Andhra Pradesh:లోకేష్ కోసం పవన్ తగ్గుతున్నారా;సీఎం గా ఉంటే ఏ రేంజ్ పరిపాలన అందిస్తాడో అని అందరూ మాట్లాడుకున్నారు. కేవలం గ్రామా పంచాయితీలను అభివృద్ధి చేయడమే కాదు, రాష్ట్రము లో ఏ సమస్య ఎదురైనా పవన్ కళ్యాణ్ తన గళాన్ని వినిపిస్తూ అధికార యంత్రాంగాన్ని పరుగులు తీయించాడు. లోకేష్ కోసం పవన్ తగ్గుతున్నారా విజయవాడ, ఫిబ్రవరి 17 సీఎం గా ఉంటే ఏ రేంజ్ పరిపాలన అందిస్తాడో అని అందరూ మాట్లాడుకున్నారు. కేవలం గ్రామా పంచాయితీలను అభివృద్ధి చేయడమే కాదు, రాష్ట్రము లో ఏ సమస్య ఎదురైనా పవన్ కళ్యాణ్ తన గళాన్ని వినిపిస్తూ అధికార యంత్రాంగాన్ని పరుగులు తీయించాడు. దీంతో తెలుగు దేశం పార్టీ క్యాడర్ లో, లీడర్స్ లో కాస్త అభద్రతా భావం కలిగింది.ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ పాలన ఏ స్థాయిలో…
Read MoreTag: Nara Lokesh
Andhra Pradesh:మొరాయిస్తున్న మన మిత్ర
Andhra Pradesh:మొరాయిస్తున్న మన మిత్ర:బటన్ నొక్కితే పౌర సేవలు అందిస్తానని యువగళం పాదయాత్రలో ప్రజలకు హామీ ఇచ్చానని దానిని నెరవేర్చేందుకు వాట్సాప్‌లోనే పౌర సేవల్ని అందించేందుకు మెటాతో వాట్సాప్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. టెక్నాలజీ ఇంటిగ్రేషన్ కోసం మెటాతో పలు మార్లు చర్చలు జరిపామని, అక్టోబర్ 23, 24న ఒప్పందం చేసుకుని డిసెంబర్ నెలకల్లా సేవల్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, నెల రోజులు ఆలస్యంగా వాట్సాప్ సేవల్ని ప్రారంభిస్తున్నట్టు లోకేష్ చెప్పారు.మొదటి విడతలో 161 సేవలు, రెండో విడతలో 360రకాల సేవల్ని వాట్సాప్‌లోనే అందిస్తామని చెప్పారు. మొరాయిస్తున్న మన మిత్ర విజయవాడ, ఫిబ్రవరి4 బటన్ నొక్కితే పౌర సేవలు అందిస్తానని యువగళం పాదయాత్రలో ప్రజలకు హామీ ఇచ్చానని దానిని నెరవేర్చేందుకు వాట్సాప్‌లోనే పౌర సేవల్ని అందించేందుకు మెటాతో వాట్సాప్…
Read MoreNellore:అమల్లోకి వాట్సప్ సేవలు
Nellore:అమల్లోకి వాట్సప్ సేవలు:ఆంధ్రప్రదేశ్ మరో కీలక సంస్కరణను అమలు చేసేందుకు సిద్ధమైంది. దేశంలో తొలిసారిగా..ప్రభుత్వ పౌరసేవలు, ప్రజల నుంచి వినతులు స్వీకరణ, అవసరమైన సమాచారం అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించనుంది. జనవరి 30 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి వాట్సాప్ సేవలను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. అమల్లోకి వాట్సప్ సేవలు నెల్లూరు, జనవరి 30 ఆంధ్రప్రదేశ్ మరో కీలక సంస్కరణను అమలు చేసేందుకు సిద్ధమైంది. దేశంలో తొలిసారిగా..ప్రభుత్వ పౌరసేవలు, ప్రజల నుంచి వినతులు స్వీకరణ, అవసరమైన సమాచారం అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించనుంది. జనవరి 30 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయిజ వాట్సాప్ సేవలను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. తొలివిడతలో 161 ప్రభుత్వ సేవలు అందుబాటులో తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. వెరిఫైడ్ ట్యాగ్ తో…
Read MoreKakinada:ముందుంది.. మొసళ్ల పండుగ
