Trains to Andhra:ఆంధ్రకు స్పెషల్ ట్రైన్స్

Special trains to Andhra...

సంక్రాంతి అంటేనే తెలుగు ప్రజలకు పెద్ద పండుగ. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా ఆ 3 రోజులూ తమ కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు సొంతూళ్లకు పయనమవుతారు. ఆంధ్రకు స్పెషల్ ట్రైన్స్.. హైదరాబాద్, జనవరి 6 సంక్రాంతి అంటేనే తెలుగు ప్రజలకు పెద్ద పండుగ. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా ఆ 3 రోజులూ తమ కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు సొంతూళ్లకు పయనమవుతారు. ఈ క్రమంలో రద్దీ దృష్ట్యా ద.మ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. 52 అదనపు రైళ్లు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. నగరంలోని సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. ఈ నెల 6 నుంచి 18వ తేదీ వరకూ ఆయా…

Read More

Rebel Mudra Raghuramakrishnam in TDP too | టీడీపీలోనూ రెబల్ ముద్ర | Eeroju news

Raghuramakrishnam Raja

టీడీపీలోనూ రెబల్ ముద్ర నరసాపురం, జూలై 17, (న్యూస్ పల్స్) Rebel Mudra Raghuramakrishnam in TDP too రఘురామకృష్ణం రాజు అప్పుడే మొదలు పెట్టారా? అసమ్మతి రాజకీయాలకు బీజం వేస్తున్నారా? స్వపక్షంలో విపక్షపాత్రను ప్రారంభించారా?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.ఈ ఎన్నికల్లో టిడిపి తరఫున ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు రఘురామ.మంచి మెజారిటీతో గెలిచారు. మంత్రి పదవి ఆశించారు. కానీ ఎందుకో చంద్రబాబు కేటాయించలేదు. ముందుగా శాసనసభ స్పీకర్ పదవి కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకు దక్కింది సభాపతి పదవి. దీంతో సాధారణ ఎమ్మెల్యే గానే రఘురామకృష్ణం రాజు కొనసాగాల్సి వస్తోంది. అయితే ఇటీవల యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు రఘురామ. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో టీడీపీలో సైతం…

Read More