ఆంధ్రప్రదేశ్ లో నరేంద్ర మోదీ గేమ్ మొదలయినట్లే కనిపిస్తుంది. నరేంద్ర మోదీని ఆషామాషీగా అనుకోవడానికి వీలులేదు. ఆయన దూర దృష్టితో ఆలోచించి ఏ రాజకీయ నిర్ణయమైనా ఉంటుంది. అంతే తప్ప తాత్కాలికంగా ఎటువంటి డెసిషన్లు ఉండవు. అదే సమయంలో మనతో మోదీ అనుకూలంగా ఉన్నారనుకోవడం కూడా అంతే తప్పు అవుతుంది. ఎందుకంటే తనకు ఇబ్బందిగా మారతారనుకున్న వారిని మోదీ కట్టడి చేయడానికే ఎక్కువ ప్రయత్నం చేస్తారన్నది దాదాపు దశాబ్దన్నర జాతీయ రాజకీయాలు చూసిన వారికి ఎవరికైనా ఇలాగే తెలుస్తుంది. మొదలైన మోడీ గేమ్.. విజయవాడ, జనవరి 7 ఆంధ్రప్రదేశ్ లో నరేంద్ర మోదీ గేమ్ మొదలయినట్లే కనిపిస్తుంది. నరేంద్ర మోదీని ఆషామాషీగా అనుకోవడానికి వీలులేదు. ఆయన దూర దృష్టితో ఆలోచించి ఏ రాజకీయ నిర్ణయమైనా ఉంటుంది. అంతే తప్ప తాత్కాలికంగా ఎటువంటి డెసిషన్లు ఉండవు. అదే సమయంలో…
Read MoreTag: Narendra Modi
Pawan & Modi | పవన్.. మోడీ సుదర్ఘీ భేటీ…. | Eeroju news
పవన్.. మోడీ సుదర్ఘీ భేటీ…. దేశ, రాష్ట్ర రాజకీయాలపై ప్రధానంగా చర్చ అమరావతి, నవంబర్ 28, (న్యూస్ పల్స్) Pawan & Modi డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా గడిపారు. తొలిరోజు వరుసగా కేంద్ర మంత్రులతో, రెండో రోజు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన మొదలుకుని ఇప్పటి వరకూ పెండింగ్ ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించి, కీలక ప్రతిపాదనలపై నిశితంగా చర్చించారు. మోదీతో ప్రత్యేకంగా భేటీ అయిన పవన్ సుమారు 40 నిమిషాల పాటు చర్చించారు. ఇద్దరి మధ్య రాష్ట్ర, దేశ రాజకీయాలు, రాష్ట్రానికి ఇంకా రావాల్సిన నిధులు, చేపట్టాల్సిన ప్రాజెక్టులు, జలజీవన్ మిషన్ అమలులో ఏపీకి రావాల్సిన నిధులు, ఆ పథకం కాలపరిమితితో పాటు పలు అంశాలు చర్చకు వచ్చాయి. అంతకు ముందు…
Read MoreModi | మోడీనే టార్గెట్ చేసిన ట్రుడో.. | Eeroju news
మోడీనే టార్గెట్ చేసిన ట్రుడో.. న్యూఢిల్లీ, నవంబర్ 22, (న్యూస్ పల్స్) Modi కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్వార్థంతో భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్కు వేర్పాటు వాది అయిన హర్‌దీప్ సింగ్ నిజ్జర్ ఏడాది క్రితం కెనడాలో హత్యకు గురయ్యాడు. ఈ హత్య వెనుక భారత ఏజెంట్ల హత్య ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించారు. దీనిని భారత్ నాడే ఖండించింది. సాక్షాలు ఉంటే ఇవ్వాలని సూచించింది. ఏడాదిపాటు మౌనంగా ఉన్న కెనడా.. తాజాగా ఈ విషయాన్ని తెరపైకి తెచ్చి.. భారత రాయబారులను విచారణ చేసేందుకు సిద్ధమైంది. వెంటనే అప్రమత్తమైన భారత్.. కెనడాలోని భారత రాయబారులను వెనక్కి పిలిపించింది. భారత్‌లోని కెనడా రాయబారులను ఇక్కడి నుంచి బహిష్కరించింది. దీంతో దౌత్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో…
Read MoreCM Chandrababu Naidu in Mann Ki Baat | మన్ కీ బాత్ తరహా ప్రోగ్రామ్ కు చంద్రబాబు ప్లాన్ | Eeroju news
మన్ కీ బాత్ తరహా ప్రోగ్రామ్ కు చంద్రబాబు ప్లాన్ గుంటూరు, నవంబర్ 22, (న్యూస్ పల్స్) CM Chandrababu Naidu in Mann Ki Baat ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినూత్న తరహా కార్యక్రమాలతో ప్రజలతో మమేకం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న ‘మన్ కీ బాత్’ తరహాలోనే రాష్ట్రంలో కూడా ప్రజలతో నేరుగా చంద్రబాబు మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమాన్ని సంక్రాంతి నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. గతంలో 1995 -2004 మధ్య ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో చంద్రబాబు నాయుడు ‘డయల్ యువర్ సీఎం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం అప్పట్లో సంచలనంగా మారింది. ప్రజలు నేరుగా సీఎంకు ఫోన్ చేసి తమ సమస్యలను వివరించేవారు. సంక్రాంతి నుంచి ఏపీలో మన్ కీ బాత్, డయల్ యువర్ సీఎం కార్యక్రమాల కలయిక…
Read MoreAyushman Bharat | ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ | Eeroju news
ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ అక్టోబర్ 30 Ayushman Bharat 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించే ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ నేడు ప్రారంభించారు. పేద, ధనిక అనే ఎలాంటి తారతమ్యం లేకుండా దేశంలో 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ. 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ సదుపాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి. నడ్డా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గర్భిణులు, చిన్నారుల టీకా కోసం ఉద్దేశించిన యు-పోర్టల్(U-WIN)ను కూడా ప్రధాని ఈ…
Read MorePM Modi- Xi Jinping | ఐదేళ్ల తర్వాత మోదీ..జిన్‌పింగ్ భేటీ | Eeroju news
