Movie News:రెమ్యూనరేషన్ విషయంలో నయనతార ని దాటేసిన సాయి పల్లవి:లేడీ సూపర్ స్టార్ అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు నయనతార ఈమె స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా చేసి హిట్లు అందుకోవడమే కాదు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా కూడా సూపర్ హిట్స్ ని అందుకుంది. అందుకే నయనతార ని లేడీ సూపర్ స్టార్ అంటారు. ఆమె తర్వాత అనుష్క ని కూడా లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఈమె చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అత్యధిక శాతం సూపర్ హిట్స్ గా నిలిచాయి. అయితే అనుష్క ఇప్పుడు రెగ్యులర్ గా సినిమాలు చేయడం లేదు, కానీ నయనతార మాత్రం రెగ్యులర్ గా సినిమాలు చేస్తూనే ఉంది. రెమ్యూనరేషన్ విషయంలో నయనతార ని దాటేసిన సాయి పల్లవి హైదరాబాద్, మార్చి…
Read More