ఏపీలో ఇటీవల మంత్రి నారా లోకేష్ పేరు మార్మోగింది. లోకేష్ కు డిప్యూటీ సీఎం పోస్టు ఇవ్వాల్సిందేనని పలువురు టీడీపీ అగ్ర నేతల నుండి నాయకుల వరకు తమ వాణి వినిపించారు. ముందుంది.. మొసళ్ల పండుగ.. కాకినాడ, జనవరి 24 ఏపీలో ఇటీవల మంత్రి నారా లోకేష్ పేరు మార్మోగింది. లోకేష్ కు డిప్యూటీ సీఎం పోస్టు ఇవ్వాల్సిందేనని పలువురు టీడీపీ అగ్ర నేతల నుండి నాయకుల వరకు తమ వాణి వినిపించారు. ముందు మహాసేన రాజేష్, ఆ తర్వాత కడప టీడీపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ భరత్, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, ఇలా ఒకరి తర్వాత ఒకరు లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని గళమెత్తారు. అంతేకాదు సోషల్ మీడియాలో టీడీపీ వర్సెస్ జనసేన కామెంట్స్ మార్మోగింది.లోకేష్ కు డిప్యూటీ సీఎం,…
Read MoreNara Lokesh:టెపా ద్వారా యూరోపియన్ మార్కెట్ కు కనెక్ట్ చేయండి
కాంటన్ ఆఫ్ వాడ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లా లూసియర్ బ్రాడర్డ్ తో రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని కీలక రంగాల్లో స్విస్ కంపెనీలను ఆహ్వానించండానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. టెపా ద్వారా యూరోపియన్ మార్కెట్ కు కనెక్ట్ చేయండి కాంటన్ ఆఫ్ వాడ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లా తో మంత్రి లోకేష్ భేటీ దావోస్: కాంటన్ ఆఫ్ వాడ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లా లూసియర్ బ్రాడర్డ్ తో రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని కీలక రంగాల్లో స్విస్ కంపెనీలను ఆహ్వానించండానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. స్విస్ నుంచి సాంకేతిక వస్త్రాలు, యంత్రాల తయారీ, హార్డ్ వేర్,…
Read MoreVijayawada:లోకేశ్ కు డిప్యూటీ సీఎం డిమాండ్ నష్టనివారణ చర్యల్లో టీడీపీ అధిష్టానం
మంత్రి నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎం హోదా కల్పించాలని టీడీపీ నేతల నుంచి వస్తోన్న డిమాండ్లపై పార్టీ అధిష్ఠానం కీలక ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడొద్దని పార్టీ నేతలను ఆదేశించింది లోకేశ్ కు డిప్యూటీ సీఎం డిమాండ్ నష్టనివారణ చర్యల్లో టీడీపీ అధిష్టానం విజయవాడ, జనవరి 21 మంత్రి నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎం హోదా కల్పించాలని టీడీపీ నేతల నుంచి వస్తోన్న డిమాండ్లపై పార్టీ అధిష్ఠానం కీలక ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడొద్దని పార్టీ నేతలను ఆదేశించింది. ఈ అంశంపై ఎవరూ మీడియా ముందు బహిరంగ ప్రకటనలు చేయొద్దని సూచించింది. ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుంటారని ప్రకటించింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని ప్రకటనలో పేర్కొంది.సీఎం చంద్రబాబు వైఎస్ఆర్…
Read MoreVijayawada:నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ప్రచారం
రాజకీయ పార్టీలు ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం పొత్తులు పెట్టుకుంటాయి. పైస్థాయి నాయకులు చర్చలతో చాలా ఈజీగా కలిసిపోతారు. కానీ.. గ్రౌండ్ లెవల్ క్యాడర్ అంతా ఈజీగా కలిసిపోరు. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ప్రచారం విజయవాడ, జనవరి 18 రాజకీయ పార్టీలు ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం పొత్తులు పెట్టుకుంటాయి. పైస్థాయి నాయకులు చర్చలతో చాలా ఈజీగా కలిసిపోతారు. కానీ.. గ్రౌండ్ లెవల్ క్యాడర్ అంతా ఈజీగా కలిసిపోరు. కానీ.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో ఓట్లు చీలకుండా కూటమికి పడ్డాయి. అక్కడి దాకా బాగానే ఉన్నా.. తాజాగా నేతలను పోల్చి చూసే పరిస్థితి ఏర్పడింది.చంద్రబాబు రాజకీయ, పాలన అనుభవం ఉన్న నాయకుడు. ఆయనను ఇటు జనసేన, అటు బీజేపీ క్యాడర్, నాయకులు గౌరవిస్తున్నారు. చంద్రబాబుతో ఇష్యూ ఏం…
