల్లింపు కోసం బాటిల్‌పై రూ.10 అదనంగా వసూలు చేసేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతించింది. మద్యం ధరల పెంపుపై విమర్శలు రావడంతో ప్రభుత్వం కూడా స్పందించింది. మద్యం బాటిళ్ల గరిష్ట ధరలపై అప్పట్లో ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్‌కుమార్…
Read MoreAndhra Pradesh:తల్లికి వందనానికి కండిషన్లు
Andhra Pradesh:తల్లికి వందనానికి కండిషన్లు:కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో పెట్టారు. సంక్షేమ పథకాలకు కేటాయింపులు చేశారు. అయితే లేనిపోని పథకాలపై దృష్టి పెట్టకుండా.. ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చే పథకాలు, ప్రధానమైన వాటినే అమలు చేయాలని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు.కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోంది. పాలనతో పాటు సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. అయితే తొలి మూడు నెలల సొంత శాఖలపై పట్టు సాధించేందుకు మంత్రులు ప్రయత్నించారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టుపై దృష్టి పెట్టింది. తల్లికి వందనానికి కండిషన్లు నెల్లూరు, మార్చి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో పెట్టారు. సంక్షేమ పథకాలకు కేటాయింపులు చేశారు. అయితే లేనిపోని పథకాలపై దృష్టి…
Read MoreNellore:టెక్నాలజీ సాయంతో గంజాయి పట్టివేత
Nellore:టెక్నాలజీ సాయంతో గంజాయి పట్టివేత:నెల్లూరు గంజాయి రవాణాకు స్టాక్ పాయింట్‌గా మారిందన్న ఆరోపణలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఒరిస్సాతోపాటు ఏపీలోని విశాఖ ప్రాంతాల నుంచి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు నిత్యం గంజాయి అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. తరచూ హైవేపై పోలీసుల తనిఖీల్లో విలువల కొద్దీ పట్టుబడుతున్న గంజాయి నిల్వలే అందుకు నిదర్శనం. టెక్నాలజీ సాయంతో గంజాయి పట్టివేత నెల్లూరు, ఫిబ్రవరి 17 నెల్లూరు గంజాయి రవాణాకు స్టాక్ పాయింట్‌గా మారిందన్న ఆరోపణలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఒరిస్సాతోపాటు ఏపీలోని విశాఖ ప్రాంతాల నుంచి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు నిత్యం గంజాయి అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. తరచూ హైవేపై పోలీసుల తనిఖీల్లో విలువల కొద్దీ పట్టుబడుతున్న గంజాయి నిల్వలే అందుకు నిదర్శనం. గంజాయి రవాణా స్టార్టింగ్ పాయింట్ నుంచి డెలివరీ పాయింట్ వరకు నేరుగా ఒకేసారి సరఫరా చేయడం…
Read MoreNellore:అమల్లోకి వాట్సప్ సేవలు
Nellore:అమల్లోకి వాట్సప్ సేవలు:ఆంధ్రప్రదేశ్ మరో కీలక సంస్కరణను అమలు చేసేందుకు సిద్ధమైంది. దేశంలో తొలిసారిగా..ప్రభుత్వ పౌరసేవలు, ప్రజల నుంచి వినతులు స్వీకరణ, అవసరమైన సమాచారం అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించనుంది. జనవరి 30 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి వాట్సాప్ సేవలను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. అమల్లోకి వాట్సప్ సేవలు నెల్లూరు, జనవరి 30 ఆంధ్రప్రదేశ్ మరో కీలక సంస్కరణను అమలు చేసేందుకు సిద్ధమైంది. దేశంలో తొలిసారిగా..ప్రభుత్వ పౌరసేవలు, ప్రజల నుంచి వినతులు స్వీకరణ, అవసరమైన సమాచారం అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించనుంది. జనవరి 30 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయిజ వాట్సాప్ సేవలను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. తొలివిడతలో 161 ప్రభుత్వ సేవలు అందుబాటులో తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. వెరిఫైడ్ ట్యాగ్ తో…
Read MoreNellore:పక్క దారి పడుతున్న కందిపప్పు