ఐదేళ్ల తర్వాత మోదీ..జిన్‌పింగ్ భేటీ ఇద్దరు నేతల మధ్య కీలక చర్చలు.. ఢిల్లీ, PM Modi- Xi Jinping భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. బుధవారం అక్టోబర్ 23, కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని ప్రసంగించారు. బ్రిక్స్ సమావేశం అనంతరం ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తో సమావేమయ్యారు. ఇద్దర మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఐదేళ్ల తర్వాత మోదీ, జిన్‌పింగ్ మధ్య చర్చలు జరుగుతుండటం విశేషం. ఇరువురి మధ్య సరిహద్దు వివాదంతోపాటు పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. గతంలో 11 అక్టోబర్ 2019న ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌లు సమావేశమయ్యారు. ఆ తర్వాత తాజాగా రష్యాలో బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, జీ జిన్‌పింగ్ తమ మొదటి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా…
Read MoreChandra Babu.. Narendra Modi & Pawan Kalyan | చంద్రబాబు.. పవన్ కు మోదీ నిర్దేశం.. | Eeroju news
చంద్రబాబు.. పవన్ కు మోదీ నిర్దేశం.. కాకినాడ, అక్టోబరు 21, (న్యూస్ పల్స్) Chandra Babu.. Narendra Modi & Pawan Kalyan దేశంలో ఒకే ఒక్క ఎన్నికలు తేవాలన్నది మోడీ టార్గెట్. కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టిన మోడీ.. ఎన్నికల నిర్వహణలో సంస్కరణలు తీసుకురావాలని భావిస్తున్నారు. అందుకు వ్యతిరేక కూటమి అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఎన్డీఏ భాగస్వామి పక్షాలు మాత్రం ఆహ్వానిస్తున్నాయి. మోడీ అనుకున్నట్టు జరిగితే ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారనున్నాయిఏపీలో కూటమి నేతల స్వరం మారుతోంది. వారి నోట ఎన్నికల మాట వినిపిస్తోంది.కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ.. ఏపీలో కూటమి పార్టీల నేతలు సైతం అందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. తిరుగులేని విజయం సాధించింది. 175 అసెంబ్లీ సీట్లకు గాను.. ఏకంగా 164 స్థానాలతో సత్తా…
Read MoreHaryana Assembly Elections 2024 | హర్యానాలో ముఖ్యమంత్రిగా నాయబ్‌సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం | Eeroju news
హర్యానాలో ముఖ్యమంత్రిగా నాయబ్‌సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హర్యానా అక్టోబర్ 18 Haryana Assembly Elections 2024 హర్యానాలో ముఖ్యమంత్రిగా నాయబ్‌సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం సైనీతో సీఎంగా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణం చేయించారు. గురువారం వేడుకగా జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఎపి సీఎం చంద్రబాబు, ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సిఎం ఏక్‌నాథ్ శిండే, గుజరాత్ సిఎం భూపేంద్ర పటేల్, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కాగా, ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 49 సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడోసారి బిజెపి హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. Maldives vs Modi | మోడీతో మాల్దీవ్ అధ్యక్షుడు భేటీ |…
Read MoreJana Sena | మోడీ ఫోటో ఎక్కడా… జనసేనాని ఆగ్రహం | Eeroju news
మోడీ ఫోటో ఎక్కడా… జనసేనాని ఆగ్రహం కాకినాడ, అక్టోబరు 16, (న్యూస్ పల్స్) Jana Sena ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కోపం వచ్చింది. కేంద్ర నిధులతో చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమానికి సంబంధించిన సైన్ బోర్డులు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లలో ప్రధాని మోదీ ఫోటో లేకపోవడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. దానిపై ఆయన స్పందిస్తూ తన ‘ x ” హ్యాండిల్ లో అధికారులకు సీరియస్ గానే క్లాస్ పీకారు.కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వాల్ పెయింట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాటు చేయని విషయం ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan దృష్టికి వచ్చింది. పల్లె పండుగ వారోత్సవాలకు సంబంధించిన ప్రతి ఫ్లెక్సీ, వాల్ పెయింట్, సిటిజన్ నాలెడ్జ్ బోర్డులపైన…
Read MorePrime Minister Modi | మేం చేసిన అభివృద్ధి వల్లే మూడోసారి విజయం సాధించాం.. ప్రధానమంత్రి మోదీ | Eeroju news
మేం చేసిన అభివృద్ధి వల్లే మూడోసారి విజయం సాధించాం.. ప్రధానమంత్రి మోదీ ఢిల్లీ, Prime Minister Modi మేం చేసిన అభివృద్ధి వల్లే మూడోసారి విజయం సాధించాం మోదీ హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో మోదీ ప్రసంగించారు. హరియాణాలో పార్టీ కార్యకర్తలు బాగా కష్టపడ్డారు. ఆ రాష్ట్రంలో విజయానికి అధ్యక్షుడు, సీఎం కృషే ముఖ్య కారణం. హర్యానాలో జరిగిన 13 ఎన్నికల్లో ప్రజలు 10సార్లు ప్రభుత్వాన్ని మార్చారు. మేం చేసిన అభివృద్ధి పనుల వల్లే మూడోసారి విజయం సాధించాం అని మోదీ తెలిపారు. Maldives vs Modi | మోడీతో మాల్దీవ్ అధ్యక్షుడు భేటీ | Eeroju news
Read More