Read MoreVijayawada:లోకేష్.. ఇమేజ్.. భారీగానే పెరిగిందే
మొన్నటి వరకు నారా లోకేష్ ఒక ఫెయిల్యూర్ నాయకుడు. కనీసం ఆయనను నేతగా అంగీకరించని పరిస్థితి. కానీ నేడు ఆయన అంచలంచెలుగా ఎదుగుతూ అందరి నోట నానుతున్నారు. ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా తెలంగాణ బిజెపి తమ పోస్టర్లలో ముఖ్య నాయకుల ఫోటోలను ముద్రించింది. అందులో లోకేష్ కు స్థానం దక్కింది. అగ్ర నేతలతో పాటు లోకేష్ ఫోటోలు కూడా వేయడం ఆకర్షించింది. లోకేష్.. ఇమేజ్.. భారీగానే పెరిగిందే విజయవాడ, జనవరి 9 మొన్నటి వరకు నారా లోకేష్ ఒక ఫెయిల్యూర్ నాయకుడు. కనీసం ఆయనను నేతగా అంగీకరించని పరిస్థితి. కానీ నేడు ఆయన అంచలంచెలుగా ఎదుగుతూ అందరి నోట నానుతున్నారు. ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా తెలంగాణ బిజెపి తమ పోస్టర్లలో ముఖ్య నాయకుల ఫోటోలను ముద్రించింది.…
Read MoreIT hub:ఐటీ హబ్ దిశగా అడుగులు
రాబోయే ఐదేళ్లలో ఏపీని ఐటి హబ్‌గా మార్చేందుకు మంత్రి లోకేష్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలతోపాటు ఉపాధి కల్పన సబ్ కమిటీ ఛైర్మన్‌గా లోకేష్ రాష్ట్రానికి పరిశ్రమలు రప్పించేందుకు కృషి చేస్తున్నారు. 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పని చేస్తున్నారు.గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో నారా లోకేష్.. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. ఐటీ హబ్ దిశగా అడుగులు. విజయవాడ, డిసెంబర్ 28 రాబోయే ఐదేళ్లలో ఏపీని ఐటి హబ్‌గా మార్చేందుకు మంత్రి లోకేష్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలతోపాటు ఉపాధి కల్పన సబ్ కమిటీ ఛైర్మన్‌గా లోకేష్ రాష్ట్రానికి పరిశ్రమలు రప్పించేందుకు కృషి చేస్తున్నారు. 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పని చేస్తున్నారు.గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో నారా లోకేష్.. రాష్ట్రంలో ఐటీ,…
Read MoreNara Devansh : నారా దేవాన్ష్ చెస్‌లో ప్రపంచ రికార్డు.
సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ చెస్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. వేగంగా పావులు కదపడంలో అరుదైన రికార్డు సృష్టించారు. ‘వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ – 175 పజిల్స్’ వరల్డ్ రికార్డు కైవసం చేసుకొని.. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. నారా దేవాన్ష్ చెస్‌లో ప్రపంచ రికార్డు సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ చెస్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. వేగంగా పావులు కదపడంలో అరుదైన రికార్డు సృష్టించారు. ‘వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ – 175 పజిల్స్’ వరల్డ్ రికార్డు కైవసం చేసుకొని.. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ ఘనత పట్ల నారా కుటుంబం హర్షం వ్యక్తం…
Read More