పేదలకు అందాల్సిన కందిపప్పు పక్కదారి పడుతోంది. చాలా ప్రాంతాల్లో కందిపప్పు సరఫరా తక్కువ అవుతోంది. దీంతో డీలర్లు కొంతమందికే ఇచ్చి.. మిగతా పప్పును వ్యాపారులకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 40 శాతం వరకు లబ్ధిదారులకు కందిపప్పు అందడం లేదని తెలుస్తోంది.సంక్రాంతి పండగ వేళ పేదలు కందిపప్పు కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి నెలా కార్డుదారులకు ఇచ్చే సరఫరాలో కోత విధిస్తున్నారు. పక్క దారి పడుతున్న కందిపప్పు నెల్లూరు, జనవరి 8 పేదలకు అందాల్సిన కందిపప్పు పక్కదారి పడుతోంది. చాలా ప్రాంతాల్లో కందిపప్పు సరఫరా తక్కువ అవుతోంది. దీంతో డీలర్లు కొంతమందికే ఇచ్చి.. మిగతా పప్పును వ్యాపారులకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 40 శాతం వరకు లబ్ధిదారులకు కందిపప్పు అందడం లేదని తెలుస్తోంది.సంక్రాంతి పండగ వేళ పేదలు కందిపప్పు కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి నెలా…
Read MoreNellore:ఎమ్మెల్యేలకు సర్వే టెన్షన్
చంద్రబాబు.. సీఎం మాత్రమే కాదు.. ఓ సీఈఓ అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నా అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరి పనితీరుపై ఆరా తీస్తూనే ఉంటారు. వారి పనిలో ప్రొగ్రెస్ గురించి నిత్యం తెలుసుకుంటూనే ఉంటారు. ప్రజెంట్ ఆయన టీడీపీ ఎమ్మెల్యేల ఆరు నెలల పని తీరు ఎలా ఉందో తెలుసుకోవడంపై ఫోకస్ చేశారు. ఎమ్మెల్యేలకు సర్వే టెన్షన్ నెల్లూరు, జనవరి 4 చంద్రబాబు.. సీఎం మాత్రమే కాదు.. ఓ సీఈఓ అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నా అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరి పనితీరుపై ఆరా తీస్తూనే ఉంటారు. వారి పనిలో ప్రొగ్రెస్ గురించి నిత్యం తెలుసుకుంటూనే ఉంటారు. ప్రజెంట్ ఆయన టీడీపీ ఎమ్మెల్యేల ఆరు నెలల పని తీరు ఎలా ఉందో తెలుసుకోవడంపై…
Read MoreNellore:సింహపురిలో కాకాణి వర్సెస్ సోమిరెడ్డి
మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య పొలిటికల్ ఫైట్ ప్రతీ రోజు క్లైమాక్స్ రేంజ్‌లోనే ఉంటోంది. ఒక ఇష్యూ పోతే మరో ఇష్యూ. ఏదో ఒక టాపిక్‌తో రాజకీయ రగడను రాజేస్తూనే ఉన్నారు. సింహపురిలో కాకాణి వర్సెస్ సోమిరెడ్డి నెల్లూరు, డిసెంబర్ 31 మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య పొలిటికల్ ఫైట్ ప్రతీ రోజు క్లైమాక్స్ రేంజ్‌లోనే ఉంటోంది. ఒక ఇష్యూ పోతే మరో ఇష్యూ. ఏదో ఒక టాపిక్‌తో రాజకీయ రగడను రాజేస్తూనే ఉన్నారు. సబ్జెక్ట్..నియోజకవర్గానికి చెందిందా..రాష్ట్రస్థాయి అంశమా..ఇద్దరి పర్సనల్ టాపిక్సా..అంశమేదైనా డైలాగ్ వార్ మాత్రం తప్పదు. ఇద్దరి నాయకుల్లో ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చేస్తారు. డైలాగ్‌లు పేల్చి వెళ్లిపోతారుకాకాణి కన్నా ముందుగా సోమిరెడ్డి మీడియా ముందుకు వస్తే..వెంటనే నేనున్నానంటూ కాకాణి…
Read MoreNellore:ఎస్సీ కుల సర్వేపై అభ్యంతరాలు స్వీకరణ
రాష్ట్రంలో ఎస్సీ కుల సర్వేపై అభ్యంతరాలను డిసెంబర్ 31 వరకు స్వీకరించాలని ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు జీవోఎంఎస్ నెంబర్ 91 పేరుతో ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 10 తేదీన సర్వే తుది జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రచురిస్తారు.రాష్ట్రంలో షెడ్యూల్ కులాలకు సంబంధించి సోషల్ ఆడిట్ ఆఫ్ క్యాస్ట్ సర్వే జాబితాను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో పబ్లిష్ చేశారు. ఎస్సీ కుల సర్వేపై అభ్యంతరాలు స్వీకరణ నెల్లూరు, డిసెంబర్ 30 రాష్ట్రంలో ఎస్సీ కుల సర్వేపై అభ్యంతరాలను డిసెంబర్ 31 వరకు స్వీకరించాలని ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు జీవోఎంఎస్ నెంబర్ 91 పేరుతో…
Read MoreAndhra Pradesh | ఈ ఏడాది ఒక రోజు ముందే ఫించన్లు | Eeroju news
ఈ ఏడాది ఒక రోజు ముందే ఫించన్లు నెల్లూరు, నవంబర్ 27, (న్యూస్ పల్స్) Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న పింఛన్ల పంపిణీకి సంబంధించి కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెలకు సంబంధించి ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 1న ఆదివారం కావడంతో నవంబర్ 30వ తేదీనే అంటే శనివారం పెన్షన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. ఒకేవేళ ఆరోజు తీసుకోలేని వారికి డిసెంబర్ 2న, లేదంటే వచ్చే నెల 1న రెండు నెలల పెన్షన్లను పొందొచ్చని కూటమి ప్రభుత్వం తెలిసింది. ఈ మేరకు తెలియజేస్తూ ప్రకటన జారీ చేసింది.సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ ఉంటుంది. ఒకవేళ ఆ రోజు సెలవు అయితే…
Read More